For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊబకాయం...అధిక బరువు తగ్గించే అలోవెర టిప్స్ అండ్ ట్రిక్స్

By Super Admin
|

మీరు నేచురల్ బరువు తగ్గించుకోవాలని కోరుకుంటే, హెల్తీ లైఫ్ స్టైల్, లోఫ్యాట్ డైట్, రెగ్యులర్ గా వ్యాయామంతో పాటు, అలోవెర జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అవెవర బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బరువు తగ్గించుకోవడానికి అలోవెరను ఏవిధంగా ఉపయోగించాలి, రెగ్యులర్ డైట్ లో దీన్ని ఒక భాగంగా ఎందుకు చేర్చుకోవాలో తెలుసుకుందాం..

అలోవెర జెల్లో అందాన్ని మెరుగుపరిచే గుణాలు అధికంగా ఉన్నాయి. సౌందర్యం విషయంలో చర్మం, కేశ సంరక్షణతో పాటు,శరీరంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే అలోవెరను లెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రయోజనాలన్నింటితో పాటు బరువు తగ్గించే క్రమంలో కూడా అలోవెర జ్యూస్ గ్రేట్ గా సహాపడుతుంది. అలోవెరను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

1. ఫ్యాట్ కరిగిస్తుంది:

1. ఫ్యాట్ కరిగిస్తుంది:

అలోవెర జ్యూస్ లో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. శరీరంలోపల అవయవాలచుట్టుఏర్పడట కొవ్వును కరిగించడంలో అలోవెర సహాయపడుతుంది. అందువల్ల అలోవెర జ్యూస్ బాడీ మాస్ ఇండెక్స్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ అలోవెర జ్యూస్ నురెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల స్లిమ్ గా తయారవ్వొచ్చు.

2. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

2. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

అలోవెర జెల్లో ఉండే ఫైటోస్టెరాల్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుది. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడంతో పాటు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. త్వరగా బరువు పెరగకుండా నివారిస్తుంది.

3. మెటబాలిజంను పెంచుతుంది:

3. మెటబాలిజంను పెంచుతుంది:

అలోవెర జెల్లో ఉండే ఫైటో స్టెరాల్స్ ఇంటర్నల్ గా అవయవాలను చురుగ్గా ఉంచి మెటబాలిజం రేటును పెంచుతుంది. దాంతో శరీరంలోపల ఫ్యాట్ కరిగించబడి, బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

4. శరీరంను శుభ్రం చేస్తుంది:

4. శరీరంను శుభ్రం చేస్తుంది:

అలోవెర జెల్లో ఉండే ఔషధ గుణాలు, శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి గౌట్ యాక్టివిటిని మెరుగుపరచడానికి , బాడీని డీప్ గా డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది.

5. బరువు తగ్గించుకునే క్రమంలో అలోవెరను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు:

5. బరువు తగ్గించుకునే క్రమంలో అలోవెరను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు:

అందులో అత్యంత ప్రాచుక్యం పొందినది, అలోవెర జ్యూస్ ను పరగడుపు తీసుకోవడం. బరువు తగ్గించుకోవడానికి ఇతర బరువు తగ్గించే పదార్థాలను కూడాజోడించుకోవచ్చు. ఇవిమెటబాలిజం రేటును పెంచుతాయి. అలోవెర జ్యూస్ ను ఒక టానిక్ లా ఉపయోగించాలి. దీన్ని పది రోజుల పాటు తీసుకోవాలి. నెలలో ఒకసారి తిరిగి పది రోజులు అలోవెర జ్యూస్ ను తాగాలి, ఇలా చేస్తుంటే బరువు తగ్గడం సులభం అవుతుంది.

