For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ అలర్జీకి కారణం అయ్యే 7 సాధారణ ఆహారాలు

|

ఫుడ్ అలర్జీ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టమైన పరిస్థితి. ఫుడ్ అలర్జీకి ఒకటి రెండు ఆహారాలు కాదు, కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు చాలానే ఉన్నాయి .

వ్యాధినిరోధక వ్యవస్థ కణాలు ప్రతి రక్షకాలను తిరగబెట్టడానికి అనుమతిస్తాయి. ఈ యాంటీబాడీలు అలెర్జీ తటస్థం చేయడానికి సహాయపడుతాయి.

కాబట్టి మీరు అలర్జీకి కారణం అ్యే ఆహారాలను మీరు తీసుకొన్నప్పుడు, వ్యాధినిరోథక శక్తి విడుదల చేసే కెమికల్స్ రక్త కణాల్లోకి చేరుతుంది.

ఈ కెమికల్స్ ఫుడ్ అలర్జీకి మరియు ఫుడ్ అలర్జీ లక్షణాలకు కారణం అవుతాయి. ఈ లక్షణాలు సాధారణంగా ముక్కుకారడం, కళ్ళ దురద, డ్రై త్రోట్, రాషెస్, భారీగా అనిపించడం, వికారం, డయోరియా మరియు ఇతర కొన్ని కారణాలకు దారితీస్తుంది.

ఫుడ్ అలర్జీకి కారణం అయ్యే ఆహారాలు సాధారణంగా 7 ఉన్నాయి . వీటిని తీసుకొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు రెగ్యులర్ గా తీసుకొనే వారైతే ముందుగా ఒక బిట్ తిని ఏలాంటి అలర్జీ లేదా లక్షణాలు కానీ లేకుంటేనే తీసుకోవాలి.

READ MORE: ఫుడ్ అలెర్జీ అంటే ఏమి..? అలెర్జీ లక్షణాలు.. నివారణ..

ఒక వేళ ఇదివరికే మీరు ఫుడ్ అలర్జీకి గురి అయ్యింటే, డాక్టర్ ను సంప్రదించి మీకు ఫుడ్ అలర్జీకి గల కారణాలను తెలుసుకోవాలి. మీకు అలర్జీని కలిగించే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి . అలాంటి అలర్జీకి కారణం 7 సాధారణ ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

షెల్ ఫిష్:

షెల్ ఫిష్:

ఇది చాలా పాపులర్ అయినటువంటి ఫుడ్. ముఖ్యంగా సముద్రాలకు దగ్గరిలో నివసించే వారికి ఈ లక్షణాలు ఎక్కువగా కనబడుతాయి , లోబ్ స్టర్స్, స్రింపు, మరియు క్రాబ్ మరియు ముల్లక్స్ అలర్జీకి కారణం అవుతాయి. ముఖ్యంగా ఈ అలర్జీ చర్మం, కండరాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.

గుడ్లు:

గుడ్లు:

ఇది ఒక కామన్ ఫుడ్ అలర్జీ ముఖ్యంగా పిల్లల్లో ఈ అలర్జీ లక్షణాలు అధికంగా కనిపిస్తుంటాయి. గుడ్లు మరియు గుడ్లుతో తయారుచేసి వంటలను పిల్లలకు పెట్టకుండా ఉండాలి. గుడ్డులోని తెల్ల సొన అలర్జీకి కారణం అవుతుంది.

పీనట్స్ :

పీనట్స్ :

పీనట్స్ (వేరుశెనగలు)పడనివారికి వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన మరియు ప్రమాధకరమైన ఫలితాలను ఎదుర్కోవల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో వీటి అలర్జీకి గురయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది.ఉడికించిన వాటికంటే ఫ్రై చేసిన వాటి వల్ల అలర్జీ ఎక్కువ అవుతుంది.

చేపలు:

చేపలు:

అలర్జీ కలిగించే సాధారణ ఫుడ్స్ లో ఇది ఒకటి . సాల్మన్, తున మరియు ఫ్యూలిబట్ అన్నీ కూడా అలర్జీకి కారణం అవుతాయి. సాన్ మరియు మ్యారినేట్ చేసిన చేపలు మరింత ప్రమాధకరమైనవి.

నట్స్ :

నట్స్ :

ఫుడ్ అలర్జీకి కారణం అయ్యే ఆహారాల్లో ఇది ఒకటి, డెజర్ట్, ఐస్ క్రీమ్, మెక్సికన్ ఫుడ్ మరియు ఏషియన్ రెస్టారెంట్స్ లో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆడర్ చేసే ముందు వీటి వాడకం లేనటువంటి ఫుడ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

పాలు:

పాలు:

లాక్టోజ్ ఇన్ టాలరెన్స్ అధికంగా ఉండే ఆహారాలు అలర్జీకి ఎక్కువగా కారణం అవుతాయి. ముఖ్యంగా పాలు చాలా మందికి అలర్జీక్ ఫుడ్ గా ఉన్నది. మిల్క్ అలర్జీ ఉన్నవారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

సోయ:

సోయ:

సోయ ఫుడ్ అలర్జీకి కారణం అవుతుంది . ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు పెరిగే పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. మూడేళ్ళ ఉన్న పిల్లలు వీటి అవసరం లేకుండానే హెల్తీగా పెరుగుతారు.

English summary

Top 7 Common Food Allergies

Food allergy is a difficult situation to handle, especially when it is due to any common factor that may be present in more than one type of food. The immune system allow the cells to trigger antibodies. These antibodies will help in neutralizing the allergen.
Story first published: Friday, April 10, 2015, 18:13 [IST]
Desktop Bottom Promotion