For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టిగా ఉన్నవారికి శుభవార్త: పొడవు పెరగడానికి సహాయపడే సీక్రెట్ ఫుడ్స్ ...

|

పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్నవారిని చూస్తే అసూయపడుతారు . అంత పొడవు పెరగడం ఎలా అని, కలలు కంటుంటారు. ముఖ్యంగా పురుషులు పొడవుగా మరియు డార్క్ గా మరియు హ్యాండ్సమ్ గా ఉండే వారంటే ప్రతి ఒక్కరూ ఇష్టపుడుతారు. ముఖ్యంగా పొడవుగా మరియు సన్నగా ఉండే పురుషులను మహిళలు ఎక్కువగా ఆకర్షించడం మరియు ఇష్టపడటం జరగుతుంటుంది. అయితే, పొడవు అనేది జన్యు సంబంధం మీద ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా ప్రతి ఒక్కరూ టీనేజ్ వయస్సు దాటిపోగానే పొడవు పెరగడం నిలిచిపోతుంది. కాబట్టి, మీ టీనేజ్ వయస్సు దాటిపోయినా కూడా మీరు అనుకున్నంత పొడవు పెరగకపోయినట్లేతే, మీరు మీరు ఉండాల్సిన దానికన్నా తక్కువ పొడవుతో బాధపడుతున్నట్లైతే...పొడవు పెరగడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ ను మీరు తెలుసుకోవాల్సిందే.

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం సాధ్యమే!?

కొన్ని ప్రత్యేకమైన వెజిటేబుల్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీరు కొన్ని ఇంచీల పొడవు పెరగవచ్చన్న విషయం మీకు తెలుసా ?

వెజిటేబుల్స్ డైట్ బ్యాలెన్స్ చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయం మీకు తెలుసా మరియు ఇవి శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాధించడంతో పాటు శరీరంలో జరిగే అనేక జీవక్రియలకు తోడ్పడుతాయి. వెజిటేబుల్స్ రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో అనేక మార్పులకు కారణం అయ్యే అనేక హార్మోనుల విడుదలకు సహాయపడుతాయి. అలాంటి హార్మోనుల్లో పొడవును పెంచే హార్మోన్లు కూడా ఉన్నాయి.

మరీసన్నగా ఉంటే, మీబరువును పెంచే టాప్ 25 ఫుడ్స్!

మరి పొడవును పెంచే హార్మోనులను శరీరంలో పెంచుకోవాలంటే...మీకు సహాయపడే టాప్ సీక్రెట్ వెజిటేబుల్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే . ఇవి తక్షణ మార్పును చూపించకపోయినా...నిధానంగా అయితే కొన్ని ఇంచెస్ పొడవు పెరగడానికి సహాయపడుతాయి. మరి ఈ సీక్రెట్ వెజిటేబుల్స్ ఏంటో తెలుసుకుందాం....

1.టర్నిప్స్:

1.టర్నిప్స్:

హార్మోన్స్ ను పెంచడంలో టర్నిప్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా పొడవు పెరగానికి సహాయపడుతాయి. టర్నిప్స్ లో విటమిన్స్, మినిరల్స్, ఫైబర్, ప్రోటీన్స్, కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి వీటిని ఉడికించి నేరుగా తీసుకోవడం లేదా గ్రేవీ రూపంలో తయారుచేసి తీసుకోవడం మంచిది.

