For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారానికి 3-4 సార్లు మద్యపానం చేయడం వల్ల మీరు డయాబెటిస్ కు దూరంగా ఉండవచ్చు !

వారానికి 3-4 సార్లు మద్యపానం చేయడం వల్ల మీరు డయాబెటిస్ కు దూరంగా ఉండవచ్చు !

|

ఆల్కహాల్ మీకు చెడును ప్రభావాన్ని కలిగించేదిగా ఉంటుంది కానీ, వారానికి 3-4 సార్లు మద్యపానం చేయడం వల్ల మీరు డయాబెటిస్కి దూరంగా ఉంచుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మీరు ఎల్లప్పుడూ మద్యపానాన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మధుమేహస్థాయి నిర్ధారణతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. వారానికి 3-4 సార్లు మద్యపానం చేయడం వల్ల మీరు తక్కువ మధుమేహంతో సంబంధాన్ని కలిగి ఉండేటట్లుగా చేస్తుంది.

Drinking 3-4 times a week may keep diabetes at bay

మధుమేహగ్రస్తులకు టాప్ 15 డయాబెటిక్ డైట్ టిప్స్మధుమేహగ్రస్తులకు టాప్ 15 డయాబెటిక్ డైట్ టిప్స్

దక్షిణ డెన్మార్క్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అధ్యాపక బృందం తెలిపిన నివేదిక ప్రకారం, వారానికి 3-4 సార్లు ఆల్కహాల్ వినియోగం చేసే స్త్రీ & పురుషులలో డయాబెటిస్ ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. "మద్యపానమును ఒక తరచుగా తీసుకోవడం వల్ల, అది మధుమేహ ప్రమాద తీవ్రతతో ముడిపడివుందని & 3-4 వారాలుగా మద్యమును తీసుకోవడం వల్ల మీకు డయాబెటిస్ ఎదురవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని, అలాగే మీరు వారానికి సగటు మధ్యాన్ని వినియోగించడం వల్ల కూడా ఇదే ఫలితాన్ని పొందగలరని" జర్నల్ డయాబెటాలజియాలో అనే వార్తా పత్రికలో రచయితల చేత ప్రచురించబడింది.

Drinking 3-4 times a week may keep diabetes at bay

ప్రొఫెసర్ జానే టోల్స్ట్రూప్ & అతని సహచరులు చేసిన అధ్యయనాల ప్రకారం, మీరు తరచుగా మద్యం తాగటం వల్ల కలిగే మధుమేహపు ముప్పును & మధ్యములో గల నిర్దిష్ట పానీయాల రకాల వల్ల కలిగే మధుమేహంపై కలిగే ప్రభావాన్ని గుర్తించారు. ఈ అధ్యయనం, డానిష్ హెల్త్ ఎగ్జామినేషన్ సర్వే (DAHNES) నుంచి సేకరించిన డేటాను 2007 - 2008 వరకు ఉపయోగించింది, దీనిలో డానిష్ పౌరులు 18 ఏళ్ళు & ఆ పైబడి ఉన్న వారు తమ జీవనశైలి - ఆరోగ్య అంశాలతో స్వీయ-నివేదన ప్రశ్నాపత్రాన్ని పూరించారు.

ఇప్పటికే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారిని, గర్భవతిగా ఉన్నవారిని (లేదా) ఇటీవల శిశువులకు జన్మనిచ్చిన వారిని మినహాయించారు.

మద్యం వినియోగమును గూర్చి 70,551 మంది పాల్గొని ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ అధ్యయనమును చేపట్టారు.

Drinking 3-4 times a week may keep diabetes at bay

వైన్, బీర్ & స్పిరిట్స్ వంటి ప్రత్యేకమైన మద్యపానీయ రకాలను వారానికి ఒకసారి వినియోగించడము & వారానికి 1-6 సార్లు మధ్యమును వినియోగించటం & 7 (లేదా) అంతకన్నా ఎక్కువసార్లు మధ్యపానాన్ని మహిళలు వినియోగించడం & 7-13 (లేదా) అంతకన్నా ఎక్కువసార్లు మగవారు మధ్యమును వినియోగించడం వంటివిగా గుర్తించారు.

డయాబెటిస్ లక్షణాలను తగ్గించే సింపుల్ ఆయుర్వేదిక్ రెమెడీస్ డయాబెటిస్ లక్షణాలను తగ్గించే సింపుల్ ఆయుర్వేదిక్ రెమెడీస్

ఆ తరువాత, 859 పురుషులలోనూ & 887 మహిళలలోనూ మధుమేహమును అభివృద్ధి చేశారు.

మద్యము తీసుకుని వారిని, వారానికి 14 సార్లు మధ్యపానాన్ని తీసుకునే మగవారితో పోల్చడం వల్ల 43% వరకూ తక్కువగా మధుమేహము కలిగి ఉన్నారని కనుగొన్నారు. మద్యం తీసుకొని మహిళలను, వారానికి 9 సార్లు మద్యపానం చేసే మహిళలలో పోలిస్తే 58% వరకు మధుమేహం తగ్గిందని చెప్పవచ్చు.

Drinking 3-4 times a week may keep diabetes at bay

వారానికి 3-4 సార్లు మద్యపానము తీసుకునే మగవారిలో 27%, ఆడవారిలో 32% వరకు మధుమేహ ప్రభావము తగ్గినట్లుగా గుర్తించారు. (వారానికి ఒకసారి మధ్యమున తీసుకునేవారితో పోలిస్తే)

ఈ అధ్యాయనము, మద్యపానానికి - డయాబెటిస్ ప్రమాద తీవ్రతకు మధ్య గల సంబంధాన్ని గూర్చి స్పష్టమైన ఆధారాలను ఇవ్వలేదు. మద్యమును అమితంగా వినియోగించే వారిలో స్టాటిస్టికల్ పవర్ అనేది తక్కువగా ఉండటమే కారణం కావచ్చని అనేకమంది నిపుణులు అభిప్రాయపడ్డారు.

డయాబెటిస్ ను అండర్ కంట్రోల్లో ఉంచే 15 మార్గాలు డయాబెటిస్ ను అండర్ కంట్రోల్లో ఉంచే 15 మార్గాలు

మద్యం తీసుకోని వారి కన్నా, తగినంత మోతాదులో మధ్యమున వినియోగించే పురుషులు & మహిళలలోనే మధుమేహ ప్రభావం తక్కువగా ఉంటుందని గత అధ్యయనాలు సూచించాయి.

అత్యధికంగా మధ్యమున సేవించేవారికి కలిగే ఫలితాలు, మద్యమును పూర్తిగా విడిచిపెట్టిన వారితో సమానంగా కలిగి ఉంటాయని ఈ అధ్యయనం పేర్కొంది.

English summary

Drinking 3-4 times a week may keep diabetes at bay

Alcohol has its bad side but moderate drinking -- three to four times a week -- may keep diabetes at bay, researchers claim.According to the team from the National Institute of Public Health at University of Southern Denmark, alcohol consumption for three-four times a week is associated with a reduced risk of diabetes in both men and women.
Story first published:Friday, May 25, 2018, 12:36 [IST]
Desktop Bottom Promotion