Latest Updates
-
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
దుర్గ పూజ ప్రత్యేకం: మధుమేహాన్ని ముందు జాగ్రత్తగా నియంత్రించే చర్యలు..
మనకు దగ్గరలో వున్న దుర్గాపూజకు, అప్పుడే పండుగ వాతావరణం కనబడుతుంది అలాగే ఈ అద్భుతమైన ఈ పండుగ కోసం సన్నాహాలు చేయడంలో అందరూ తయారు (సిద్ధం)గా ఉన్నారు.
ఇలాంటి సమయంలోనే రుచికరమైన పదార్థాలను, మరింత రుచికరంగా తయారుచేసి వడ్డించేదిగా కనిపిస్తుంది. ఇటువంటి వేడుకకి ప్రతి ఒక్కరితో పాటు అందరూ ఎదురుచూస్తున్నట్టుగా ఉండటంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ మధుమేహ బాధితుల గురించి మాటేమిటి !
ఈ సంతోషకరమైన వేడుకలలో అనగా ఆహ్లాదకరమైన మరియు రుచికరమైన విందులలో, వడ్డించేందుకు - వారి ఆరోగ్యం కారణంగా పాల్గొనకుండా ఉండేందుకు భావించబడతారు?

దుర్గా పూజ సమయంలో మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి....
మా ఉద్దేశం ప్రకారం, వాళ్లకి అలాంటి అవసరం ఏమీ లేదు. కొన్ని ముందుజాగ్రత్త చర్యలు మధుమేహ రోగులు తీసుకున్నట్లయితే వారు కూడా వారి ఆరోగ్య రీత్యా సమానమైన ప్రతిరూపాలుగా ఉన్న ఆనంద, సంతోషాలలో మునిగితేలవచ్చు.
ముఖ్యమైన పండగల సమయంలో ఎవరైతే శరీరంలో ఎక్కువ గ్లూకోజ్ నిల్వల స్థాయిని కలిగి బాధపడుతూ ఉంటారో వారికోసమే, మేము అనగా - బోల్డ్ స్కై, ఈ క్రింద కొన్ని విలువైన చిట్కాలను అందించింది.

ఒక చిన్న ప్లేట్ లో వడ్డించుకోవడానికి వెళ్ళండి :
ఈ చిట్కాని అమలు చేసేందుకు మీరు ఒక చిన్న ప్లేటుతో సిద్ధమవ్వండి. మీరు వడ్డించుకునేటప్పుడు తక్కువ తినడానికి మిమ్మల్ని బలవంతంచేసేదిగా ఉంటుంది, అలాగే మీకు ఇష్టమైన రుచికరమైన ఆహారపదార్ధాలతో పూర్తిగా నిండిన ప్లేటుని చూసి మీరు సంతృప్తి చెందుతారు.
ఆయుర్వేదం ప్రకారం, వడ్డించే సమయంలో రెండు చేతులతో కలిపి పట్టుకున్న ప్లేటు ఆదర్శవంతంగా ఉంటుంది. ఇది మన కడుపుకు పట్టినంత పరిమాణం ఉన్న సరైన ఆహారమని మనకు తెలుస్తోంది.

ఆహార ఎంపికలో సరైన అవగాహన కలిగి ఉండటం :
ఈ సంతోషకరమైన సందర్భంలో స్నేహితులు మరియు బంధువులు మీకు రుచికరమైన విలాసవంతమైన విందులను అందించేదిగా ఉండవచ్చు. మీరు 'సంస్కారం లేని వ్యక్తిగా' కాకుండా ఉండేందుకు మరియు మీ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోండి :
ఆహార పదార్థాలతో అంచుల వరకూ పూర్తిగా నింపబడిన మీ ప్లేటును చూసి తొందరగా తినడానికి బదులుగా ప్రతి ముద్దనూ ఆస్వాదిస్తూ తక్కువ మొత్తంలో ఆహారాన్ని తినండి. మీరు ఆహారాన్ని బాగా నమలడం మరియు నెమ్మదిగా తినడం వల్ల మీరు సంతృప్తిని పొందుతారు, అలాగే ఆ ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది.
ఎక్కువ ఆకలి బాధని అరికట్టేందుకు తీపికి బదులుగా గింజలను తీసుకోండి :
ఎక్కువ చక్కెరతో ఆక్సీకరణం చెందిన డ్రింకులను / పానీయాలను తీసుకోవడానికి, "వద్దు" అని కఠినంగా చెప్పండి. అలాంటి పానీయాలకు బదులుగా కొబ్బరి నీళ్లను, తాజా పండ్ల రసాలను భర్తీ చేయండి.వీళ్లు పడిన చోట కేలరీలను తగ్గించి, సమతౌల్యంగా ఉండండి.
ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోండి :
ఆహార పదార్థాలతో అంచుల వరకూ పూర్తిగా నింపబడిన మీ ప్లేటును చూసి తొందరగా తినడానికి బదులుగా ప్రతి ముద్దనూ ఆస్వాదిస్తూ తక్కువ మొత్తంలో ఆహారాన్ని తినండి. మీరు ఆహారాన్ని బాగా నమలడం మరియు నెమ్మదిగా తినడం వల్ల మీరు సంతృప్తిని పొందుతారు, అలాగే ఆ ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది.

ఎవరైనా మీకు 2వ సారీ తినడానికి అవకాశం ఇస్తే, వద్దని ఖచ్చితంగా చెప్పండి :
2వ సారి ఈ చర్యకు అంగీకరించడం వల్ల మీరు అదనపు కేలరీలను కలిగి ఉండటానికి అపరాధం చేసినట్లుగా విచారిస్తారు. ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి మీ మనసు పిలుపునిచ్చేటప్పుడు మీ చేతిలో ఉన్న ప్లేటుని కిందికి దించి ఉంచినట్లయితే, ఇలాంటి చర్యకు మీ శరీరానికి కచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలి.

వ్యాయామం చేయటాన్ని మరిచిపోవద్దు :
పండగంటే ఆనందమని అర్థం ! దానిని అంగీకరిస్తాం కానీ, మీరు ప్రతిరోజూ చేసే వ్యాయామాలను మాత్రం ఆపవద్దు. దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండటం కోసం, ఇలాంటి వేడుకల్లో కూడా మీకు మీరే దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి.
జాగింగ్, వాకింగ్ వంటి చర్యలవల్ల మీరు తాజాగా ఉండటమే కాకుండా, రుచికరమైన విందులలో పొందిన అదనపు కేలరీలను కరిగించడానికి కూడా ఇవి సహాయపడతాయి.



Click it and Unblock the Notifications