2.బీన్స్:

2.బీన్స్:

బీన్స్ లో ఫైబర్ మరియు ఫొల్లెట్, ప్రోటీన్స్ , విటిమన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని చాలా పోషకాలున్న ఆహారంగా భావిస్తారు. మినిరల్స్ ఎముకల టిష్యులను ఏర్పడేందుకు సహాయపడుతుంది. ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది మరియు రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దాంతో నేచురల్ గా ఎత్తు పెరుగడానికి సహాయపడుతుంది. గ్రీన్ బీన్స్ లో ప్రోటీనులు మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

3.రూబర్బ్:

3.రూబర్బ్:

రూబర్బ్ ఒక అద్భుతమైన మొక్క. ఇది డయాబెటిస్ తో పోరాడే శక్తిసామర్థ్యాలను కలిగి ఉంది. ఇది మందగా లేదా పల్చగా పెరిగే స్వభావం కలిగి ఉంటుంది . ఈ మొక్క లేదా ఆకుకూరను వారంలో రెండు మూడు సార్లు తినడం వల్ల పొడవు పెరగడానికి అవసరం అయ్యే హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది.

4.బెండకాయ:

4.బెండకాయ:

వెజిటేబుల్స్ లో మరో హెల్తీ వెజిటేబుల్ లేడీస్ ఫింగర్స్ . ఇది పొడవు పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . బెండకాయలో విటమిన్స్, ఫైబన్, వాటర్ కంటెంట్ , కార్బోహైడ్రేట్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.ఇది ఎక్కువ న్యూట్రీషియన్స్ కలిగినటువంటి వెజిటేబుల్. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో హార్మోనుల పెరుగుదలకు సహాయపడుతుంది . ఇది జీవక్రియలు సరిగా జరగడానికి సహాయపడుతుంది,.

5.ఆకుకూరలు:

5.ఆకుకూరలు:

బరువు పెంచడంలో ఇది మరో సూపర్ ఫుడ్. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో, ఎముకల పెరుగుదలకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో బ్రొకోలీ, ఆకు కూరలను తప్పకుండా చేర్చుకోండి.

6.బ్రొకోలీ:

6.బ్రొకోలీ:

బ్రొకోలే మరో ముఖ్యమైన వెజిటేబుల్ . ఇది పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది . ఎందుకంటే వీటిలో విటమిన్స్, ఫైబర్స్, విటమిన్ సి మరియు ఐరన్ తో నిండి ఉంది. అంతే కాదు ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు అదే విధంగా ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో హార్మోనుల పెరుగుదలకు సహాయపడుతుంది. దాంతో పొడవు పెరగవచ్చు.

7.బ్రసల్ స్ప్రౌట్స్:

7.బ్రసల్ స్ప్రౌట్స్:

కూరగాయల్లో ఉండే మినిరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్ మరియు మరిన్ని ఇతర న్యూట్రీషియన్స్ కూడా కలిగి ఉంటాయి . ఇది పొడవు పెరగడానికి అవసరం అయ్యే హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది . బాడీ హైట్ పెరుగుతుంది.

8.పచ్చిబఠానీలు:

8.పచ్చిబఠానీలు:

పచ్చిబఠానీల్లో మినరల్స్ మరియు విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్స్ మరియు ల్యూటిన్ కలిగి ఉన్నాయి. ఇవన్నీశరీరానికి చాలా మేలు చేస్తాయి . ఇందులో హై న్యూట్రీషియన్ వాల్యూష్ కలిగి ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అయితే పచ్చిగా ఉన్నవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నేచురల్ గా పొడవు పెరిగేందుకు సహాయపడుతాయి.

9.కొల్లార్డ్ గ్రీన్:

9.కొల్లార్డ్ గ్రీన్:

కొల్లార్డ్ గ్రీన్ లో విటమిన్ సి, కె మిరయు సోలబుల్ ఫైబర్స్ అధికంగా ఉన్నాయి. ఇంకా యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా పుష్లకంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల నేచురల్ గా క్రమంగా ఎత్తు పెరగడానికి సహాయపడుతాయి . డెడ్ సెల్స్ ను తిరిగి పునరుత్తేజం చేయడానికి సహాయపడుతాయి.

English summary

Top Vegetables To Grow Taller

Growing tall is a dream for most of us. Men who are tall, dark and handsome are loved by all, and women are known to be beautiful if they are lean and tall. However, did you know that your height depends on your genetics to a certain extent?
Desktop Bottom Promotion