'మెట్ గాలా' థీమ్ లో తన స్టైల్ ను జోడించి హాట్ గా కనిపించిన కిమ్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మెట్ గాలా 2018 థీమ్ హెవెన్లీ బాడీస్ కి అనూహ్యమైన మలుపును అందించి ఫ్యాషన్ పై తన మక్కువను ప్రదర్శించింది కిమ్ కర్దాషియాన్.

ఈ కర్వీ ఫ్యాషనిష్టా పొడవాటి గ్లిట్టర్ గౌన్ ను ఎంచుకుంది. ఈ క్లీవేజ్ క్రమింగ్ డ్రెస్ అనేది నడుము ప్రాంతం వద్ద భారీగా అలంకరింపబడి ఉంది. ఈ డ్రెస్ ను ఆటలైర్ వెర్సాస్ డిజైన్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ అందానికి తగిన విధంగా డ్రెస్ ను డిజైన్ చేశాడు.

Kim’s Interpretation Of The Theme Is Quirky & Hot

న్యూడ్ మేకప్ మరియు క్లీన్ హెయిర్ డూ వలన కిమ్ హాట్ లుక్ మరింత హైలైట్ అయింది. కెమెరాలకు పోజు ఇచ్చేటప్పుడు తన స్టైల్ ను నిర్వచించడానికి మాటలు చాలవు.

కిమ్ యాక్ససరీస్ ను తక్కువగా వాడింది. ఎందుకంటే తన కర్వ్స్ ను హైలైట్ చేయడమే కిమ్ ఉద్దేశ్యం. అలాగే కిమ్ ఈ ఈవెంట్ కు కేవలం ఒక సింపుల్ డైమండ్ క్రాస్ ను ధరించింది. ఐ మేకప్ కి స్మోకీ వైబ్స్ ను జోడించింది. హాఫ్ పోనీటైల్ లో మెరిసింది. వెర్సాస్ డిజైన్ చేసిన ఈ డ్రెస్ అనేది కిమ్ ఆశించిన పర్పస్ ని బాగానే నెరవేర్చింది. కిమ్ అందానికి డిజైనర్ డ్రెస్ అనేది సొగసులు అద్దడానికి మరింత తోడ్పడింది.

Kim’s Interpretation Of The Theme Is Quirky & Hot

ప్రతి సారి కిమ్ సెమీ న్యూడ్ లుక్స్ లోనే పబ్లిక్ అపియరెన్స్ ఇవ్వడం తెలిసిన విషయమే. ఇలా హాట్ గా కనిపించిన ప్రతి సారి కిమ్ తన అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్న విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి ఈ రెడ్ కార్పెట్ లుక్ లో ముగ్గురు పిల్లల తల్లైన కిమ్ ఎంతో అందంగా, వయ్యారంగా కనిపించి అక్కడున్న వారిని మంత్రముగ్ధుల్ని చేసింది.

Kim’s Interpretation Of The Theme Is Quirky & Hot

ఈ థీమ్ కి కిమ్ న్యాయం చేసిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ సెక్షన్ లో వివరించండి!

English summary

Kim’s Interpretation Of The Theme Is Quirky & Hot

The curvy fashionista, chose a long, glittery golden, cleavage-cramming dress with huge embellished cross across her waist by Atelier Versace to flaunt her world-famous body. Her nude makeup and clean hair do add an oomph to her hot look. Needless to say, when it comes to posing for the shutterbugs, Kim is a champion in her own rights.
Story first published: Wednesday, May 9, 2018, 14:30 [IST]