For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎఎసిడిటి, హార్ట్ బర్న్ నివారించే 15 హెల్తీ ఫుడ్స్

|

ప్రస్తుత జీవనశైలిలో ఎసిడిటి ఒక సాధారణ సమస్య. స్టొమక్ యాసిడ్స్ అంటే మనం తిన్న ఆహారాలు మరియు తరచూ మనం తీసుకొనే ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతాయి.

అయితే పొట్టలో ఉత్పన్నం అయ్యే కొన్ని అదనపు యాసిడ్స్ వల్ల కడుపులో మంట, కడుపు నొప్పి, హార్ట్ బర్న్ వంటి లక్షణాలు చూపుతాయి . యాసిడ్స్ క్రింది నుండి పైకి మరియు క్రిందికి ప్రయాణించడం వల్ల ఈ యాసిడ్ రిఫ్లెక్షన్ వల్ల హార్ట్ బర్న్ అవుతుంది.

పొట్టలో అదనపు ఆమ్లాలు చేరడం వల్ల పొట్టలో అల్సర్ ఏర్పడుతుంది . ఎసిడిటి ఒత్తిడి, కారం ఎక్కువగా తినడం, సరైన సమయానికి భోజనం చేయకపోవడం మరియు సిగరెట్ స్మోకింగ్ వల్ల ఎసిడిటికి కారణం అవుతుంది.

ఎసిడిటి నివారించడానికి కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఆహారాలు వేసవి సీజన్ లో శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచడంతో పాటు ఎసిడిటి తగ్గిస్తుంది మరియు డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. READ MORE:పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!

ఎసిడిటిని నయం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పండ్లు మరియు వెజిటేబుల్ ను మీకు పరిచయం చేస్తున్నాము. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచిది....

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ లో మెగ్నీషియం, మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది ఎక్స్సెస్ స్టొమక్ యాసిడ్స్ ను తొలగిస్తుంది. వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది మరియు అల్సర్ ను నయం చేస్తుంది . ఇది పొట్టను చల్లబరుస్తుంది మరియు డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది

ఉసిరికాయ

ఉసిరికాయ

ఉసిరికాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంది. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల ఇది గాయాలను మరియు అల్సర్ ను మాన్పుతుంది. ఇది స్టొమక్ యాసిడ్స్ రెగ్యులేట్ చేస్తుంది . ఎసిడిటిని నుండి ఉపశమనం కలిగిస్తుంది . ఇది మరికొన్ని ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

మామిడిపండ్లు:

మామిడిపండ్లు:

మామిడిపండ్లు పొట్టను చల్లబర్చడం మరియు శాంత కలిగించే ప్రభావం కలిగి ఉంటాయి. ఇవి స్టొమక్ యాసిడ్స్ ను న్యూట్రలైజ్ చేస్తాయి మరియు హార్ట్ బర్న్ ను నివారిస్తాయి . మీరు మామిడిపండ్ల మిల్క్ షేక్ ను తీసుకుంటే సమ్మర్ హీట్ తో పాటు ఎసిడిటిని నయం చేసుకోవచ్చు.

జామకాయ

జామకాయ

స్టొమక్ యాసిడ్స్ ను క్రమబద్దం చేస్తుంది. అంతే కాదు జామకాయ కడుపు మంటను చల్లార్చడంలో వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ఇది మొత్తం పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తుంది . ఎసిడిటిని తగ్గించడంలో ఇది ఒక ఉత్తమ ఆహారం

అరటిపండ్లు

అరటిపండ్లు

అన్ని రకాల పొట్ట సమస్యలను నివారించడంలో అరటిపండ్లు గ్రేట్ గా సహాయడుతాయి. ఎందుకంటే ఇందులో పొటాసియం, మెగ్నీషియం, ఫైబర్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటితో బాధపడుతున్నట్లైతే మీరు అరటిపండ్లు ఒక ఉత్తమ ఆహారాలు . అరిపండ్లు ఎసిడిటిని కంట్రోల్ చేస్తుంది మరియు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

మస్క్ మెలోన్

మస్క్ మెలోన్

ఇది పొట్టకు కూలింగ్ మరియు స్మూతింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. ఇది బర్నింగ్ పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది బర్నింగ్ పెయిన్ మరియు ఎసిడిటి నుండి ఉపశమనం కలిగించడం లో పొట్టలో ఆమ్లాలను వేరుచేస్తుంది.

