For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లూజ్ మోషన్స్ ను త్వరగా తగ్గించే 15 అద్భుతమైన హోం రెమెడీస్..!

|

లూజ్ మోషన్ లేదా డయోరియా అంటే స్టూల్ నీళ్ళగా పాస్ చేయడాన్ని లూజ్ మోషన్ లేదా డయోరియాగా పిలుస్తారు. ఈ లూజ్ మోషన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనే ఏదో ఒక సమయంలో అనుభవం కలిగి ఉండే ఉంటారు. లూజ్ మోషన్ తో బాధపడే వారు ఆబ్డోమినల్ పెయిన్ మరియు క్రాంప్స్ తో బాధపడుతుంటారు. లూజ్ మోషన్ సమయంలో శరీరంలోని ఇమ్యూనిటిని ఎక్కువగా కోల్పోవడం వల్ల లైఫ్ త్రెట్నింగ్ మారుతుంది . సరైన సమయంలో గుర్తించి శరీరానికి అవసరం అయ్యే ఫ్లూయిడ్స్ ను అందివ్వాలి.

లూజ్ మోషన్ వల్ల శరీరంలో నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. ఇలా కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయని ఎడల శరీరం డీహైడ్రేషన్ కు గురి కావడం వల్ల లూజ్ మోషన్ మరింత తీవ్ర స్థితికి గురి చేస్తుంది . కాబట్టి ఇలాంటి సమయంలో ద్రవాలు ఎంత ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. ముఖ్యంగా (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) తప్పనిసరిగా తీసుకోవాలి.

స్టూల్ ద్వారా కోల్పోయిన్ ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, మెగ్నీషియం మొదలగునవి )ORS((ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ద్వారా మన శరీరానికి అవసరం అయ్యే ఎలక్ట్రోలైట్స్ ను పుష్కలంగా అందిస్తుంది. పెద్దవారికి మాత్రమే కాదు పిల్లలకు కూడా దీన్ని అందివ్వొచ్చు. పిల్లల్లో డయోరియా లక్షణాలను నివారించి వారిని ప్రాణాపాయ స్థితి నుండి రక్షించవచ్చు.

డయోరియాకు ముఖ్య కారణం ప్రేగుల్లో ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఫుడ్స్, వాటర్ ద్వారా వ్యాప్తి చెందుతుంది . లూజ్ మోషన్ ఫుడ్ అలర్జీ, ఫుడ్ పాయిజన్, మరియు కొన్ని ఇతర యాంటీబయోటిక్స్ కూడా కారణం అవుతాయి.

ఐడియల్ గా చెప్పాలంటే లూజ్ మోషన్ ను వెంటనే స్టాప్ చేసుకోవడం కంటే ఈ నేచురల్ మెకానిజం నుండి శరీరంలోని టాక్సిన్స్ మరియు బ్యాక్టీరియాను పూర్తిగా బయటకు తొలగించాలి. అందుకు తగినంత ఫ్లూయిడ్స్ మరియు ఆహారాలు తీసుకోవాలి. అందువల్ల వీక్ నెస్ మరియు డీహైడ్రేషన్ ను నివారించుకోవచ్చు.

లూజ్ మోషన్ కు తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీస్ ..

పెరుగు:

పెరుగు:

లూజ్ మోషన్ లేదా డయోరియాను తగ్గించే హోం రెమెడీస్ లో పెరుగు ఉత్తమం. పెరుగులో ప్రోబయోటిక్స్ లేదా మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నాయి. ఇవి పొట్ట సమస్యలను తగ్గించడంలో ఎక్కువగా సహాయపడుతాయి. పెరుగుకు అరటిపండు చేర్చి తినడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది.

వాటర్ :

వాటర్ :

డయోరియాతో బాధపడే వారిలో డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడంలో వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది.

లిక్విడ్ ఫుడ్ :

లిక్విడ్ ఫుడ్ :

డయోరియాను నివారించడంలో లిక్విడ్ ఫుడ్స్ ఏవిధంగా సహాయపడుతాయని చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే, వెజిటేబుల్స్ తో స్టీమ్ చేసిన సూప్స్ లో ఉండే ఎలిమెంట్స్ డయోరియాను తగ్గించడంలో, అప్ సెట్ స్టొమక్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. క్యారెట్ సూప్ గ్రేట్ గా హెల్ఫ్ అవుతుంది.

