For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్ఞాపకశక్తిని పెంచి, మతిమరుపు తగ్గించే ఆహారాలు!

|

మెదడు శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. ఇది ఇతర అవయవాలను క్రమబద్దీకరణ చేస్తుంది. మెదడు సరైన క్రమం లో పని చేయకపోతే ఇతర అవయవాలు కూడా తగిన విధంగా పని చేయలేవు. అందువలన, సమతుల్య ఆహారం తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

సమతుల్య ఆహారం తీసుకుంటే చిత్తవైకల్యం, పార్కిన్సన్ వ్యాధి మరియు అల్జీమర్ వ్యాధి వంటి వ్యాధులను పారద్రోలటానికి అవసరమైన అన్ని పోషకాలు మెదడుకు అందుతాయి. దాంతో మెదడు బలపడి జ్ఞానపరమైన క్రియలను పెంచుతుంది.

మన మానసిక స్థితి, దృష్టి, అధ్యయన సామర్ధ్యం మరియు మెమరీ మనం తినే ఆహారాల ద్వారా ప్రభావితం అవుతాయి.

బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తినకండి..!

అందువలన, మెదడు పనితీరు మరియు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సరైన ఆహారాలను ఎంచుకోవలసిన అవసరం ఉంది. మెదడు ఆరోగ్యాన్ని పెంచటానికి మరియు పార్కిన్సన్ వ్యాధి మరియు చిత్తవైకల్యం వంటి మెమరీ సంబంధిత రుగ్మతలు నిరోధించడానికి కొన్ని సూపర్ ఆహారాలు ఉన్నాయి.

మీ రోజువారీ ఆహారంలో ఈ సూపర్ ఆహారాలను చేర్చితే మీ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని నిర్వహించవచ్చు. అందువలన, ఈ వ్యాసంలో మెదడు పనితీరుకు సహాయపడే సూపర్ ఫుడ్స్ గురించి తెలుకుందాం...

వాల్స్ నట్స్:

వాల్స్ నట్స్:

వాల్ నట్స్ లోని ఫోలిఫినాల్స్ న్యూరాన్స్ మరియు బ్రెయిన్స్ మద్య కమ్యూనికేషన్ అభివృద్ధి చేస్తుంది . ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల, మీరు 19శాతం మెమరీని పవర్ ను మెరుగుపరచుకొనే అవకాశం ఉంది.

అలర్ట్ : మీ బ్రెయిన్ పవర్ ను కిల్ చేసే మీ ఫేవరెట్ టేస్టీ.. బ్యాడ్ ఫుడ్స్..!!

చాక్లెట్:

చాక్లెట్:

మెదడుకు రక్త ప్రవాహం మెరుగుపరచడం కోసం మిల్క్ చాక్లెట్ కంటే, డార్క్ చాక్లెట్ ఎక్కువగా సహాయపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే డార్క్ చాక్లెట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

గ్రీన్ లీఫ్:

గ్రీన్ లీఫ్:

శరీరం మొత్తం మరియు మెదడుకు విస్తరించిన రక్తనాళాలకు అవసరం అయ్యే మెగ్నీషియం ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బెయిన్ పవర్ కు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా అవసరం.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డు పుష్కలమైన న్యూట్రీషియన్ ఆహారం. ఇది బ్రెయిన్ పవర్ ను పెంపొందించడంలో బాగా సహాయపడుతుందని రుజువు చేయబడ్డాయి. ఇందులోని పోషకాంశాలు బ్రెయిన్ సెల్స్ కు హెచ్చరికలను అంధజేసే పోషకాంశాలు మెండుగా ఉన్నాయి.

చేపలు:

చేపలు:

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చేపలు మెదడును చురుకుగా ఉంచడంలో బాగా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెయిన్ పవర్ అభివృద్ధి చెందుతుంది.

మెదడుపై దుష్ర్పభావం చూపే 10 అన్ హెల్తీ హ్యాబిట్స్

అరటి పళ్ళు:

అరటి పళ్ళు:

ఈ స్వీట్ ఎల్లో ఫ్రూట్ లో మెదడు పెరుగుదల మరియు బ్రెయిన్ ఫంక్షన్స్ కు చాలా అవసరం అయ్యే మ్యాంగనీస్ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల అరటి పండ్లను తరచూ తింటుండాలి.

ఆపిల్

ఆపిల్

ఆపిల్ లో కుఎర్చెతిన్ అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధుల వంటి న్యూరోడీజనరేటివ్ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మెదడును రక్షిస్తుంది. అంతేకాక మెదడు నరాల కణాలను రక్షిస్తాయి. అలానే ఊపిరితిత్తుల మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

పసుపు

పసుపు

పసుపులో " కర్కుమిన్‌ " అనే సమ్మేళనం ఉంటుంది. అలాగే యాంటి ఆక్సిడెంట్ , శోథ నిరోధక లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన మెదడు గాయాలు అయ్యిన రోగులకు సహకరించడానికి మరియు అభిజ్ఞా బలహీనత ఎదుర్కొనడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో పోలిఫెనోల్స్ సమృద్దిగా ఉండుట వలన మెదడులో ప్రోటీన్ ఏర్పడటాన్ని తగ్గించి చిత్తవైకల్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాక పోలిఫెనోల్స్ మెమరీ పెంచడానికి మరియు మెదడు కనెక్టివిటీని విస్తరించేందుకు సహాయపడుతుంది.

English summary

9 Brain Foods To Boost Focus and Memory

9 Brain Foods To Boost Focus and Memory ,Brain is one of the important organs that regulates the function of other organs in the body. Without the proper functioning of the brain, other organs do not function appropriately. Thus, a well-balanced diet is necessary to maintain the overall health of the brain.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more