Latest Updates
-
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.!
బరువు తగ్గాలంటే డైట్ విషయంలో పాటించాల్సిన కఠిన నియమాలు
బరువు తగ్గడానికి ప్లాన్ చేస్తున్నారా? బరువు తగ్గడానికి ఆసక్తికరమైన ఆహార ప్రణాళికను సిద్దం చేసుకొన్నారా? అయితే మరీ మంచిది !ఎందుకంటే ఇప్పటికైనా మీరు బరువు తగ్గాలని నిర్ణయించుకొన్నారు కాబట్టి. బరువు తగ్గడానికి ఒక లక్ష్యాణ్ని ఏర్పరచుకోవడం గొప్ప విషయం. కానీ ప్రారంభంలో ఎలా పడితే అలా ప్రారంభించడం కాదు, ఖచ్చితంగా బరువు తగ్గాలనుకొన్నప్పుడు, మరికొంత లోతుగా ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి.
నెమ్మదిగా ప్రారంభించి తర్వాత దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ పోవాలి . ఒక ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేసుకుంటే, బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. అయితే ప్రారంభంలో కొంచెం కష్టం అనిపించినా, ఒక్కసారి మీరు ప్రారంభించిన తర్వాత స్థిరంగా కంటిన్యూ చేస్తారు.
డైట్ ప్లాన్ కు కొన్ని సులభ మార్గాలు మీకోసం ఇక్కడ కొన్ని ఉన్నాయి.

చిన్న చర్చ(అనుభం ఉన్నవారితో చిన్న సంభాషణ):
చిన్న చర్చ(అనుభం ఉన్నవారితో చిన్న సంభాషణ): అంటే ఏవరో మిమ్మలి ప్రేరణకు గురిచేయాల్సిన అవసరం లేదు. మీ అంతట మీరే సొంతంగా ఎందుకు చైతన్య పరుచుకోకూడదు?మీ అంతట మీరు చైతన్యపరచుకోవడానికి కొన్ని విషయాలు?మీఅంతట మీరు మీకు ఇష్టమైన విషయాలు మరియు మీరు ఏవిషయంలో మారాలనుకుంటున్నారో వాటి గురించి ఒక చిన్న పేపర్ లో నోట్ చేసుకోండి.. మీర సొంతగానే మీ అంతట మీరు సానుకూలంగా ఉత్సాహం నింపే పదాలను రాసుకోండి. ఇది మీకైమైనా పిచ్చా అనిపించినా ...చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే డైట్ మంత్ర.

వర్చువల్ హెల్ప్
వర్చువల్ సహాయం
వివిధ సామాజిక మీడియా సైట్లల వెయిట్ లాస్ కమ్యూనిటీ చాలానే ఉన్నాయి. అన్ని కమ్యూనిటీస్ లోనూ ఒకే సమస్య. వారు చాలింత మోటివేషన్ ను అందివ్వడం లేదు. మీరు ఎల్లప్పుడూ వారి సహాయంను తీసుకోవల్సి వస్తుంది. మీ సమస్య గురించి వారితో మాట్లాడండి, విషయాలను పంచుకోనివ్వనీయండి. వర్చువల్ బడ్డీలస్ మీకు సహయం చేయవచ్చు. ఒకరినొకరు ఉత్సహాపరుచుకోవచ్చు. అలాగే మీ చిన్న విజయాలను వారితో సంతోషంగా పంచుకోవచ్చు. ఇటువంటి విషయాలు మీరు మరింత ముందుకు వెళ్ళడానికి సహాయపడుతాయి.

మీ విజయాలను ప్రశంసించుకోవడం.
మీ విజయాలను ప్రశంసించుకోవడం.
మీరు మరిన్ని విజయాలు సాంధించడానికి ప్రశంసించుకోవడం అనేది ఒక మంచి పద్దతి . దాంతో మీనమ్మకం మరింత పెరుగుతుంది. ఒక లక్ష్యాన్ని మీరు చేరుకొన్నప్పుడు ఆ విజయానికి గల కారణాలను వెతుక్కోనవసరం లేదు, మరింత ముందుకు వెళ్లడానికి మార్గాలను వెతకండి. దాంతో ప్రతి సారి మీరు విజయం సాధించినప్పుడు, మీఅంతట మీరు వెన్నుతట్టుకొని మీత అంతట మీరు ప్రసంశించుకోండి.

చిన్న సవాళ్లు
చిన్న సవాళ్లు
కొన్ని సవాళ్లును ఎదుర్కోవాలి. బరువు తగ్గడంలో మీ మార్గంలోనే మరికొంత మంది అనుసరిస్తుండవచ్చు. అటువంటి వారితో మీరు కూడా కలిసినప్పుడు మీ చాలెంజ్ మరింత బలపడుతుంది. త్వరగా ఫలితం ఉంటుంది.?ఒక వారంలో మీరు ఇద్దరూ కలిసి డైట్ ప్లాన్ లో చాలెంజ్ చేసుకోవచ్చు . ఇది మిమ్మల్ని మరింత చురుకుగా డైట్ ప్లాన్ అనుసరించడానికి సహాయపడుతుంది.

మీ భాగస్వామీ మీ పెంపుడు జంతువులే
మీ పెంపుడు జంతువులను తీసుకొని అలా , వాటితో మాట్లాడుతూ, అలా బయటకు తీసికెళ్ళినప్పుడు మీకు మరింత ప్రేరణన కలిగి ఉంటారు. పెంపుడు జంతువులు మీతో పాటు నడుస్తాయి, పరుగెడుతాయి, వాటితో ఉంటే మీకు డీమోటివేషన్ గా తెలియవు. మిమ్మల్నిచురుకుగా ఉంచి మీ చేత వ్యాయామం, నడక చేయిస్తాయి. అందుకే మీ బెస్ట్ మోటివేషనల్ పార్ట్నర్ మీ పెంపుడు జంతువులే.

అప్పడప్పుడు పరిశీలించుకోండం మంచిది.
మీలాగా మీ ఇంట్లో ఇంకా ఎవరైనా వెయిట లాస్ డైట్ ప్లాన్ అనుసరించే వారున్నారోమో కనుక్కోండి. వారానికొకసారి వారిని అడిగి తెలుసుకొని, మార్పలు కనుక్కోండి. అలాగే మీలో గమనించే మార్పలు మీరు కూడా వారితో పంచుకోండి. ఇలా వీక్లీ చెక్ చేసుకుంటుంటే, మీరు ఫిట్ గా మరియు హెల్తీగా ఉంటారు.

లక్ష్యాలు:
మీ లక్ష్యాలను నిర్వర్తించాడినికి, మీరు ఇంకా సాధించకుండా ఉన్నవి ఒక చోట నోట్ చేసుకోండి, మీకు కష్టమైన భగింమ లేదా , పని లేదా వ్యాయామం ఏదైనా సరే నోట్ చేసుకొని, ఇతరులను అడిగి తెలుసుకొని, అనుసరించడం వల్ల, రెగ్యులర్ గా మీరు రికార్డ్స్ మెయింటైన్య చేయండి వల్ల మీరు మరింత ప్రేరణ కలిగి ఉంటారు. ఇది మీ డైట్ ప్లాన్ కు మరింత ఎక్కువగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications