Just In
- 26 min ago
బియ్యం పిండిని ఇలా ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతాల గురించి మీకు తెలుసా?
- 42 min ago
Covid-19 Vaccination: ఇంటి నుండే కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...
- 1 hr ago
కడుపులో పురుగులను వదిలించుకోవడానికి కొన్ని విలేజ్ రెమెడీస్..!
- 2 hrs ago
Maha Shivaratri 2021:మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి...
Don't Miss
- Sports
రవీంద్ర జడేజా ఆ విషయంలో బాధపడుతుండొచ్చు: సునీల్ గవాస్కర్
- Movies
ఉప్పెన, క్రాక్ సినిమాలపై నాగార్జున కామెంట్.. అందుకే వైల్డ్ డాగ్ కూడా..
- News
జగన్ లా కాదు చంద్రబాబు ధర్నాలు పబ్లిసిటీ కోసమే : వైసీపీ నేతలు సజ్జల, బొత్సా ఫైర్
- Automobiles
స్కూల్ బస్సులు యెల్లో కలర్లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి
- Finance
SBI గుడ్న్యూస్, హోంలోన్పై వడ్డీరేటు తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎల్ ఎఫ్ డబ్ల్యు వీక్ వింటర్ 2019: అందరూ ఇష్టపడే అనూజ్ భుటానీ దుస్తులు..
లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్ ఫెస్టివల్ 2019 రెండోరోజైన శుక్రవారం నిలకడగా ప్రారంభమైంది. అట్టహాసంగా కొనసాగుతున్న ఈ ఫెస్టివల్ లో స్థిరమైన దుస్తులను ఎంపిక చేసే అనేక ప్రదర్శనలు ఉన్నాయి. కానీ చాలా మంది అనూజ్ భుటానీ ప్రదర్శన నుండి వచ్చిన దుస్తులను పూర్తిగా ఇష్టపడ్డారు.
ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సమర్పించిన అనూజ్ భూటానీ ప్రదర్శనను ఇష్టపడేందుకు చాలా కారణాలున్నాయి. అతని ఎంపిక, మనకు నచ్చే డిజైన్లు కొన్నింటిని ఇక్కడ చూద్దాం.

అంతా వైట్ డ్రెస్,చమత్కారంగా షూస్..
ఈ ప్రత్యేకమైన డ్రెస్ లో వినయపూర్వకంగా ఉండటమే కాకుండా, అసమాన నెక్ లైన్ తో, ఇది పాత ఫ్యాషన్ కుర్తా, పైజామాను తలపించేలా ఉన్నప్పటికీ దీనికి ఆధునిక మలుపును జోడించారు. ఈ వేషధారణలో స్లీవ్ స్లీవ్ లు మరియు, పైజామాతో కూడిన కుర్తా ఉండేది. కుర్తా, పైజామా కాకుండా మనల్ని ఆకర్షించేది మాత్రం బూట్లు. ఇవి కూడా ఖాదీ ఫ్యాబ్రిక్ నుండి రూపొందించినట్లు అనిపించాయి. ప్రస్తుతం ఇదొక అద్భుతమైనదిగా చెప్పొచ్చు.

టాసీల్ బాడీస్..
మోడళ్లలో ఒకరు నిర్మాణాత్మకమైన దుస్తులను ధరించి ర్యాంప్ లోకి నడిచారు. ఇది క్వింటెన్షియల్ ఖాదీ ఫ్యాబ్రిక్ తో తయారు చేశారు. మ్యూట్, బూడిద రంగు షేడ్స్ లో ముంచిన ఈ క్వార్టర్ స్లీవ్ డ్రెస్ లో టాసీల్ బాడీస్ ఉన్నాయి. ఇది చాలా అదనంగా ఉంది. ఆమె తన దుస్తులను బూట్లు మరియు సాక్సులతో జత చేసింది. ఆమెతో పాటు ఒక చిన్న బంచ్ పూలను తీసుకెళ్లింది.

తక్కువ డిజైన్ ఉన్న దుస్తులు..
మరో మోడల్ తనకు సరిపోయే దుస్తులతో మంచి అందాన్ని ప్రదర్శిద్దామనుకున్న ఈమె పూర్తి స్లీవ్, ప్యాంటు బోల్డ్ పసుపు చారల ద్వారా ఉండటంతో ర్యాంపు మీద బాగా ప్రకాశవంతంగా కనిపించింది. ఇది చాలా తక్కువగా ఉన్న డిజైన్ గా చెప్పొచ్చు. గోల్డ్ కలర్ షూస్ ఆమె వేషధారణకు సెట్ కాలేదు. స్కార్ఫ్ సైతం ఆమ అందాన్ని కప్పివేసింది.

డ్రాఫ్ట్ అండ్ లేయర్డ్ దుస్తుల్లో..
ఇంకో మోడల్ అన్ని వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ర్యాంప్ మీద నడిచారు. అది కూడా పూర్తి స్లీవ్ కుర్తా ధరించడంతో ఆ డ్రెస్ సైతం అందరినీ ఆకట్టుకోలేకపోయింది. ఇక వేషధారణ విషయానికొస్తే బంగారు ప్రింట్లలో డ్రెస్ కు తగ్గట్టు బాటమ్స్, స్లిప్పర్స్ కవర్ చేయడం వల్ల మేకప్ నాటకీయ కంటి నీడతో నగ్నంగా కనిపించింది.

కుర్తాకు భిన్నంగా..
ఈ ఖాదీ పట్టు వస్త్రధారణలో క్రీమ్ కుర్తాకు గోల్డ్ కలర్ ప్యాంటుతో జత చేశారు. ఇది అతని కుర్తాకు భిన్నంగా ఉంది. అతనేమో తన దుస్తులను ఖాదీ క్రీమ్-టోన్డ్ డ్రెప్తో కలిపేశాడు. ఇంకా వైట్ స్లిప్పర్స్ తో స్వాతంత్య్ర పూర్వ కాలాన్ని గుర్తు చేేసేలా వెరైటీగా టోపీని సైతం యాడ్ చేశాడు.