For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెల్లీ ఫ్యాట్ రావడానికి గల సీక్రెట్ రీజన్స్ ఏంటి..?

అధిక బరువు , బెల్లీ ఫ్యాట్ తో బాధపడేవారికి ..బెల్లీ ఫ్యాట్ కు గల కారణాలేంటని సందేహం మీకు కలగవచ్చు. డైట్ నార్మల్ గా ఉంటే, వ్యాయామం రెగ్యులర్ గా చేస్తుంటే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం కష్టమేమి కాదు..

By Lekhaka
|

అధిక బరువు , బెల్లీ ఫ్యాట్ తో బాధపడేవారికి ..బెల్లీ ఫ్యాట్ కు గల కారణాలేంటని సందేహం మీకు కలగవచ్చు. డైట్ నార్మల్ గా ఉంటే, వ్యాయామం రెగ్యులర్ గా చేస్తుంటే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం కష్టమేమి కాదు..కదా?

Whats The Hidden Reason Behind Belly Fat?

వ్యాయామం, డైట్ ఫాలో అవుతున్న బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి గల బెల్లీ ఫ్యాట్ కు గల హిడన్ రీజన్స్ ఏంటి?బెల్లీ ఫ్యాట్ కు కారణం జన్యు కారణాలు లేదా హెరిడిటీ అని సాకులు చెబుతూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా?

బెల్లీ ఫ్యాట్ ను టార్గెట్ చేసి, ఫాస్ట్ గా ఫ్యాట్ బర్న్ చేసే హోం రెమెడీస్ ..

బెల్లీ ఫ్యాట్ కు మరికొన్ని తెలియని కారణాలు కూడా ఉన్నాయి, వీటిని ఖచ్చితంగా తెలుసుకుని, జీవన శైలిలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి.

శరీర తత్వం..

శరీర తత్వం..

శరీర తత్వాన్ని బట్టి, ఎలాంటి ఆహారాలు మీ శరీరానికి సరిపోతాయో వాటిని ఎంపిక చేసుకుని, తినడం వల్ల హెల్తీ బాడీని మెయింటైన్ చేయొచ్చు. అయితే మనలో చాలా మంది అలా తినడం లేదు.

శరీర తత్వాన్ని బట్టి వ్యాయామాలు ఎంపిక చేసుకోవాలి..

శరీర తత్వాన్ని బట్టి వ్యాయామాలు ఎంపిక చేసుకోవాలి..

బెల్లీ ప్యాట్ ను కరిగించడంలో కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు బెటర్ గా పనిచేస్తాయి. గుడ్డికి మమీకు నచ్చిన వ్యాయామాలు చేసుకుంటూ పోతే , మీ ఫ్యాట్ బర్నింగ్ గోల్స్ ను మీరు చేరుకోలేరు.

నిద్రలేమి:

నిద్రలేమి:

నిద్రలేమి సమస్య కూడా ప్యాట్ బర్నింగ్ మెకానిజంను ఆలస్యం చేస్తుంది. నిద్రించే సమయంలో బాడీలో జరిగే జీవక్రియల వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది. కాబట్టి, శరీరానికి నిద్ర కూడా చాలా అవసరం.

కార్టిసోల్ :

కార్టిసోల్ :

ఒత్తిడి వల్ల బ్రెయిన్ లో కార్టిసోల్ అనే హార్మోన్స్ పెరుగుతాయి.ఇవి ఫ్యాట్ బర్న్ చేసే సామర్థ్యాన్ని తగ్గించేస్తాయి. కాబట్టి, స్ట్రెస్ కు లోనవ్వకుండా జీవించాలి.

పొటాషియం లోపం:

పొటాషియం లోపం:

రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో పొటాషియం లెవల్స్ సరిగా లేకపోవడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ ను ఆలస్యం చేస్తుంది.

ఎక్సెస్ ప్రోటీన్ :

ఎక్సెస్ ప్రోటీన్ :

ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకున్నాయి. బ్యాడ్ క్వాలిటి ప్రోటీన్ తీసుకున్న శరీరంలో ఫ్యాట్ చేరుతుంది.

ప్రొసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల :

ప్రొసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల :

ప్రొసెస్ చేసిన ఆహారాలు, రిఫైండ్ ఫుడ్స్ , రోస్ట్ చేసిన లేదా పాయిశ్చరైజ్ చేసిన ఆహారాలను తిన్నా, మీకు తెలియకుండానే బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది.

ఓవర్ ట్రైనింగ్ :

ఓవర్ ట్రైనింగ్ :

ఓవర్ గా వ్యాయామాలు చేయడం, దాంతో ఒకే సారి ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం వల్ల కూడా సెడన్ గా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. అలాగే సింపుల్ గా వెయిట్ లిప్ట్ చేయడం కూడా వర్కౌట్ అవ్వవు.

English summary

What's The Hidden Reason Behind Belly Fat?

You may ask yourself what's the real culprit behind your belly fat. If your diet is normal and your exercise routines are regular, that's enough to get rid of fat, right?No, there could be other hidden reasons behind your belly fat. So, are you trying to blame your genetics for that?
Desktop Bottom Promotion