బరువు తగ్గించి,బాడీని ఫిట్ గా ఉంచే పాటలున్నాయా?

ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. చరిత్రలో ఈ రోజు జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం. సంగీతం - ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. ఈట్‌ మ్యూజిక్‌. డ్రింక్‌ మ్యూజిక్‌. స్లీప్‌ మ్యూజిక్‌. నేటి యువతరానికి మ్యూజిక్‌ ఓ ఫ్యాషన్‌. రోజంతా చెవుల్లో హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని గాల్లో తేలిపోతారు. సంగీత జడివానలో తడిసిముద్దవుతారు. అయితే, వీళ్లెంతగా మ్యూజిక్‌ లవర్స్‌ ఐనా.. సప్తస్వరాల పేరెత్తితే చెవులు మూసుకుంటారు. పాటల పల్లకిలో ఊరేగుతున్నా.. రాగాలంటే మాత్రం పరుగందుకుంటారు.

స..రి..గ..మ..ప..ద..ని..... ఈ ఏడక్షరాలు గుండెల్లో గిటారు మోగిస్తాయ్‌. రాగం..తానం..పల్లవులు.. అద్భుతాలు సృష్టిస్తాయి. సంగీతంతో ప్రకృతే పులకరిస్తుంది. తొలకరి సవ్వడైనా.. కోయిల కూజితమైనా.. చంటిపాపను నిద్రబుచ్చే లాలిపాటైనా.. సంగీతమే. యుగాలనాటి శాస్త్రీయ సంగీతం... భారతదేశానికే ప్రత్యేకం. రాళ్లను సైతం కరిగించగల శక్తి మన సాంప్రదాయ సంగీతానిది. మానసిక ప్రశాంతతతో పాటు రోగాలను సైతం నయం చేసే మహత్తు సంగీతానిది. ఉదాహరణకు ఇంట్లో చేసే వ్యాయామమైన లేదా జిమ్ లో నైనా వర్క్ ఔట్స్ చేసే సమయంలో చెవులకు ఇంపుగా హెడ్స్ ఫోన్స్ పెట్టేసుకొని చెమటలు పట్టించేస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు.

వ్యాయామం చేసే సమయంలో వినే పాటలు ప్రసిద్ది చెందిన రేడియో హిట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తమ వ్యాయామం సంగీతం వినడంలో తమ సొంత అభిరుచిని కలిగి ఉంటారు. ఆ పాటలు వారికి బాగా తెలిసినవై మరియు ఉల్లాసభరితమై ఉండటం ఒక్కటే చూస్తారు కొంత మంది అడెలె లేదా కెల్లీక్లార్క్సన్ ఇష్టమపడితే ఇతరులు సై లేదా ఫ్లో రిడా పాటలు వినడానికి ఇష్టపడుతారు. వ్యాయామం చేసే సమయంలో ఆ శ్రమ మీకు తెలియకుండా వ్యాయమం చేయడానికి బరువును తగ్గించుకోవడానికి కొన్ని ఇంగ్లీష్ పాటలు కూడా ఉన్నాయి. వాటిని పరిశీలించి మరింత ఎక్కువ సేపు వ్యాయామం చేసి బరువు తగ్గించుకోండి..

బరువు తగ్గడానికి సంగీతం సహాయకారినా?

‘వెల్ కమ్ టు ది జింగిల్', గన్ అండ్ రోజెస్: జిమ్ చేసే వారికి ఇదొక ఫర్ ఫెక్ట్ సాంగ్. మీరు వ్యాయామం చేయడానికి బద్దకించి ఉన్నప్పుడు మీలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపుతుంది. అతిశయమైన పవర్ తీగలు మరియు కర్కశమైన స్వారాలు మిమ్మల్ని మరింత ఉత్సాహంగా వ్యాయామం చేయడానికి ప్రోత్సహిస్తుంది.

బరువు తగ్గడానికి సంగీతం సహాయకారినా?

