For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ ను నియంత్రించే పచ్చి అరటిపండ్లు!

|

ఆకుపచ్చని అరటి మిశ్రమం మీ బరువు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పచ్చిఅరటిపండ్లు మీరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు రోజుకు తగినంత శక్తిని మీకు అందిస్తుంది కాబట్టి ఇది మధుమేహం నివారించడంలో కూడ పూర్తిగా సురక్షితం.

ప్రసిద్ధ ఉష్ణమండల పండు గా పిలవబడుతున్న దీనిలో పొటాషియం, మీ గుండె మరియు కండరములు సరిగా పని చేయడానికి అవసరమైన ఖనిజాన్ని సమృద్ధిగా కలిగివుంటుంది.

రోజుకు ఒక్క అరటిపండు తినడంతో శరీరంలో ఆశ్చర్యం కలిగించే మార్పులు!

ఇంకా ఇందులో మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్ లు పుష్కలంగా ఉంటాయి. మీ ఎముకలు మరియు దంతాల సంరక్షణ కోసం మెగ్నీషియం చాలా ముఖ్యం మరియు ఇది పిండి పదార్థాల జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, అయితే భాస్వరం సెల్యులార్ శక్తి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది మరియు అలసిపోయిన వారికి ముఖ్యమైనది. ఇది వారి కండరాల సడలింపుకు సహాయపడుతుంది. వారికి అరటి పండు లో పిండి పదార్ధాలు ఉంటాయి, ఇది శరీరంలో కరగలేని పదార్థంగా పనిచేస్తుంది.

ఇది రక్తం నుండి టాక్సిన్ ను తొలగించడంలో ప్రేరేపించగలదు మరియు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ గ్రీన్ బనానా మిశ్రమాన్ని ఎలా తయారుచేయాలి. ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

నీరు

5 అరటి పళ్ళు

తయారీ చేసే విధానం మరియు ఉపయోగం:

తయారీ చేసే విధానం మరియు ఉపయోగం:

మొదట అరటి పళ్ళని శుభ్రంగా కడగాలి మరియు 10 నిమిషాలపాటు ప్రెషర్ కుక్కర్ లో ఉడికించాలి.వాటిని బయటకు తీసి మీకు నచ్చిన ఆకారం లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

తయారీ చేసే విధానం మరియు ఉపయోగం:

తయారీ చేసే విధానం మరియు ఉపయోగం:

ఇప్పుడు ఆ ముక్కలను ఒక ఐస్ క్యూబ్ కంటైనర్లో వుంచి, ఫ్రిడ్జ్ లో ఉంచండి. అవి ఫ్రీజ్ అయిన తర్వాత వాటిని బయటకు తీసి మూత కలిగిన ఒక కంటైనర్లో వాటిని ఉంచండి.

తయారీ చేసే విధానం మరియు ఉపయోగం:

తయారీ చేసే విధానం మరియు ఉపయోగం:

మీకు ఇష్టమైన జ్యూస్ లో వాటిని ఆడ్ చేసుకోండి మరియు ప్రతి 250 మి.లీ కి ఒక దానిని కలుపుకోండి. డయాబెటిస్ అండర్ కంట్రోల్లోకి వచ్చే వరకూ దీన్ని ఉపయోగించండి

డయాబెటిక్ డైట్ :

డయాబెటిక్ డైట్ :

టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు పచ్చి అరటిపండ్లను తినవచ్చు . ఇందులో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ డైట్ లో సెన్సిటివ్ డైట్ ఫుడ్ . కాబట్టి గ్రీన్ బనానను ఉడికించి తీసుకోవచ్చు.

శరీరంలో ఫ్యాట్ చేరకుండా, ఇన్సులిన్ సెన్సివిటి తగ్గిస్తుంది:

శరీరంలో ఫ్యాట్ చేరకుండా, ఇన్సులిన్ సెన్సివిటి తగ్గిస్తుంది:

పచ్చి అరటి పండ్లలో ఉంటే స్ట్రార్చ్ ప్రేగుల్లో చేరడం వల్ల మెటబాలిజం రేటు చురుగ్గా ఉంటుందని, దాంతో పాజిటివ్ హెల్త్ బెనిఫిట్స్ ను పొందుతారని నిపుణులు వెల్లడింస్తున్నారు. పచ్చి అరటి పండ్లలో ఉండే స్ట్రార్చ్ కంటెంట్ శరీరంలో ఫ్యాట్ నిల్వచేరకుండా, ఇన్సు లిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది . ప్లాస్మా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం నివారిస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం నివారిస్తుంది:

గ్రీన్ బనానాలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి, బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది. దాంతో మలబద్దక సమస్య ఉండదు. రోజుకు 3.6గ్రాముల ఉడికించిన బనాన తినడం వల్ల జీర్ణవ్యవస్థకు అవసరమయ్యే ఫైబర్ పొందుతారు.

 నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

పచ్చి అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థను చురుగ్గాపనిచేయడానికి , మజిల్ మూమెంట్స్ ను మెరుగుపరచడానికి , కిడ్నీలలో రక్తం ప్యూరిఫై చేయడానికి పొటాషియం చాలా అవసరం అవుతుంది.

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ పచ్చి అరటి పండ్లలో అధికంగా ఉంటాయి. ఇవి శరీరం మొత్తం ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

ఫ్యాట్ తగ్గిస్తుంది

ఫ్యాట్ తగ్గిస్తుంది

పచ్చి అరటి పండ్లలో ఉండే స్ట్రార్చ్ కంటెంట్ శరీరంలో ఫ్యాట్ నిల్వచేరకుండా, ఇన్సు లిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది . ప్లాస్మా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది.

English summary

This green banana mixture will control diabetes

This green banana mixture will control diabetes and reduce your weight and cholesterol level.
Desktop Bottom Promotion