Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఓ డిజైనర్ డ్రెస్సులో తళుక్కుమన్న మిల్కీ బ్యూటీ తమన్నా..
ఫ్యాషన్ విషయానికి వచ్చేటప్పటికి, తమన్నా భాటియా వార్డ్ రోబ్ లోనుంచి అలా ఏదోక డ్రస్ వేసేసుకోదు. ఈమధ్య జరిగిన ఒక ఈవెంట్ లో, ఆమె ఒక కొత్తరకంగా - మర్సల పలాజో ప్యాంట్స్ పైన ఒక షర్ట్ వేసింది. ఒక అద్భుతమైన మేకప్ తో సూర్యకాంతిలా వెలిగి పోయింది.
ఈ యువతార ఒక లేత నీలంరంగు చొక్కా కింద నల్లటి పలాజో ప్యాంట్ వేసింది. నాలుగు చారల బెల్టు, ముందువైపు ఒక పెద్ద బ్రోచు మమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయి.

ఈ పలాజో చివర సన్నటి బంగారు రంగు డిటేయిలింగ్ చేయడంతో దాని అందం మరింత ఇనుమడించింది. నీలంరంగు షర్టు కాలరు కు చేసిన ఎంబ్రాయిడరీ మరింత వన్నె తెచ్చింది.

ఈ నటి ఒక తేలికపాటి టామీ హిల్ ఫైజర్ డ్రస్ వేసింది. ఆమె ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో, చక్కటి నవ్వుతో అందరి దృష్టిని ఆకర్షించింది. నీలంరంగు తో పనిచేసేటపుడు నైపుణ్యం కావాలి, తమన్నా మడమల్ని తాకే నల్లటి పలాజో ప్యాంట్ వేయడంతో నిండుగా కనబడింది.

ఒక మంచి తీగలున్న హీల్స్ ఉన్న చెప్పులు వేయడం ద్వారా తమన్నా రూపానికి ఆకర్షణీయత అమరింది. బుగ్గల మీద, బ్లష్ అద్దడంతో ఈనటి అంతర్లీనంగా ఒక స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక్కసారి కాదు, ఈనటి చాలాసార్లు టామీ హిల్ ఫైజర్ డ్రస్సులు వేసినట్టు తెలుస్తుంది.



Click it and Unblock the Notifications