ఊబకాయంతో జీర్ణాశయ క్యాన్సర్ రిస్క్ ఎలా పెరుగుతుంది

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఊబకాయంతో జీర్ణాశయ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నారు. మీ అబ్బాయి బరువెక్కువ ఉన్నాడా? జాగ్రత్తగా ఉండండి, అతన్ని తన తోటి స్నేహితులతో పోలిస్తే చిన్నతనంలోనే జీర్ణాశయ (బోవేల్) క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

జీర్ణవ్యవస్థ దిగువ స్థాయి వద్ద ఏర్పడే ఈ కొలోన్ లేదా పెద్దపేగు కాన్సర్ ప్రపంచంలోనే మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్ గా పెరుగాంచబడింది.

ఊబకాయంతో జీర్ణాశయ క్యాన్సర్ రిస్క్

7 సంవత్సరాల వయసులో అధిక బరువు ఉన్న అబ్బాయిలు (BMI 17.88 kg/m2 కన్నా ఎక్కువ) ఉన్న వారిలో ఈ ఫలితాలు ఎక్కువ కనిపిస్తాయి కానీ సాధారణ బరువు (BMI 25.0 KG/m2) ఉన్న యుక్తవయసు పురుషులు అదే కొలోన్ కాన్సర్ తో బాధపడుతున్నవారు స్థిరమైన, ఆరోగ్యకర బరువును నిర్వహించుకుంటూ ఉండాలి.

విరుద్ధంగా, అధిక బరువు ఉన్న అబ్బాయిలు యుక్తవయసులో కూడా అధిక బరువు కలిగి ఉంటే కొలోన్ క్యాన్సర్ ప్రమాదం రెట్టింపు అవుతుంది.

ఊబకాయంతో జీర్ణాశయ క్యాన్సర్ రిస్క్

“అధిక బరువు గల అబ్బాయిలు బరువు తగ్గి, యుక్తవయసులో సాధారణ బరువును సాధిస్తే, సాధారణ బరువు ఉన్న యువకులతో పోలిస్తే అధిక కొలోన్ క్యాన్సర్ ప్రమాదం అధికమవకుండా చూసుకోవచ్చు” అని డెన్మార్క్ లోని బిస్పెబ్జేర్గ్, ఫ్రెడరిక్ స్బెర్గ్ హాపితల్ నుండి బ్రిట్ వాంగ్ జెంసేన్ చెప్పారు.

“అయితే, అధిక బరువు ఉన్న అబ్బాయిలు, యుక్తవయసులో కూడా అధిక బరువు ఉంటే అడల్ట్ కొలోన్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఈ ఫలితాలు చిన్నతనంలో బరువు నిర్వహించుకోడంలో ప్రాధాన్యతను హైలైట్ చేస్తాయని” జెంసేన్ చెప్పారు.

ఈ అధ్యయనం పోర్చుగల్ లో (ECO) ఊబకాయంపై యూరోపియన్ కాంగ్రెస్ వద్ద నిర్వహించబడింది.

ఊబకాయంతో జీర్ణాశయ క్యాన్సర్

అధ్యయనం కోసం, ఈ బృందం 1939, 1959 మధ్యకాలంలో జన్మించిన 61,000 మంది డానిష్ పాఠశాల అబ్బాయిల ఆరోగ్య రికార్డులను విశ్లేషించింది, చిన్నతనంలో, యుక్తవయసులో కొలోన్ క్యాన్సర్ ప్రమాదానికి సంబంధించి BMI లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయో పరిశీలించింది.

ఈ యువకులు 40 సంవత్సరాల వయసు నుండి కొలోన్ క్యాన్సర్ ను గుర్తించడం ప్రారంభించారు.

“మా తదుపరి అంశం మా దృష్టిని విస్తరింపచేసి, ఇతర అంటువ్యాధులు కాని రోగాలతో పాటు ఇతర రూపంలో ఉన్న క్యాన్సర్ ని పరిశీలించి, ఒక మనిషి పుట్టినప్పటి నుండి, బరువు ఎలా పెరుగుతున్నదో పరిశీలించి, అది ఆరోగానికి అనుసంధానించబడి ఉన్నది,” అని జెంసేన్ గమనించారు.

English summary

How Being Overweight Cause Colon Cancer in Telugu

"Overweight boys that lose weight and achieve a normal-weight status by young adulthood do not carry an increased risk of adult colon cancer compared with boys who remain normal-weight as young men," said Britt Wang Jensen from Bispebjerg and Frederiksberg Hospital, in Denmark.
Subscribe Newsletter