For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫ్లమేషన్ కు చక్కటి పరిష్కారం : హెల్తీ ఫుడ్స్

|

మజిల్ పెయిన్ ను మనం ఇంట్లోనే ఎలా నివారించుకోవాలి? కండరాలు గాయపడ్డప్పుడు నొప్పిని మరియు వాపులను నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

సాధారణంగా మజిల్స్ గాయపడ్డప్పుడు మనం ఆప్రదేశంలో కదలికల వల్ల మరింత డ్యామేజ్ జరగకుండా లేదా వాపు రాకుండా బ్యాండేజ్ చుడుతుంటాము. తదుపరి గాయలు కాకుండా ఉండటం కోసం ఇలా బ్యాండేజ్ చుడుతుంటాము. అయితే బ్యాండేజ్ ను మరీ టైట్ గా చుట్టకూడదు. అలా చుట్టడం వల్ల ఆ ప్రదేశంలో రక్త ప్రసరణ జరగదు. అది మరో సమస్యకు దారితీస్తుంది .

కండరాల నొప్పిని మరియు వాపును తగ్గించుకోవడానికి ఉత్తమ సహసజ మార్గాలున్నాయి. ఈ హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు సురక్షితమైనవి.

మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఏవిధంగా ఉపయోగించాలో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఎలాంటి వాపులైనా లేదా జాయింట్స్ వాపులైనా సరే ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు. ఆలివ్ ఆయిల్లో ఆయిలిక్ యాసిడ్ మరియు ఓమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది వాపును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ఈ నూనెను చాలా త్వరగా వాపు తగ్గిస్తుంది.

చేపలు:

చేపలు:

ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో గ్రేట్ రెమెడీ చేపలు . చిన్న చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

 నట్స్:

నట్స్:

జాయింట్ పెయిన్స్ లేదా ఇన్ఫ్లమేటరీ డిసీజ్ తో మీరు బాధపుడుతున్నట్లైతే వెంటనే నట్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో స్నాక్స్ గా చేర్చుకోవాలి. నట్స్ వాల్ నట్స్, బాదం, సన్ ఫ్లవర్ మొదలగునవి తీసుకోవచ్చు. వీటీలో అధిక శాతంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

మూలికలు:

మూలికలు:

హెర్బ్స్ ఓరిగానో లేదా తులసి వంటి ఇన్ఫ్లమేషన్ ఫైటింగ్ ఏజెంట్స్ గా ఉపయోగించుకోవచ్చు.ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది మరియు జాయింట్ పెయిన్స్ మరియు వాపులను తగ్గిస్తుంది. హెర్బ్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ను తగ్గిస్తుంది.

క్రిస్పీ కాకరకాయ చిప్స్:

క్రిస్పీ కాకరకాయ చిప్స్:

ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కాకరకాయ బాగా పనిచేస్తుంది. క్రిస్పీ కాకరకాయ చిప్స్ , సోంపు విత్తనాలలో అనాథల్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

తాజా పండ్లు:

తాజా పండ్లు:

అన్ని రకాల పండ్లలో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . ఇన్ఫ్లమేషన్ తో బాధపడే వారు మరియు జాయింట్ పెయిన్స్ ఉన్నారికి ఫ్రూట్స్ గ్రేట్ ఫుడ్ అని ఆరోగ్య నిపుణుల సలహా.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

ఫ్రూట్స్ , వెజిటేబుల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి మంచిది . ముఖ్యంగా వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ ముఖ్యం. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

గార్లిక్:

గార్లిక్:

ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లో వెల్లుల్లి గ్రేట్ . పురాత కాలం నుండి దీన్ని ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు . జాయింట్ వాపులు మరియు నొప్పులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అమర్ నాథ్ పోరిట్జ్:

అమర్ నాథ్ పోరిట్జ్:

అమర్ నాథ్ పోరిట్జ్ చాలా త్వరగా జీర్ణం అవుతుంది . ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

 ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఇన్ల్ఫమేషన్ తగ్గించడంలో బెస్ట్ ఫుడ్ ఫ్లాక్స్ సీడ్స్ .వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . కాబట్టి, ఇన్ఫ్లమేషన్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

English summary

10 Foods That Heal Inflammation: Health Tips in Telugu

Inflammation is a part of our body’s immune response. Food plays a dominant role in healing inflammation. There are two types of inflammation, acute inflammation and chronic inflammation. When inflammation gets out of control, it needs medication and extra care. You can find around 10 foods that heal inflammation.
Story first published: Friday, September 25, 2015, 17:23 [IST]
Desktop Bottom Promotion