పీచెస్

పీచెస్

పొట్ట ప్రేగుల్లో ఉత్పన్నం అయ్యే ఆమ్లాలను క్రమబద్దం చేసి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది అదనపు ఆమ్లాలు విడుదవకుండా సహాయపడుతుంది . మీరు ఇప్పటికే ఎసిడిటితో బాధపడుతున్నట్లైతే ఈ ఫ్రూట్స్ ను తీసుకోండి.

దానిమ్మ

దానిమ్మ

ఎసిడిటిని తగ్గించడంలో దానిమ్మగ్రేట్ గా పనిచేస్తుంది. తాజాగా ఉండే దానిమ్మ జ్యూస్ ను త్రాగడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు . దానిమ్మ పొట్టనొప్పి మరియు స్టొమక్ అప్ సెట్ ను నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కొబ్బరి బోండాం:

కొబ్బరి బోండాం:

తాజా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎసిడిటి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కొబ్బరి బోండాం వాటర్ త్రాగడం వల్ల ఎసిడిటిని తగ్గించుకోవచ్చు. కొబ్బరి బోండాంలో అవసరం అయ్యే మినిరల్స్ పుష్కలంగా ఉండి ఇవి పొట్టలో ఎక్సెస్ యాసిడ్స్ ను అరికడుతుంది. ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ మరియు అల్సర్ ను నివారిస్తుంది.

ఆరెంజెస్

ఆరెంజెస్

ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరెంజ్ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల ఎసిడిటిని తగ్గించుకోవచ్చు. ఇది ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది .

కీరదోసకాయ

కీరదోసకాయ

ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్సెస్ యాసిడ్స్ ను బ్లాక్ చేస్తుంది. ఇది డీహైడ్రేషన్ తగ్గిస్తుంది మరియు సమ్మర్ సీజన్ లో యాక్టివ్ గా వుంచుతుంది .

షుగర్ కేన్:

షుగర్ కేన్:

ఎసిడిటి నివారించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ ఇది పొట్ట సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పొట్టనొప్పి మరియు హార్ట్ బర్న్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . వేసవిలో కోల్డ్ షుగర్ కేన్ జ్యూస్ ను త్రాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

క్యాప్సికమ్

క్యాప్సికమ్

క్యాప్సికమ్ స్టొమక్ యాసిడ్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది . కాబట్టి వివిధ రకాల వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్ చేసి కొద్దిగా సాల్ట్ చిలకరించి నేరుగా తీసుకుంటే ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

బాటిల్ గార్డ్ :

బాటిల్ గార్డ్ :

సొరకాయ: పొట్టకు స్మూతింగ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుంది. అలసర్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎసిడిటి మరియు పొట్టనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్టలో అదనపు యాసిడ్స్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది . ఎసిడిటి సమస్యలు నివారించడంలో ఇది ఒక ఉత్తమ ఆహారం.

క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్

క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్

ఎసిడిటి మరియు పొట్ట సమస్యలను నివారించడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. ఇది ఎక్సెస్ యాసిడ్స్ ను ఉత్పత్తి కానివ్వకుండా చేసి స్టొమక్ అల్సర్ నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది .

English summary

15 Healthy Foods For Acidity

Acidity is a common problem in today's life. The stomach acids meant for digestion of food are secreted in large amounts and too frequently. This excess acid in stomach causes a burning sensation, pain and even heart burn. The acid can come upwards towards the food pipe by a reflux action that cause heart burn
Desktop Bottom Promotion