For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైప్ 2 డయాబెటిస్ ను లక్షణాలను నివారించే పసుపు స్మూతీ

By Mallikarjuna
|

దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. డయాబెటిస్ లో రెండు రకాలు, ఒకటి టైప్ 1 డయాబెటిస్, రెండు టైప్ 2 డయాబెటిస్,

టైప్ 2 డయాబెటిస్ వల్ల శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు లేదా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే హార్మోనులు తగ్గిన్ని ఉత్పత్తి కావు, దాంతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.అందువల్ల టైప్ 2 డయాబెటిస్ క్యూర్ కాదు, కేవలం లక్షణాలను మాత్రం కంట్రోల్ చేయగలం.

అలర్ట్ : ఈ 10 కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు అధికం.!అలర్ట్ : ఈ 10 కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు అధికం.!

టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు ఎలా కంట్రోల్ చేయాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని అందరి సమస్య.

natural remedy for type 2 diabetes

టైప్ 2 డయాబెటిస్ దీర్ఘకాలిక ప్రమాదకర వ్యాధితో ఆరోగ్యంగా జీవించడం అంత సులభం కాదు. వివిధ రకాల సమస్యలు ఎదురౌతాయి. రోజూ వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

టైప్ 2 డయాబెటిస్ వారిలో హైబ్లడ్ షుగర్ లెవల్స్,బరువు తగ్గడం, మూత్రం ఎక్కువ ఉత్పత్తి అవ్వడం, వ్యాధినిరోధకశక్తి తగ్గడం, కంటి చూపు మసకగా కనబడటం, ఎప్పుడూ ఆకలి, పాదాలలో తిమ్మెర్లు వంటి లక్షణాలుంటాయి.

natural remedy for type 2 diabetes

టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు నిర్లక్ష్యం చేయడం లేదా చికిత్స చేయించుకోకపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది. కాబట్టి, హెల్తీ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేయాలి. టైప్ 2 డయాబెటిస్ లక్షణాలను నివారించడానికి ఒక సింపుల్ హోం రెమెడీ ఉంది.

 టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు ఖచ్చితంగా తినకూడని 7 ఫుడ్స్ టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు ఖచ్చితంగా తినకూడని 7 ఫుడ్స్

కావల్సిన పదార్థాలు:

పసుపు:2 టీస్పూన్లు

క్యారెట్ జ్యూస్ 1/4కప్పు

ఆరెంజ్ జ్యూస్ 1/4 కప్పు

natural remedy for type 2 diabetes

ఈ న్యాచురల్ రెమెడీ టైప్ 2 డయాబెటిస్ లక్షణాలను నివారిస్తుంది.

పసుపులో ఉండే కుర్కుమిన్ కంటెంట్ శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్ ను తగ్గిస్తుంది. దాంతో టైప్ 2 డయాబెటిస్ లక్షణాలను నివారించుకోవచ్చు.

క్యారెట్స్ లోని బీటాకెరోటిన్ , ఆహారాల నుండి రక్తం గ్లూకోజ్ ను తక్కువ గ్రహించేలా చేస్తుంది.

ఆరెంజ్ జ్యూస్ లోని విటమిన్ సి వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది. వ్యాధినిరోదకత తక్కువ ఉంటే అది టైప్ 2డయాబెటిస్ లక్షణాల్లో ఒకటి.


తయారు చేయు పద్దతి:

పైన సూచించన పదార్థాలను ఒక గ్లాసులో తీసుకుని అన్నింటిని బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం, అల్పాహారానికి ముందు 2 నెలలు క్రమం తప్పకుండా తాగాలి. ఒక నెల తర్వాత తిరిగి ప్రారంభించవచ్చు.

English summary

Turmeric Smoothie To Fight Type 2 Diabetes Symptoms!

Follow this home remedy to treat type 2 diabetes symptoms
Story first published:Thursday, June 29, 2017, 17:24 [IST]
Desktop Bottom Promotion