For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ (షుగర్)ని కంట్రోల్ చేసే 8 ఉత్తమ హేర్బల్ టీలు!!

|

కొన్ని కారణాల చేత డయాబెటిస్ సైలెంట్ కిల్లర్ అని పిలుస్తుంటారు . ఈ వ్యాధి సోకిన వారిని చాలా సైలెంట్ గా ప్రాణాంతక స్థితికి తీసుకొచ్చేస్తుంది. ఒక్క సారి ఈ వ్యాధి సోకిన తర్వాత అతను నార్మల్ లైఫ్ కు చేరుకోండానికి చాలా కష్టం అవుతుంది.డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేవేవు. అయితే ఇది కంట్రోల్ చేయగలవు.

Diabetes

అయితే ఈ డయాబెటిస్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి లేదా పూర్తిగా నివారించడానికి లేదా నయం చేయడానికి కొన్ని హేర్బల్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ హేర్బల్ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. వీటిలో ఔషధగుణాలు అత్యధికంగా ఉండటం వల్ల ఇది వరికే చికిత్స పొందుతున్నట్లైతే వాటి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి, డాక్టర్ ను సంప్రధించడం చాలా అవసరం.

డయాబెటిస్ ఉన్నవారు తీసుకోగలిగే కొన్ని హేర్బల్ టీలు

డయాబెటిస్ ఉన్నవారు తీసుకోగలిగే కొన్ని హేర్బల్ టీలు

జెన్సింగ్ టీ: జెన్సింగ్ టీ కార్బోహైడ్రేట్స్ ను గ్రహించడానికి సహాయపడుతుంది దాంతో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్లో ఉండాలంటే ఈ టీ రోజూ ఉదయం తప్పనిసరిగా ఒక కప్పు తాగండి. దీన్నిఎప్పుడు తాగినా ఫ్రెష్ గా తాగడం మంచిది.

బిల్బెర్రీ టీ:

బిల్బెర్రీ టీ:

ఇది డయాబెటిస్ వారికి స్టాండర్డ్ టీ ని గుర్తించలేదు కానీ, ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక కప్పు వేడి నీటిలో 1-3టీస్పూన్ల బిల్ల్బెరీ పౌడర్ వేసి 15నిముషాలు బాయిల్ చేసి తర్వాత తాగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు.

అలోవెర టీ:

అలోవెర టీ:

అనేక అనారోగ్య సమస్యలను నివారించడం కోసం అలోవెరనా అనేక ఔషదాల తయారీలో ఉపయోగిస్తుంటారు. కొన్ని పరిశోధనల్లో అలోవెర టీ టైప్ 2డయాబెటిస్ తో పోరాడుతుందని కనుగొన్నారు. అలాగే ప్రీడయాబెటిక్ కారణం అయ్యే ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఒక స్పూన్ అలోవెర జెల్ ను బ్లాక్ టీ లేదా గ్రీన్ టీతో మిక్స్ చేసి తీసుకోవాలి.

సేజ్ టీ :

సేజ్ టీ :

సేజ్ టీ ఇన్సులిన్ క్రియను క్రమబద్దం చేసి టైప్ 2 డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. అందువల్ల, డయాబెటిక్ ఉన్నవారికి కంట్రోల్ చేయాడినికి ఇది ఒక బెస్ట్ హేర్బల్ టీ.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

వెస్ట్రన్ వరల్డ్ లో గ్రీన్ టీ త్రాగేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు గ్రీన్ టీత్రాగడం వల్ల ఇది డయాబెటిస్ లక్షణాలు తగ్గిస్తుంది మరియు డయాబెటిస్ ఉన్నవారిలో క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

ఫెనుగ్రీక్ టీ:

ఫెనుగ్రీక్ టీ:

ఈ ఆరోమాటిక్ టీలో అనేక మెడిసినల్ గుణాలున్నాయి. దీన్ని వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. వీటిలో ఆయుర్వేదిక్ లక్షణాలు మెండుగా ఉన్నాయి. అందుకే దీన్ని చైనీస్ మెడిసిన్ అని పిలుస్తారు. ఇందులో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని ఆలస్యం చేస్తుంది. కార్బోహైడ్రేట్ల గ్రహించేందుకు సహాయపడుతుంది.

డాండలైన్ టీ:

డాండలైన్ టీ:

కొన్ని వేల సంవత్సరాల నాటి చైనీస్ హేర్బల్ టీ. ఇది డయాబెటిస్ ను నయం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బ్లడ్ లో గ్లూకోజ్ లెవల్స్ ను గ్రేట్ గా తగ్గిస్తుంది.

ఊలాంగ్ టీ :

ఊలాంగ్ టీ :

చైనీయులు ఎక్కువగా తీసుకొనే టీలలో ఊలాంగ్ టీ ఒకటి . ఇది ప్లాస్మా గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ మైన్ ను తగ్గిస్తుంది.

English summary

8 Herbal Teas To Help Manage Diabetes

Diabetes is a condition that causes high blood sugar levels in blood. Apart from medication, doctors prescribe to follow a healthy lifestyle to keep this condition under control. There are many who live a healthy life for years even with diabetes, simply with slight modifications to their regular eating and drinking habits.
Story first published:Thursday, September 12, 2019, 11:15 [IST]
Desktop Bottom Promotion