Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
కొబ్బరి నూనెతో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ని తగ్గించవచ్చా?
కొబ్బరి నూనెను తీసుకోవడం వలన టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ని తగ్గించవచ్చా? ఇటీవలి రోజుల్లో, మధుమేహం అనేది మన బంధువులలో లేదా తెలిసిన వారిలో ఉందని మనకి తెలిసినప్పుడు మనం పెద్దగా ఆశ్చర్య పడట్లేదు ఎందుకంటే ఈ రోజుల్లో ఇది మనందరికీ సాధారణ జబ్బుగా మారింది కదా?
అయితే,మనుషులుగా మనకి తెలియని లేదా అనుభవించని జబ్బు అంటూ ఉండకపోవచ్చు. కానీ ఇవి మన జీవితాలను చాలా కష్టతరంగా మారుస్తాయి మరియు మధుమేహం కూడా ఎలాంటి వ్యాధులలో ఒకటిగా చెప్పవచ్చు.
టైప్ 2 డయాబెటిస్ వల్ల శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు లేదా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే హార్మోనులు తగ్గిన్ని ఉత్పత్తి కావు, దాంతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.అందువల్ల టైప్ 2 డయాబెటిస్ క్యూర్ కాదు, కేవలం లక్షణాలను మాత్రం కంట్రోల్ చేయగలం.
కానీ దాని లక్షణాలు నియంత్రణలో ఉంచుకోవచ్చు మరియు దీనికి చికిత్స కూడా చేయవచ్చు.

మధుమేహం ని డయాబెటిస్ మెలిటస్ అని కూడా పిలుస్తారు, ఈ డయాబెటిస్ కి ప్రభావమున వ్యక్తి యొక్క బ్లడ్ షుగర్ / బ్లడ్ గ్లూకోజ్ స్థాయి సాధారణంగా వున్న దానికంటే ఎక్కువగా ఉన్న మెటబోలిక్ లోపాల సమూహంగా వర్గీకరించబడుతుంది.
ప్రజల మీద ప్రభావితం చేస్తున్న ఈ మధుమేహం 2 రకాలు ఉంటుంది. ఒకటి టైప్ 1డయాబెటిస్ మరియు రెండవది టైప్ 2 డయాబెటిస్.
టైపు 2 మధుమేహం తో బాధపడుతున్న వ్యక్తి యొక్క శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు లేదు శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి ని నిరోధిస్తుంది, అందువలనే రక్తంలో చక్కెర స్థాయిలో ఒక స్పైక్ ని సృష్టిస్తుంది.
టైపు 2 మధుమేహం యొక్కకొన్ని అత్యంత సాధారణ లక్షణాలు తరచుగా మూత్రవిసర్జన, అధిక ఆకలి, అలసట, బరువు పెరగడం లేదా తగ్గడం, నెమ్మది గాయం తగ్గడం, వికారం, తలనొప్పి, మొదలైనవి.
టైప్ 2 డయాబెటిస్ దీర్ఘకాలిక ప్రమాదకర వ్యాధితో ఆరోగ్యంగా జీవించడం అంత సులభం కాదు. వివిధ రకాల సమస్యలు ఎదురౌతాయి. రోజూ వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
టైప్ 2 డయాబెటిస్ వారిలో హైబ్లడ్ షుగర్ లెవల్స్,బరువు తగ్గడం, మూత్రం ఎక్కువ ఉత్పత్తి అవ్వడం, వ్యాధినిరోధకశక్తి తగ్గడం, కంటి చూపు మసకగా కనబడటం, ఎప్పుడూ ఆకలి, పాదాలలో తిమ్మెర్లు వంటి లక్షణాలుంటాయి.
ఇటీవలి పరిశోధనలో కొబ్బరి నూనెను తీసుకోవడం వలన టైప్ 2 డయాబెటిస్ నివారించవచ్చు మరియు టైప్ 2 డయాబెటిస్ కి చికిత్స కూడా చేయవచ్చని సూచించారు. దీని గురించి మరింత తెలుసుకోవాలంటే ఇక్కడ చదవండి.
ర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. డయాబెటిస్ లో రెండు రకాలు, ఒకటి టైప్ 1 డయాబెటిస్, రెండు టైప్ 2 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ వల్ల శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు లేదా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే హార్మోనులు తగ్గిన్ని ఉత్పత్తి కావు, దాంతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.అందువల్ల టైప్ 2 డయాబెటిస్ క్యూర్ కాదు, కేవలం లక్షణాలను మాత్రం కంట్రోల్ చేయగలం. అలర్ట్ : ఈ 10 కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు అధికం.!

ఎలా కొబ్బరి నూనె టైప్ 2 డయాబెటిస్ ని నిరోదిస్తుంది
మనందరికీ బాగా తెలుసు మనము రోజూ బేలన్సుడ్ డైట్ ని ఫాలో అవడం వలన అనేక వ్యాధులను నివారించవచ్చు మరియు చికిత్స కూడా చేయగలమని.
వాస్తవానికి, బేలన్సుడ్ డైట్ ని మైంటైన్ చేయడం వలన అది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు మీ మానసిక ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచుతుంది.
కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్, ఖనిజాలు, కొవ్వులు మొదలైన అన్ని పోషకాలు బేలన్సుడ్ డైట్ లో ఉన్నాయి. ఒక్కోసారి వీటిలో ఏది మిస్ అయినా మనం డెఫిసిఎన్సెస్ తో భాదపడొచ్చు.
ఇప్పుడు, ఔషధ ప్రయోజనాల సంఖ్యను కలిగి ఉన్న మరో ముఖ్యమైన పోషకత, కొబ్బరి నూనె, చేపలు, అవకాడొలు, గింజలు మొదలైన వాటిలో ఒమేగా -3 మరియు ఒమేగా -6 ఫాటీ ఆమ్లాలు ఎక్కువుగా ఉంటాయి.

కొబ్బరి నూనె చాలా ఆరోగ్యకరమైనదిగా నిరూపించబడింది మరియు వైద్యులు కూడా వారి ఆహారంలో దీనిని ఒక రోజువారీ భాగంగా తీసుకోమని సలహా ఇస్తున్నారు.
ఇప్పుడు, ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఇటీవలి పరిశోధనా అధ్యయనంలో, కొబ్బరి నూనె అనేక మంది వ్యక్తులలో టైప్ 2 మధుమేహం అభివృద్ధిని నిరోధించగలదని పేర్కొంది.
అనేక పరిశోధనలు నిర్వహించిన తర్వాత, కొబ్బరి నూనె లో ఒమేగా -3 మరియు ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు రెండింటిని కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది, అది తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయటానికి శరీరానికి సహాయపడుతుంది, తద్వారా ఇది మధుమేహంకు నివారించడానికి మరియు ఈ పరిస్థితికి చికిత్స చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
