For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆందోళనను తగ్గించే ఉత్తమ ఆహారాలు..!

By Super Admin
|

ఆందోళన మెంటల్ డిజార్డర్ . ఇది ఏ సమయంలో , ఏ ప్రదేశంలో అయినా రావచ్చు. మెంటల్ డిజార్డర్లో ఒకటైన ఈ ఆందోళనకు చికిత్స అంటూ ఏమి లేదు, అయితే మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి ఒక మార్గం స్ట్రెస్ తగ్గించుకోవాలి. చాలా వరకూ మానసిక సమస్యలు స్ట్రెస్ వల్లే వస్తాయి . మన దిన చర్యలో స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల క్రమంగా ఆందోళ తగ్గించుకోగలుగుతాము.

యాక్సైటి మెంటల్ డిజార్డర్ యొక్క లక్షణాలు నార్మల్ గా కనిపించినా, రోజులో కలిగే స్ట్రెస్ వల్ల హ్యాండిల్ చేయలేకపోతాము. శరీరం , రెగ్యులర్ గా స్ట్రెస్ కు బాధ్యత వహిస్తుంది .ఇది అవుట్ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది. యాక్సైటి మరియు స్ట్రెస్ కు కారణం అడ్రినల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం. దీని వల్ల భయం, శరీరం, మనస్సు, మైండ్ మీద కంట్రోల్ తప్పతున్నట్లు అనిపించడం జరుగుతుంది.

Best Anxiety Banning Foods

ఆందోళనను తగ్గించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. ఈ సమస్య నివారించుకోవడానికి మానసిక నిపుణులు సహాయపడుతారు.వీరు స్ట్రెస్ , యాక్సైటి లక్షణాలను మ్యానేజ్ చేయడానికి , ప్యానిక్ అటాక్ ను నివారించడానికి సహాయపడుతారు. ప్రావీణ్యం కలిగిన నిపుణులు నెర్వెస్ నెస్ కోసం , యాక్సైటిని తగ్గించుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో మందులను సూచిస్తుంటారు.

Best Anxiety Banning Foods

యాక్సైటీని నివారించుకోవడానికి మరో మార్గం డైట్.కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆందోళన తగ్గించుకోవచ్చు.

Best Anxiety Banning Foods

ధాన్యాలు: త్రుణ ధాన్యాలు ఆందోళనను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. త్రుణధాన్యాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం లోపం వల్ల యాక్సైటీ అటాక్ అవుతుంది. మరియు, త్రుణ ధాన్యాలలో ట్రైప్టోఫన్ ఉంటుంది, ఇది మనస్సును ప్రశాంత పరిచే ఏజెంట్ గా పనిచేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది . డైలీ యాక్టివిటిస్ చురుకుగా జరగడానికి తగినంత ఎనర్జీని అందిస్తుంది .

Best Anxiety Banning Foods

సీవీట్ : సీవీడ్ లో కూడా అదే క్వాలిటీస్ ఉంటాయి .ధాన్యాలలో సూచించనట్లుగానే మెగ్నీషియం, మరియు ట్రైప్టోఫన్ లు పుష్కలంగా ఉన్నాయి. ఇది యాక్సైటిని తగ్గిస్తుంది. గ్లూటెన్ సెన్సిటివిటి కలిగిన వారు ధాన్యాలకు బదులుగా సీవీడ్ తీసుకోవచ్చు.

Best Anxiety Banning Foods

బ్లూబెర్రీ మరియు అకాయ్ లలో యాంటీఆక్సిడెంట్స్ మరియుఫైటోన్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇది యాక్సైటీని తగ్గిస్తుంది. ఇవి సూపర్ ఫుడ్స్ సూచిస్తారు. వీటిలో విటమిన్స్ మరియు ప్రశాంతపరిచే గుణాలు అధికంగా ఉన్నాయి.

Best Anxiety Banning Foods

బాదం లో జింక్ మరియు ఐరన్ అధికంగా ఉన్నాయి . ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది . మూడ్ బ్యాలెన్స్ చేస్తుంది. స్ట్రెస్ హార్మోన్ తగ్గించడంలో చాక్లెట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

Best Anxiety Banning Foods

Anxiety is a mental disorder that may strike an individual at any moment, at any place. There is no way to actually cure anxiety, but there are ways to relieve nervousness and ways to alleviate stress. Most anxiety disorders are due to stress and it is by getting rid of this stress that one may find solutions to anxiety in everyday life.
Story first published:Tuesday, August 2, 2016, 20:13 [IST]
Desktop Bottom Promotion