Latest Updates
-
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే!
ఫిట్ గా మరియు హెల్తీగా కనిపించే మహిళల సీక్రెట్స్ ఏంటి...?
మన చుట్టూ ఉన్న వారిని చూసినప్పుడు కొంత మంది ఎప్పుడూ ఫిట్ గా మరియు హెలతీగా కనబడుతుంటారు. కొంత మందిలో జెనటిక్ అడ్వాంటేజెస్ ఉంటాయి. వారు పుట్టుకతోనే ఫాస్టర్ మెటబాలిజంతో పుడుతుంటారు. ఇలాంటి వారు ఎంత తిన్నా కూడా లావుగా కనబడరు. బరువు పెరగరు.
రెండే రెండు వారాల్లో బెల్లీ ఫ్యాట్ కరిగించే బెస్ట్ టిప్స్
అయితే, ఫిట్ గా మరియు హెల్తీగా కనబడే మహిళలందరూ జెనటిక్స్ అడ్వాటేజస్ తోనే పుట్టారనుకోకూడదు . అలా ఫిట్ గా హెల్తీగా కనబడే మహిళలు హెల్తీ డైటింగ్ హ్యాబిట్స్ మరియు వర్కౌట్స్ కలిగి ఉంటారు. నిజానికి, జెనిటిక్ గా స్ట్రాంగ్ అండ్ ఫిట్ గా కనిపించే మహిళలు కూడా వయస్సు పెరిగే కొద్ది వారిలో ఉండే లక్షణాలు లేదా ప్రయోజనాలు మెటబాలిజంతో పాటు తగ్గుముఖం పడుతాయి.
ఇలా చేస్తే పొట్టతో సహా చిరుబొజ్జ కూడా ఇట్టే కరిగిపోతుంది....!
కాబట్టి, అద్భుతమైన ఫిగర్ స్లిమ్ గా ఫిట్ బాడీని పొందాలంటే? మంచి అలవాట్లు కలిగి ఉండాలి. ఇవే వారు మంచి ఫిగర్ ను కలిగి ఉండటానికి సహాయపడుతాయి . ఇంకా డైటింగ్ లేదా వ్యాయామం వంటి మరీ అంత హార్డ్ గా కూడా చేయాల్సినవసరం లేదు. మరి ఫిట్ గా స్లిమ్ గా ఉండే మహిళల యొక్క సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం...

మార్నింగ్ వాక్ ఇష్టపడుతారు:
హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి, ఖర్చు, శ్రమలేని వ్యాయామం మార్నింగ్ వాక్ . చాలా వరకూ ఫిట్ గా ఉండే మహిళలు మార్నింగ్ వాక్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.

ఆకలితో ఉండలేరు:
ఫిట్ గా ఉండే మహిళలు ఆకలికి ఓర్చుకోలేరు . అకేషనల్ గా తీసుకొనే డిజర్ట్స్ వారిని నిరుత్సాహపరచవు . అప్పుడప్పుడూ తీసుకొనే డిజర్ట్స్ ను కూడా హార్డ్ వర్క్ లేదా వర్కౌట్ చేసి కరిగించేసుకుంటారు.

షార్ట్ వర్కౌట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు:
ఫిట్ గా మరియు స్మార్ట్ గా ఉండే మహిళ లాంగ్ రన్ వ్యాయామాలను ఇష్టపడరు మరియు షార్ట్ టర్మ్ వ్యాయామాలను మాత్రమే ఇష్టపడుతారు . మరియు రెగ్యులర్ గా చిన్న వ్యాయామాలనైనా చేస్తుంటారు . షార్ట్ అండ్ సింపుల్ గా కనబడుతుంటారు.

బాగా నిద్రపోతారు:
ఫిట్ గా ఉండే మహిళలు ఎక్కువ సమయంలో మేల్కోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే స్కిన్ మరియు మెటబాలిజం స్పాయిల్ అవుతుందని భావిస్తారు. వారు త్వరగా నిద్రపోతారు.

ఫిట్ గా ఉండే మహిళలు బయట తినడానికి ఎక్కువగా ఇష్టపడరు:
ఫిట్ గా ఉండే మహిళలు బయట ఆహారాల కంటే ఇంట్లో స్వయంగా వండిన ఆహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. రుచికరంగాను మరియు హెల్తీ ఫుడ్ ను తినడానికి ఇష్టపడుతారు.

వారు చేసే పనులు యాక్టివిటీస్ గా ఫీలవుతారు:
లేజీగా కూర్చోవడం కంటే , ఇంట్లో ఏదో ఒక పనితో బిజీగా కనబడుతుంటారు. దాంతో కాలరీలను బర్న్ చేసుకోవచ్చు.

వర్కౌట్ చేసేప్పుడు మ్యూజిక్ వినడం అంటే వీరికి ఇష్టం:
మ్యూజిక్ మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. మరియు ప్రోత్సహిస్తుంది . వర్కౌట్స్ చేసేప్పుడు మ్యూజిక్ వినడానికి ఇష్టపడుతారు. దాంతో వారు ఎంత శ్రమపడ్డామన్న విషయాన్ని గుర్తించాలేరు. దాంతో ఎక్కువ క్యాలరీలను బర్న్ చేసుకుంటారు.

యాక్టివ్ గా ఉండటానికి ఇష్టపడుతారు:
ఫిట్ గా ఉండే వారు, ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ఎక్కువగా ఇష్టపడుతారు:
ఫిట్ గా ఉండే వారు జంక్ ఫుడ్ తింటే ఫిట్ గా కనబడలేరు . కాబట్టి, వారు ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.



Click it and Unblock the Notifications