2017 క్రిస్మస్ రోజున తప్పక కలిగి ఉండాల్సిన 5 స్టైల్ ట్రెండ్ లు

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
christmas 2017 style trend

ఇది క్రిస్మస్ సమయం కాబట్టి, చర్చిలో గంటలు మోగుతాయి. ఇది ప్రోటీ ఏటా జరిగేదే కానీ వార్షిక స్టైల్ ట్రెండ్ లు సాధారణమైనవి కావు. క్రిస్టమస్ గంటలు మోగడం ప్రారంభమయితే, పాత స్టైల్ ట్రెండ్ తో కూడిన మాసిన వాటిని వార్డ్ రోబ్ నుండి తొలగించి, కొత్త స్టైల్ ట్రెండ్ తో నింపాల్సి ఉంటుంది.

ఈ ఆర్టికిల్ లో, ఈ క్రిస్మస్ సమయంలో మీరు అనుసరించాల్సిన సిల్ ట్రెండ్ లను చెప్పడం జరిగి౦ది.

సేక్విన్స్ దుస్తులు

సేక్విన్స్ దుస్తులు

సేక్విన్స్ దుస్తులు ఈ శీతాకాలానికి, చాలా బాగుంటాయి, ఇది చాలా హాటెస్ట్ స్టైల్ స్టేట్మెంట్. మీరు తప్పకుండా ఈ మెరిసే దుస్తులు కలిగి ఉండాలి, అవి దుస్తులైనా, షూ లేదా బాగ్ అయినాసరే, ఈ ట్రెండ్ అందరినీ మైమరపిస్తుంది. మీకు ఇప్పటికే సేక్విన్స్ కు చెందినవి కొన్ని ఉన్నాయి, ఇంక మీకు అవసరం లేదు అని మీరు అనుకుంటే, ఎప్పుడూ మారుతూ ఉండాలి. ఈ ట్రెండ్ ని వదులుకోకండి.

లెదర్ జాకెట్లు

లెదర్ జాకెట్లు

దీనిగురించి మేము ఇంతకూ ముందే చెప్పాము, లెదర్ జాకెట్లు శీతాకాల శైలికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి, లెదర్ జకేట్లలో వివిధ రంగులతో ప్రయోగాలూ చేయాలి అనుకుంటే, ఈ కాలానికి చాలా తేలికైన, ఆకర్షణీయమైన ఎంపికలు ఉన్నాయి. వాటిని ప్రయత్నించండి.

వినైల్ ప్యాంట్లు

వినైల్ ప్యాంట్లు

వినైల్ ప్యాంట్లు చాలా చల్లదనాన్ని ఇస్తాయి, మీరు దీనిపై మంచిరంగు టాప్, డ్రెస్ వేసుకుంటే, అద్భుతంగా కనిపిస్తారు. అంతేకాకుండా, మీరు ఈ వినైల్ ప్యాంట్ లతోపాటు మీ పొడుగైన కాళ్ళు కనిపించేలా చేయాలి అనుకుంటే బూట్లు వేసుకోవడం మర్చిపోకండి. మీ ప్యాంట్ జతతో ఈ క్రిస్మస్ వేడుకను ఆకర్షణీయంగా, మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా చేసుకోండి.

తుల్లె దుస్తులు

తుల్లె దుస్తులు

తుల్లె దుస్తులు చక్కగా ఉండడమే కాకుండా, మీరు అందంగా కనిపించేట్టు చేస్తాయి. ఈ క్రిస్మస్, తుల్లె దుస్తుల ధారణతో మెరిసిపోఎట్టు చేస్తాయి. ముఖ్యంగా ఈ దుస్తుల్లో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి, వీటిని పగలు, రాత్రి సమయంలో రెండు సమయాలలో ధరించవచ్చు.

ఎంబ్రాయిడరీ షూ లు

ఎంబ్రాయిడరీ షూ లు

ఎంబ్రాయిడరీ షూ ఫాషన్ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి, ఈ బూట్లతో సౌకర్యవంతంగా లేని అనేకమంది అమ్మాయిలూ, మంచి పరిష్కారాల కోసం వెళ్తున్నారు. ఎంబ్రాయిడరీ షూ లు ఎంబ్రాయిడరీ బూట్ల లా చల్లదనాన్ని ఇస్తాయి, కొంచెం ఎక్కువ సౌలభ్య స్థాయిని ఇస్తాయి. ఒక జత కొనుక్కోండి, మీరు ఎప్పటికీ వదిలిపెట్టరు.

ఈ శీతాకాలం, అంతా ఈ స్టైల్ ట్రెండ్ లను తప్పక కలిగి ఉండండి, ప్రతి ఒక్కటీ మంచి పెట్టుబడి.

English summary

Christmas 2017 Style Trend| Holiday 2017 Style Trends

It's Christmas time and with that, all the church bells will chime. That is a yearly process but what is not regular is the yearly style trends. While the Christmas bells start ringing, you have to unload the wardrobe of all the faded style trends and have to reload with the latest ones.
Story first published: Wednesday, December 20, 2017, 17:00 [IST]