Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మరణానికి మార్గం!

ఇప్పటివరకు శరీరానికి మంచిగా వున్న కొల్లెస్టరాల్ చెడుగా మారితే......బ్లడ్ లో దాని స్ధాయి పెరిగితే ఒక మీకు అది శత్రువే. హై కొల్లెస్టరాల్ గల వ్యక్తి రక్తనాళాలు మూసుకుపోతాయి. గుండె పోట్లు, యాంజినా, ఇతర గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. మీ లివర్ రోజుకు 1,000 మి.గ్రా. కొల్లెస్టరాల్ తయారు చేస్తుంది. మనం తినే పదార్ధాల ద్వారా 150 నుండి 200 మి. గ్రా.లోపలికి పోతుంది. ఇక బ్లడ్ సీరం లో 200 మి.గ్రా.డిఎల్ చేరితే సమస్య మొదలయిందే. అధిక బరువు అధిక కొల్లెస్టరాల్ కు దోవతీస్తుంది.
కొల్లెస్టరాల్ నియంత్రణ - వెన్న, జున్ను, గుడ్డు సొన, మాంసం అవయవాలు (కిడ్నీ, లివర్ మొదలైనవి) తినకండి. వెన్నతీసిన పాలు తాగండి. నూనెలు వాడకం తగ్గించండి. శాకాహార తిండ్లు తినండి. ఎగ్ వైట్ మాత్రమే తినండి. వేపుడులు తినటం మానండి. తగిన శారీరక వ్యాయామం చేయండి. బరువు తగ్గండి. ఆల్కహాల్, పొగతాగటం మానండి. కొల్లెస్టరాల్ శరీరంలో అధికస్ధాయి చేరితే వైద్య సలహాలు తప్పక పొందాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