6. బరువు తగ్గించుకోవడానికి బెస్ట్ వెయిట్ లాస్ రిసిపిలు :

6. బరువు తగ్గించుకోవడానికి బెస్ట్ వెయిట్ లాస్ రిసిపిలు :

అలోవెర జ్యూస్ లో బరువు తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల అలోవెరకు మరో బరువు తగ్గించే పదార్థం నిమ్మరసం జోడించి తాగడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలోవెర ఆకు ను చిన్న ముక్కలుగా కట్ చేసి, శుభ్రంగా కడిగి, మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. దీనికి నిమ్మరసం, కొద్దిగా తేనె మిక్స్ చేసి, ఉదయం పరగడుపున తీసుకుంటే పొందే అద్భుతమైన మార్పను మీరుచూడగలుగుతారు.

7. అలోవెర గ్రీన్ టీ:

7. అలోవెర గ్రీన్ టీ:

గ్రీన్ టీలో బరువు తగ్గించే లక్షణాలు అధికంగా ఉన్నాయి. దీన్ని తయారుచేయడానికి ఒక అలోవెర లీఫ్ , గ్రీన్ టీ అవసరమవుతుంది. దీన్ని రోజులో రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉదయం పరగడుపున లేదా రాత్రి నిద్రించడానికి ముందు తీసుకోవాలి.

8. అలోవెర స్ట్ర్రాబెర్రీస్:

8. అలోవెర స్ట్ర్రాబెర్రీస్:

బరువు తగ్గించడంలో అలోవెర ఫర్ఫెక్ట్ ఫ్రూట్ , ఎందుకంటే ఇందులో ఫైబర్, డ్యూరియాటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి . క్యాలరీలు తక్కువ, అందుకే బరువు తగ్గించే క్రమంలో దీన్ని ఉపయోగిస్తారు, ఇంకా డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది, చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల , బరువు తగ్గించుకోవడానికి ఉపయోగించడం ఇది ఫర్ఫెక్ట్ అని సూచిస్తున్నారు.

9. అలోవెర ఆకులు:

9. అలోవెర ఆకులు:

అలోవెర ఆకులు, మూడు, నాలుగు ఫ్రెష్ స్ట్రాబెర్రీ మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి బ్లెండర్ లో గ్రైండ్ చేసి, కొద్దిగా తేనె మిక్స్ చేసి, దీన్ని రోజూ తాగడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు.

10. పైనాపిల్ , కీరదోస, అలోవెర:

10. పైనాపిల్ , కీరదోస, అలోవెర:

ప్రతి రోజు భోజనం చేసిన తర్వాత ఈ జ్యూస్ ను తీసుకోవడం ఫర్ఫెక్ట్ అని చెప్పవచ్చు . ఇది శరీరంలో జీర్ణశక్తిని పెంచుతుంది శరీరం క్లియర్ గా శుభ్రపడుతుంది. సగం కీరదోసకాయను ముక్కలుగా చేసి, బ్లెండ్ చేసి, తర్వాత అందులో తేనె మిక్స్ చేసి, ఒక గ్లాస్ నీటితో మిక్స్ చేసి రోజూ పరగడుపు తానగడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు.

11. అలోవెర మరియు అల్లం:

11. అలోవెర మరియు అల్లం:

అల్లం ఫర్ఫెక్ట్ నేచురల్ వెయిట్ లాస్ రెమెడీ. బరువు తగ్గించడంలో అలోవెరను ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. అలోవెర జ్యూస్ తయారుచేయడానికి ఒక టేబుల్ స్పూన్ అల్లం, ఒక టేబుల్ స్పూన్ అలోవెర మరియు ఒక కప్పు నీళ్ళు అవసరమవుతాయి. ఇవన్నీ సాస్ పాన్ లో తీసుకుని తక్కువ మంట మీద ఉడికించాలి. బరువు తగ్గించడానికి ఫర్ఫెక్ట్ రెమెడీ ఇది.

English summary

How to use aloe vera to lose weight

If you want to lose weight naturally, together with a healthy lifestyle, a low-fat diet and frequent physical exercise, you can supplement them by having aloe vera daily to make the most of its benefits and properties to help you lose weight.
Story first published: Friday, September 30, 2016, 17:38 [IST]
Desktop Bottom Promotion