For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబ్బాయిలు ఎక్కువగా చేసే 14 ఫిట్ నెస్ మిస్టేక్స్(తప్పులు)

|

మీరు చేసే ఫిట్ నెస్ తప్పులలో భరించలేనివి చాలా ఉంటాయి. వ్యాయామాలు చేస్తున్నప్పుడు స్వీయ ప్రయోజనం కలిగి ఉండాలి. కానీ చాలా మంది అబ్బాయిలు కొన్ని ఫిట్నెస్ తప్పులు చేస్తూ ఉంటారు. ఈ సాధారణ ఫిట్నెస్ తప్పులను సులభంగా నివారించవచ్చు. జిమ్మింగ్ లో కొంత భాగం ఒక 'వ్యక్తి' యొక్క విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే జిమ్ లో బరువు శిక్షణ విభాగంను దాదాపు అబ్బాయిలే ఆక్రమించి ఉండటం గమనించవచ్చు. ఈ ఫిట్నెస్ తప్పులలో చాలా వరకు బరువు శిక్షణకు అనుసంధానం కలిగి ఉంటాయి.

సాదారణంగా చాలా మంది అబ్బాయిలు చేసే ఫిట్నెస్ తప్పులలో చాలా అహంకారముగా ఉండటం ఒకటి. చాలా మంది అబ్బాయిలు వర్క్ అవుట్స్ అయ్యాక అద్దంలో చూసుకుంటారు. వారు కండరాలు మంచి లుక్ కోసం చూసుకుంటారు. కానీ ఫిట్నెస్ అనేది ఒక సంపూర్ణ ప్రక్రియ. మీరు కొన్ని వ్యాయామ తప్పులు చేస్తే కనుక అప్పుడు మీరు నిజంగా ఫిట్నెస్ ప్రక్రియ అనే ప్రధాన పాయింట్ ను మిస్ అవుతున్నారని చెప్పవచ్చు.

పురుషుల జిమ్ కిట్ లో ఉండాల్సిన వస్తువులు.!:క్లిక్ చేయండి

చాలా మంది పురుషులు చాలా కష్టంగా తమను తాము నెట్టడం ద్వారా భారీ బిల్డ్ చేయటానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు వారు చేయాల్సిన దాని కంటే ఎక్కువ బరువు లిఫ్ట్ చేస్తారు. ఇతర సమయాల్లో వారు తప్పు బరువులను లిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వారి అవసరాలకు అనుగుణంగా బరువులను ఉపయోగించాలి. మీకు సరైన శిక్షణ లేకుండా లేదా మీ వయస్సును మర్చిపోతే కూడా కొన్ని ఫిట్నెస్ తప్పులు జరుగుతాయి. క్రింది పేర్కొన్న అబ్బాయిలు చేయడానికి అవకాశం ఉన్న కొన్ని ఫిట్నెస్ తప్పులను నివారించవలసిన అవసరం ఉంది.

సమయాన్ని వృధా చేసే 6 జిమ్ వర్క్ అవుట్స్: క్లిక్ చేయండి

వర్క్ అవుట్స్

వర్క్ అవుట్స్

వర్క్ అవుట్స్ చేయటానికి కండరాలను వార్మింగ్ చేయటం చాలా ముఖ్యం. కాబట్టి జిమ్ లో వార్మింగ్ చేయకుండా వర్క్ అవుట్స్ చేయకూడదు. చాలా మంది దీనిని సీరియస్ గా తీసుకోరు. మీరు ఈ వ్యాయామ తప్పును ఎప్పటికీ చేయకూడదు.

ఎక్కువ స్ట్రెచింగ్

ఎక్కువ స్ట్రెచింగ్

వేగంగా కండరాలను స్ట్రెచింగ్ చేయటం అనేది వార్మింగ్ లో ముఖ్యం. కానీ రెండింటిలోగందరగోళం పడవద్దు. వార్మ్ అప్ వలన మీ కండరాలకు బాగా రక్త ప్రవాహం జరుగుతుంది. అలాగే స్ట్రెచింగ్ వలన పట్టుకోల్పోవడం జరగవచ్చు. చాలా వేగంగా స్ట్రెచింగ్ చేయుట వలన మీరు గాయాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నెమ్మదిగా చేయాలి.

 కార్డియో వ్యాయామం

కార్డియో వ్యాయామం

చాలా మంది పురుషులు కార్డియో వ్యాయామాలు మహిళల కోసం అని భావిస్తారు. కానీ నిజానికి కార్డియో అనేది ఫ్యాట్ గల అబ్బాయిలకు బరువు కోల్పోవడం కొరకు చాలా అవసరము అని చెప్పవచ్చు. బరువు శిక్షణ సమయంలో కార్డియోను జోడిస్తే సమయం ఆదా మరియు కేలరీలు బర్నింగ్ కు సహాయపడుతుంది.

