For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ స్టోర్స్ ని తేలికగా కరిగించే అమేజింగ్ జ్యూస్ లు..!

By Swathi
|

కిడ్నీ స్టోన్స్ కలిగి ఉండటం అనేది చాలా నొప్పితో కూడిన సమస్య. అందుకే.. కిడ్నీల్లో స్టోన్ ఏర్పడిన వెంటనే వాటిని తొలగించుకోవాలని ప్రయత్నిస్తారు. కిడ్నీ స్టోన్స్ తొలగించుకోవడానికి చాలా సలహాలు వినిపిస్తుంటాయి.

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినప్పుడు.. వాటిని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ కాలేకపోతాయి. అందుకే.. ఎక్కువ కాలం నొప్పి, బాధను ఫేస్ చేస్తుంటారు. అయితే.. కిడ్నీల్లో రాళ్లు తేలికగా కరిగించడానికి కొన్ని జ్యూస్ ఉన్నాయి.

ఇంట్లోనే తయారు చేసుకుని ఈ ఫ్రూట్ జ్యూస్ లు తాగడం వల్ల.. త్వరగా.. కిడ్నీ స్టోన్స్ కరిగించుకుని.. ఉపశమనం పొందవచ్చు. మరి చాలా తేలికగా కిడ్నీ స్టోన్స్ కరిగించే హోంమేడ్ జ్యూస్ లేంటో చూద్దాం..

వాటర్ మిలాన్ జ్యూస్

వాటర్ మిలాన్ జ్యూస్

వాటర్ మిలాన్ డ్యురెటిక్. దీన్ని కిడ్నీ స్టోన్స్ తొలగించడానికి ఉపయోగిస్తారు. పుచ్చకాయల్లో ఎక్కువగా పొటాషియం, ఎక్కువగా నీళ్లు ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ ని ఎఫెక్టివ్ గా తొలగిస్తాయి. కాబట్టి వాటర్ మిలాన్ జ్యూస్ ని రెగ్యులర్ తీసుకోవడం వల్ల.. తేలికగా కిడ్నీల్లో స్టోన్స్ కరిగిపోతాయి.

దానిమ్మ జ్యూస్

దానిమ్మ జ్యూస్

దానిమ్మ జ్యూస్ లేదా విత్తనాలను తీసుకోవడం వల్ల న్యాచురల్ గా కిడ్నీ స్టోన్స్ తొలగిపోతాయి. వీటిని తినవచ్చు లేదా జ్యూస్ తాగవచ్చు.

నిమ్మరసం

నిమ్మరసం

కిడ్నీ స్టోన్స్ కరిగించడంలో నిమ్మరసం న్యాచురల్ హోం రెమిడీగా పనిచేస్తుంది. ఇది ఎఫెక్టివ్ గా కిడ్నీ స్టోన్స్ కరిగిస్తుంది.

నిమ్మరసం తయారు చేయడం

నిమ్మరసం తయారు చేయడం

8 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 2 లీటర్ల నీళ్లు, పంచదార తీసుకోవాలి.

నిమ్మరసం

నిమ్మరసం

2లీటర్ల నీళ్లలోకి నిమ్మరసం కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత.. కొద్దిగా పంచదార మిక్స్ చేయాలి. దీన్ని రోజుకి రెండుసార్లు తీసుకోవాలి. ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ తేలికగా బయటకు పోతాయి.

English summary

Melt Kidney Stones With this Juices

Melt Kidney Stones With this Juices. We found juices that can effectively melt this problematic stone and make you feel better soon, so stop searching and try one of these and see how it works.
Story first published: Saturday, September 24, 2016, 16:23 [IST]
Desktop Bottom Promotion