‘హుక్కా బార్': వర్క్ ఔట్స్ చేసే వారికి చాలా ఫర్ ఫెక్ట్ గా మానసిక స్థితిని పొందుటకు ఖిలాడీ 786 పాట బాగా సహాయపడుతుంది. భౌతిక వ్యాయామం చేసే వారికి ఇది చాలా బాగా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి సంగీతం సహాయకారినా?

ఎనర్జీ బూస్టింగ్ సాంగ్(Sexy and I Know It," LMFA): ఇన్ డోర్ వ్యాయామాలు చేసే వారికి ఇటువంటి సాంగ్స్ చాలా బాగా సహాయపడుతాయ. ఒంటరిగా వ్యాయామాలు చేసే వారు మరింత జోష్ ఉన్న సాంగ్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

బరువు తగ్గడానికి సంగీతం సహాయకారినా?

‘ఆదత్'జల్: క్లాసిక్ గా వర్క్ ఔట్స్ చేయడం, ఈ సాంగ్ జిమ్ కు వెళ్ళే వారికి బాగా నప్పుతుంది జిమ్ సెంటర్లలో ఇటువంటి సాంగ్స్ ప్లే చేయడం వల్ల వ్యాయమకారులకు మరింత ఉత్సహాంగా మరింత ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతారు. దాంతో వారిలో తెలియకుండానే కొన్ని క్యాలోరిల కొవ్వును తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి సంగీతం సహాయకారినా?

ఇది మోటివేషనల్ సాంగ్ ఇది.:Another One Bites the Dust'Queen ఈ పాట వింటుంటే అంత త్వరగా అలసట రాదు. అధిక సమయం వ్యాయం చేయవచ్చు.

బరువు తగ్గడానికి సంగీతం సహాయకారినా?

Angrezi Beat", Honey Singh: వ్యాయామ శాలలో శిక్షణ తీసుకొనే వారికి ఇది ఒక గ్రేట్ సాంగ్. ఈ ఎనర్జిటిక్ ఎనర్జిటిక్ బీట్ సాంగ్. వ్యాయం చేస్తున్నంత సేపు అలసటనేదే తెలియదు.

బరువు తగ్గడానికి సంగీతం సహాయకారినా?

"గిమ్మె షెల్టర్", రోలింగ్ స్టోన్స్("Gimme Shelter", The Rolling Stones): మీ వ్యాయం చేస్తున్నప్పుడు, మీ శరీరానికి తగ్గ అనుభవం కావాలంటే ఈ మ్యూజిక్ వినడం మంచిది. ఈ పాటు వింటున్నప్పుడు మీలో ఏదో తెలియని ఉత్సాహంతో గమ్యస్థానం చేరుకుటు శరీరంలోపలే శిక్షణ ఇచ్చినంత అనుభూతిని కలుగుతుంది. దాంతో మీ శరీరంలో కొంత చెమటను కోల్పోవడానికి ఒక మంచి మార్గం.

బరువు తగ్గడానికి సంగీతం సహాయకారినా?

Pistah!" Neram : నవయవ్వనాన్ని పొందగోరినప్పుడు ఇటువంటి వ్యాయామాలు చేసే సమయంలో ఇటువంటి సాంగ్స్ ను వినడం వల్ల వారి ఎనర్జీ లెవల్స్ మరింత పెంచుకోవడానికి ఉత్సాహాంగా ఉంటారు. వ్యాయామంలో చేసే కదలికలను ఆపుకోలేకపోతారు.

బరువు తగ్గడానికి సంగీతం సహాయకారినా?

"Another One Bites the Dust" Queen: భౌతిక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామం: భౌతిక వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతతను పొందడానికి ఇటువంటి సాంగ్ వినడం మంచిది.

బరువు తగ్గడానికి సంగీతం సహాయకారినా?

స్మెల్ లైక్ టీమ్ స్పిరిట్: ఇటువంటి సాంగ్స్ క్లాసిక్ జాబితాలోనికి వస్తుంది. వ్యాయామాన్ని మరింత వేగవంతం చేయడానికి బాగా సహాయపడుతుంది.

Desktop Bottom Promotion