శ్రద్ద లేని వ్యాయామం

శ్రద్ద లేని వ్యాయామం

చాలా మంది ఎటువంటి బొడ్డు ఫ్యాట్ కోల్పోకుండా అనేక రోజుల పాటు క్రంచెస్ చేస్తూ ఉంటారు. కానీ వారి ఉదరంనకు బదులుగా లిఫ్ట్ చేయటానికి వారి భుజాలను ఉపయోగించాలి. ఈ శ్రద్ద లేని వ్యాయామం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.

వర్క్ అవుట్స్ కోసం మిర్రర్

వర్క్ అవుట్స్ కోసం మిర్రర్

చాలా మంది పురుషులు వారి వర్క్ అవుట్స్ కోసం అద్దం వాడటం తప్పు. అయితే వారి కండరాల విస్తృతమైన నిర్మాణం చూడటానికి సహాయపడుతుంది. కానీ దాగి ఉన్న మీ కండరాలు బయటకు రావటానికి వ్యాయామం అవసరం.

తగినంత ద్రవాలు త్రాగటం లేదు

తగినంత ద్రవాలు త్రాగటం లేదు

మీరు తగినంత నీరు త్రాగకపోతే గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మీరు వ్యాయామం చేసినప్పుడు ద్రవాలు తీసుకోకపోతే మీ కండరాలు డ్రై అవుతాయి. అందువలన మీరు వ్యాయామం చేసినప్పుడు తగినంత ద్రవాలు తీసుకోవాలి.

సెలెబ్రిటీ లను అనుసరిస్తారు

సెలెబ్రిటీ లను అనుసరిస్తారు

చాలా మంది పురుషులు వర్క్ అవుట్స్ చేయటానికి సిల్వెస్టర్ స్టాలన్ లేదా ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ వంటి ప్రముఖ వ్యాయామ నేస్తాలను అనుసరిస్తారు. వారికీ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ అంటే అబిమానం ఉండవచ్చు. కానీ మన శరీరం యొక్క సామర్థ్యాన్ని అనుసరించి వర్క్ అవుట్స్ అవసరం అవుతాయని తెలుసుకోవాలి.

ఎక్కువ లిఫ్టింగ్

ఎక్కువ లిఫ్టింగ్

మీకు సాధ్యమైనంత బరువును మాత్రమే లిఫ్టింగ్ చేయాలి. ఇక్కడ మీరు మీ సహజ నైపుణ్యాన్ని ఆపాలి. చాలా బరువు లిఫ్టింగ్ కు బదులుగా బరువు ట్రైనింగ్ మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మీరు మంచి కట్స్ ను కలిగి ఉండటం చూస్తారు.

పాత వ్యాయామం చేయుట

పాత వ్యాయామం చేయుట

జిమ్ లో నెల తర్వాత అదే పాత వ్యాయామం చేయుట వలన స్థిరీకరింపబడిన పద్ధతిని మీరు పొందుతారు. మీరు ఎప్పుడూ చేసే వ్యాయామం వలన మీ శరీరంనకు ఏవిధమైన సర్దుబాటు ఉండదు. అందువలన మీ వ్యాయామంలో మార్పులు చేసుకోవాలి.

రషింగ్

రషింగ్

మీరు వ్యాయామాలను వీలైనంత పునరావృతం చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఫలితాలు సంతృప్తిగా ఉండవు. అందువలన రిపీట్ వ్యాయామాలను వేగవంతం చేయుట వలన మీ గుండె కొట్టుకొనే వేగం మరియు మీ గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది.

యంత్రాలను ఉపయోగించడం

యంత్రాలను ఉపయోగించడం

జిమ్ కు వెళ్ళిన ప్రతిసారీ మీ అవసరాల ప్రకారం యంత్రాలను ఉపయోగించడానికి సర్దుబాటు చేయాలి. ఇతరుల అవసరాలకు సర్దుబాటు చేసిన జిమ్ యంత్రాలను ఎప్పుడూ ఉపయోగించవద్దు.

మీ వయసు మర్చిపోతారు

మీ వయసు మర్చిపోతారు

మీరు 35 లో ఉన్నప్పుడు 500 బస్కీలు చేసే సామర్ధ్యం ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు 40 లో మీ వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. మీ వయస్సు మర్చిపోతే చాలా కష్టంగా ఉంటుంది.

వారాంతంలో చేయుట

వారాంతంలో చేయుట

వారంలో చేయవలసిన మొత్తం వ్యాయామంను వారాంతంలో భర్తీ చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రమాదకరమైన అలవాటు. వ్యాయామం రెగ్యులర్ గా చేయటంను ఒక ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు.

కూల్ డౌన్ దాటివేయుట

కూల్ డౌన్ దాటివేయుట

వ్యాయామం ముందు వార్మ్ అప్ ఉండాలి. అలాగే వ్యాయామం తర్వాత చల్లగా ఉండటం ముఖ్యమైనది. మీరు మీ శరీరంను అత్యంత చల్లగా ఉంచటానికి తప్పక అనుమతించాలి. మీ కండరాలను అధిక డ్రై నుండి కాపాడాలి.

Desktop Bottom Promotion