For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాటీ లివర్ డిసీజ్ కారణాలు, లక్షణాలు ...ట్రీట్మెంట్..!

By Super Admin
|

ఫ్యాటీ లివర్ అంటే చాలా కాలేయానికి సంబందించిన చాలా సాధారణ వ్యాది. లేదా హెపటైటిస్ కు సంబంధించిన వ్యాధి. కాలేయంలో కొవ్వు కొద్దిగా చేరడం అనేది నార్మల్. అయితే ఈ కొవ్వు ఏమాత్రం 5 నుండి 10శాతం పెరిగినా , అవయవం బరవు పెరిగి ఫ్యాటీలివర్ కు కారణమవుతుంది, ప్రమాధకరస్థితికి దారితీస్తుంది.

ఫ్యాటీ లివర్ కు వివిధ రకాల కారణాలున్నాయి, ముఖ్యంగా ఈ సమస్యకు ఆల్కహాల్ ప్రధాణ కారణమవుతుంది.

మన శరీరంలో కాలేయం రెండవ అతి పెద్ద అవయవం. మన శరీరంలో అనేక జీవక్రియలకు ఇది మూలం. మనం తీసుకునే ఆహారాలు, పానీయాలను జీర్ణం చేసి, ప్రోటీనులు, విటమినులు, గ్లూకోజ్ గా మార్పు చెంది, హీమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇంకా రక్తంలోని హానికరమైన వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది.

కాలేయంలో ఎక్కువ ఫ్యాట్ చేరడం వల్ల పైన చెప్పి విధంగా జీవక్రియల మీద ప్రభావం చూపుతుంది. . ఫ్యాటీ లవర్ ఇన్ఫ్లమేషన్ కు కారణమైతే, దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే చాలా ప్రమాధకరంగా మారుతుంది.

Fatty Liver: Cause, Symptoms & Management

ఫ్యాటీ లివర్ కు కారణమేంటి..
మధ్యపానం, ముఖ్యంగా చెప్పాలంటే ఆల్కహాల్ కు ఎక్కువ బానిసలైన వారిలో ఫ్యాటీలివర్ సమస్యలు ఏర్పడుతాయి. నాన్ ఆల్కహాలిక్, కారణాలు కనుక్కోవడం చాలా కష్టం .

అయితే , కొన్ని కేసుల్లో మాత్రం మద్యం తాగని వారిలో ఫ్యాటీ లివర్ కు కారణం ఓబేసిటి, మరియు డయాబెటిస్ అని కొన్ని సందర్భాల్లో నిర్ధారించారు. లక్షణాల బట్టి, చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

ఫ్యాటీ లివర్ కు కారణాలు, లక్షణాలను బట్టి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు.

కారణాలు:
ఇదివరకే చెప్పినట్లు, ఆల్కహాల్ కాలేయ ఆరోగ్యానికి చాలా ప్రమాధకరం. అంతే కాదు, ఫ్యాటీ లివర్ కు ఓబేసిటి, డయాబెటిస్ మరియు వంశపారంపర్యంగా కూడా కారణమవుతుంది.

హైపర్ లిపిడిమియా, రక్తంలో హైలెవల్ ఫ్యాట్ కు కారణవుతుంది, ఇది ఫ్యాటీ లివర్ కు కూడా కారణమవుతుంది . డాక్టర్ల సూచన మేరకు కొన్ని మెడికేషన్ తీసుకోవడచ్చు . డాక్టర్స్ సూచన ప్రకారం తీసుకోకపోతే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశాలు ఎక్కువ.

కొన్ని మందుల ప్రభావం ఫ్యాటీ లివర్ కు కారణమువుతుంది. మందులనను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ కు కారణమవుతుంది. . ఈ వ్యాధికి మరో ప్రధాణ కారణం పోషకాహార లోపం మరియు వేగంగా బరువు తగ్గడం వల్ల కూడా ఫ్యాటీలివర్ కు కారణమవుతుంది.

Fatty Liver: Cause, Symptoms & Management

లక్షణాలు :
ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, పొట్ట ఉదరంలో నొప్పి వంటి సాధారణ లక్షణాలు ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణాలు. కొన్ని సందర్భాల్లో కామెర్లు కూడా ఫ్యాటీ లివర్ కు కారణమవుతుంది. కామెర్లు ఉంటే స్కిన్ పసుపుపచ్చగా మారుతుంది, ఫ్యాటీ లివర్ కు కారణమవుతుంది.

లక్షణాల బట్టి ఈ వ్యాదికి వివిధ రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఫిజికల్ ఎక్సామినేషన్, బయోప్సి, బ్లడ్ టెస్ట్ , మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ తో ఫ్యాటీ లివర్ డిసీజ్ ను కనుగొంటారు.

ఫ్యాటీ లివర్ కు చికిత్స మరియు నివారణ పద్ధతులు:
ఫ్యాటీ లివర్ డిసీజ్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రేగుల్లో రక్తస్రావం, లివర్ క్యాన్సర్, మానసికంగా మార్పులు, లివర్ ఫెయిల్యూర్ కు కారణమవుతాయి. .అందువల్ల కాలేయాన్ని రక్షించుకోవడం కోసం, ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కొన్ని రకాల ప్రమాధకర స్థితులను తగ్గించుకోవడం, డాక్టర్ సలహాలను పాటించడం, ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

ఊబకాయులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, ఆహారపు అలవాట్లు మార్చుకుని, వ్యాయామం ,ఫిజికల్ యాక్టివిటీస్ కూడా సహాయపడుతాయి.

ఫ్యాటీ లివర్ డిసీజ్ కు కారణమయ్యే కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలకు మరియు షుగర్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ , వెజిటేబుల్స్, మరియు త్రుణధాన్యాలు తినాలి. లీన్ మీట్ ను తినకూడదు.

చాలా వరకూ ఫ్యాటీ లివర్ , కాలేయ జబ్బులకు దారితియ్యదు, . పైన సూచించిన చిట్కాలను అనుసరించడం వల్ల ఎప్పటికీ ఫ్యాటీ లివర్ సమస్యలుండవు. .

English summary

Fatty Liver: Cause, Symptoms & Management

Fatty liver is a simple terminology for fatty liver disease (FLD) or hepatic steatosis. Some amount of fat being present in the liver is normal; however, when this exceeds 5%-10% of the organ's weight, you are at the risk of developing FLD.
Story first published: Wednesday, July 6, 2016, 10:26 [IST]
Desktop Bottom Promotion