For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాన్ట్సిపేషన్ నివారించాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే !!

By Swathi
|

చాలా సమస్యల మనుషుల ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయి. అందులో చాలా నొప్పితో కూడి, అసౌకర్యవంతమైన సమస్య.. కాన్ట్సిపేషన్. ఈ సమస్య చాలా ఇబ్బందికరమైనది. కాన్ట్సిపేషన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు.. ఆఫీస్ లో వర్క్ చేయడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది.

కాన్ట్సిపేషన్ వల్ల పొట్ట నొప్పి, గ్యాస్ట్రిక్స్, బ్లోటింగ్, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు రోజు వారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది. ఒకవ్యక్తి బోవెల్ మూమెంట్స్ సరిగా లేనప్పుడు కాన్ట్సిపేషన్ సమస్య ఎదురవుతుంది. కొన్నిసార్లు.. అసమతుల్య ఆహారం, వ్యాయామం చేయకపోవడం, స్టూల్స్ కూడా.. కాన్ట్సిపేషన్ కి కారణమవుతాయి.

కాన్ట్సిపేషన్ తో బాధపడేవాళ్లు.. బోవెల్ మూమెంట్స్ చాలా ఇబ్బందిపెడతాయి. స్టూల్స్ పాస్ చేయడంలో చాలా సమస్యగా మారతుంది. కాబట్టి.. ఈ సమస్య నుంచి దూరంగా ఉండాలంటే, కాన్ట్సిపేషన్ నివారించాలంటే.. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఫాస్ట్ ఫుడ్స్

ఫాస్ట్ ఫుడ్స్

ఫ్రైస్, పిజ్జా, బర్గర్స్, చాట్స్ వంటి ఆహారాలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. కానీ.. ఇవన్నీ కాన్ట్సిపేషన్ కి కారణమవుతాయి. వీటిల్లో సోడియం, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల.. బోవెల్ మూమెంట్స్ ని తగ్గిస్తాయి.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

హెల్తీ డైట్ లో డైరీ ప్రొడక్ట్స్ భాగమే. కానీ.. మరీ ఎక్కువగా వీటిని తీసుకోకూడదు. పాలు, చీజ్ వంటి వాటిల్లో ఎక్కువ మొత్తంలో ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి గ్యాస్, కాన్ట్సిపేషన్ కి కారణమవుతాయి.

పేస్ట్రీస్

పేస్ట్రీస్

కేకులు, కుకీస్, స్వీట్స్ వంటి వాటిల్లో షుగర్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల కాన్ట్సిపేషన్ సమస్య పెరుగుతుంది.

పచ్చిగా ఉండే ఫ్రూట్స్

పచ్చిగా ఉండే ఫ్రూట్స్

బాగా పండని ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కాన్ట్సిపేషన్ కి కారణమవుతుంది. ఎందుకంటే.. పచ్చిగా ఉంటే పండ్లలో ఫ్లూయిడ్స్ తక్కువగా ఉంటాయి, ఫైబర్ తక్కువగా ఉంటాయి. స్టార్చ్, టాన్నిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ బోవెల్ మూమెంట్స్ ని నెమ్మదిగా చేస్తాయి.

రెడ్ మీట్

రెడ్ మీట్

రెగ్యులర్ గా ఎక్కువ మొత్తంలో రెడ్ మీట్ తీసుకోవడం వల్ల కాన్ట్సిపేషన్ సమస్య వస్తుంది. ఎందుకంటే.. ఇవి ఇంటెస్టైన్స్ ఉండే మస్కస్ ని తగ్గిస్తాయి. దీనివల్ల స్టూల్స్ కి ఇబ్బంది కలుగుతుంది.

బ్రెడ్

బ్రెడ్

హోల్ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ ఎలాంటి బ్రెడ్ అయినా.. కాన్ట్సిపేషన్ కి కారణమవుతుంది. ఇందులో ఉండే.. ఈస్ట్, కార్బొహైడ్రేట్ కంటెంట్.. జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఎగ్స్

ఎగ్స్

ఎగ్స్ ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఫ్యాట్, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి.. కొంతమంది కాన్ట్సిపేసన్ కి కారణమవుతాయి.

English summary

Types Of Foods You Must Totally Avoid To Reduce Constipation!

Types Of Foods You Must Totally Avoid To Reduce Constipation! There are a number of ailments that affect human beings. Most of which are painful and uncomfortable, while a few others can even be embarrassing!
Story first published: Thursday, July 21, 2016, 17:04 [IST]
Desktop Bottom Promotion