For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు మధుమేహం ఉందో లేదో మీ పాదాలను చూసి తెలుసుకోవచ్చు..

మీ పాదాలు ఇలా కనబడితే మీకు డయాబెటిస్ ఉన్నట్లు..

|

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితుల్లో ఒకటి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మధుమేహానికి మనజీవనశైలి మరియు ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం. ఆరోగ్య సంరక్షణపై శ్రద్ద వహించే వారికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అయితే మన శరీరంలో డయాబెటిస్ ఉంటే, అది తెలుసుకోవాలంటే కేవలం పాదాలపై శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే కాలులో వచ్చే రకరకాల మార్పులను చూస్తే మనకు ఈ విషయాలు అర్థమవుతాయి.

foot says about diabetes level in your body in telugu

బిపి, హార్ట్, కిడ్నీ, డయాబెటిట్స్ వ్యాధుల్లో మధుమేహం ఎప్పుడూ ముందుంటుంది. కాబట్టి ఆరోగ్య సంరక్షణ విషయంలో చాలా శ్రద్ధ వహించాలి అనడంలో సందేహం లేదు. మీరు మీ పాదాలను గమనించినట్లైతే మధుమేహం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఎలాగో చూద్దాం. పాదాల లక్షణాలను చూసి డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకుందాం..

పాదాలపై దద్దుర్లు

పాదాలపై దద్దుర్లు

శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉందంటే పాదాలకు దోమలు కుట్టడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీ పాదాలపై ఎక్కువ దురదగా అనిపిస్తే, అది మీ శరీరంలో మధుమేహానికి సంకేతం. ఇలాంటి లక్షణాన్ని గుర్తించిన వెంటనే చికిత్స చేయడం అవసరం. ఇది ప్రధాన లక్షణాలలో ఒకటి అనడంలో సందేహం లేదు.

విపరీతమైన నొప్పి

విపరీతమైన నొప్పి

మధుమేహ రోగుల్లోనే కాదు, మధుమేహం లేని వారు కూడా ఆరోగ్య విషయంలో ముఖ్యంగా పాదాలపై చాలా శ్రద్ద పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే మధుమేహం ఉంటే పాదాల్లో విపరీమైన నొప్పి కలిగిస్తుంది. మీకు రెండు కాళ్ళలో నొప్పులు వస్తుంటే మీరు ప్రీడయాబెటిస్ ప్రారంభం అయిందనేది సంకేతం.

కాలు తిమ్మిరి

కాలు తిమ్మిరి

కాళ్ళలో తీవ్రమైన తిమ్మెర్లు అనేక వ్యాధుల లక్షణాలలో ఒకటి. కాళ్లలో విపరీతమైన జలదరింపు ఉంటే, అది కూడా శరీరంలో మధుమేహానికి సంకేతం. తరచుగా, దీనిని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య పరంగా శరీరానికి మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి చిన్న చిన్న మార్పులను కూడా గమనించాలి.

మీ కాళ్లకు చెమటలు పట్టపోవడం?

మీ కాళ్లకు చెమటలు పట్టపోవడం?

మీ పాదాలకు చెమట పట్టకపోతే, మీకు మధుమేహం ఉన్నట్లు సంకేతం. మీరు ఏదైనా పనిచేసేప్పుడు మీపాదాల్లో చెమటలు పట్టకపోతే కొంచెం గమనించాల్సిన విషయం. అలా పట్టకపోతే మీకు మధుమేహం ఉన్నట్లు సంకేతం. మరేదైనా సమస్యను సూచిస్తున్నట్లు సంకేతం.

కాలు రంగు మారడం

కాలు రంగు మారడం

పాదాలు ఎర్రగా కనిపించినా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది కూడా మధుమేహానికి సంకేతం. కాళ్ళు ఎర్రగా మారాయంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అది మిమ్మల్ని ప్రమాదానికి గురిచేస్తుంది.

 కాళ్ళలో చాలా వేడిగా అనిపించడం

కాళ్ళలో చాలా వేడిగా అనిపించడం

మీ పాదాలు చాలా వేడిగా ఉన్నాయా? వాతావరణం మారుతున్న కొద్దీ వేడిగానూ, చల్లగానూ ఉంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాళ్ళు వేడిగా అనిపిస్తే మధుమేహం స్థాయి ఎక్కువగా ఉందని అర్థం. కాబట్టి దీనిని చిన్న విషయంగా విస్మరించవద్దు.

కాలికి గాయం

కాలికి గాయం

మరొక సమస్య ఏమిటంటే, కాలుకు ఏదైనా గాయం అయినప్పుడు గాయం అలాగే ఉంటుంది మరియు గాయం మానదు. శరీరంలో మధుమేహం స్థాయి ఎక్కువగా ఉందనడానికి ఇది కూడా ఒక సంకేతం. ఇలా ఎన్నో రకాల సమస్యలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాల్సిందే. చాలా శ్రద్ధ వహించాల్సిన లక్షణాలలో ఇది ఒకటి అనడంలో సందేహం లేదు.

పాదాలపై చర్మం మందంగా ఉంటుంది

పాదాలపై చర్మం మందంగా ఉంటుంది

మరొకటి ఏమిటంటే, కాలు మీద చర్మం మందంగా ఉంటుంది. మామూలుగా అనిపించినా జాగ్రత్త. అంటే ఆరోగ్యానికి హాని కలిగించే అనేక రకాలుగా మధుమేహం పెరిగిపోయింది.

గోళ్ళ రంగు మారడం:

గోళ్ళ రంగు మారడం:

మీరు గోళ్ళ రంగులో మార్పును మార్పు కనిపించినప్పటికీ, శ్రద్ధ వహించండి. గోళ్లు పసుపు రంగులో ఉంటే, శరీరంలో మధుమేహం స్థాయి చాలా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. పైన పేర్కొన్న అన్ని పరిస్థితులను చాలా తీవ్రంగా పరిగణించాలి. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహ బారీన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

కుంభరాశిలో శుక్ర-శని సంయోగం; ఈ 6 రాశుల వారికి బంపర్ ఆఫర్

English summary

foot says about diabetes level in your body in telugu

Your foot says about your diabetes level in your body, read on.
Story first published:Wednesday, January 25, 2023, 19:05 [IST]
Desktop Bottom Promotion