 బాటిల్ గార్డ్ :

బాటిల్ గార్డ్ :

బాటిల్ గార్డ్ (సొరకాయ)తో తయారుచేసిన జ్యూస్ తాగడం వల్ల శరీరంలో కోల్పోయిన వాటర్ ను తిరిగి రీస్టోర్ చేస్తుంది. దాంతో లూజ్ మోషన్ నుండి ఉపశమనం కలుగుతుంది. త్వరగా ఉపశమనం కలగాలంటే రోజుకు రెండు సార్లు తాగడం మంచిది.

BRAT(బ్రాట్ )డైట్:

BRAT(బ్రాట్ )డైట్:

బనానా, రైస్, ఆపిల్ సాప్ మరియు టోస్ట్ ఇవన్నీ కలిపితే బ్రాట్ డైట్ అంటారు. ఈ కాంబినేషన్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల లూజ్ మోషన్ నుండి త్వరిత ఉపశమనం లేదా డయోరియా నివారించబడుతుంది. టోస్ట్ కు బట్టర్ ను జోడించకూడదు.

వైట్ రైస్:

వైట్ రైస్:

వైట్ రైస్ స్టూల్ హార్డ్ గా మార్చుతుంది. ప్లెయిన్ వైట్ రైస్ అంతగా రుచింపదు. అందువల్ల, పెరుగు,నిమ్మరసం, షుగర్ మిక్స్ చేసి తినడం మంచిది.

అల్లం:

అల్లం:

ఈ నేచురల్ పదార్థం డయోరియాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గొంతు నొప్పి, స్టొమక్ అప్ సెట్, పొట్ట ఉదరంలో నొప్పిని తగ్గిస్తుంది. అల్లం తురుము కొద్దిగా తీసుకుని, తేనెతో మిక్స్ చేసి తీసుకోవాలి.

మెంతులు:

మెంతులు:

డయోరియాను నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. మెంతులు గ్రేట్ హెర్బల్ రెమెడీ. లూజ్ మోషన్ ను త్వరగా తగ్గిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ ను మంచిగా ఉంచుతుంది. మెంతులను పెరుగుతో కలిపి తీసుకుంటే మంచిది.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఈ వండర్ ఫుల్ హెల్తీ ప్రొడక్ట్ ను తినడం వల్ల డయోరియా నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లు తినడం వల్ల వీటిలో ఉండే పెక్టిన్ , డయోరియాను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. లూజ్ మోషన్ తగ్గిస్తుంది.

టీ:

టీ:

టీ స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది. ముఖ్యంగా అన్ని రకాల టీలలో కంటే, చమోమొలీ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పుదీనా మరియు అల్లం లూజ్ మోషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 పెప్పర్ మింట్ టీ:

పెప్పర్ మింట్ టీ:

పుదీనా ఆకులను హాట్ వాటర్ లో మిక్స్ చేసి, కొద్ది సేపటి తర్వాత తాగడం వల్ల గ్రేట్ రీలిఫ్ ఉంటుంది.

ఉడికించిన పోహ(అటుకులు):

ఉడికించిన పోహ(అటుకులు):

బాయిల్ చేసిన అటుకులకు కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, చిటికెడు పంచదార మిక్స్ చేసి తీసుకోవడం వల్ల లూజ్ మోషన్ మరియు డయోరియా తగ్గిస్తుంది.

ఆవాలు:

ఆవాలు:

లూజ్ మోషన్ తగ్గించడంలో ఫర్ఫెక్ట్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్, కొద్దిగా ఆవాలు నోట్లో వేసుకుని నీళ్ళు తాగాలి. ఇలా చేయడం వల్ల స్టొమక్ అప్ సెట్ నివారించుకోవచ్చు.

అజ్వైన్:

అజ్వైన్:

అజ్వైన్ బెస్ట్ హోం రెమెడీ. ఇది లూజ్ మోషన్ తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం, కలుషత నీరు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ , లూజ్ మోషన్ తగ్గించడంలో గ్రేట్ మెడిస్ అజ్వైన్ .

English summary

Having Loose Motion & Don’t Know How To Go Out? Try These 15 Home Remedies For Fast Relief

Loose motion or diarrhoea is an ailment which we are all afraid of, especially if we have an urgent event coming up - be it at work or something holiday-related.
Desktop Bottom Promotion