ఫ్యాటీ లివర్‌ సమస్యకు చెక్ పెట్టే ఎఫెక్టివ్ హోం రెమెడీ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ప్రస్తుత కాలంలో కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతున్నది . వాతావరణ కాలుష్యం వల్ల పరిస్థితులు మరింత ప్రమాధకరంగా మారుతున్నాయి. స్ట్రెస్ లైఫ్ ను గడపాల్సి వస్తోంది. మొత్తం ఆరోగ్యంలో లివర్ మీద ఎక్కువ ప్రభావం చూపుతోంది. లివర్ శరీరానికి ఒక ఇంజెన్ వంటిది, లివర్ సరిగా పనిచేయలేదంటే , శరీరంలో టాక్సిన్స్ బయటకు పంపలేదు , అయితే కాలేయం దానంతది నేచురల్ పద్దతిలో పనిచేయడం ప్రారంభిస్తే క్రమంగా శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు నెట్టవేయబడుతాయి. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారా పానియాలు లివర్ ప్రొసెస్ చేస్తుంది .ప్రొసెస్ చేయగా ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ , విటమిన్స్ ను గ్రహించి , మలిగిన వ్యర్థాలను బయటకు పంపుతుంది.

how to get rid of fatty liver

కొన్ని సందర్భాల్లో తిన్న ఆహారం జీర్ణం కాకుండా , టాక్సిన్స్ గా లోపల నిల్వచేరుతుంది. అది ఫ్యాటీ లివర్ గా మార్పు చెందుతుంది. ఫ్యాటీ లివర్ ను నివారించడానికి ఒక సులభమైన హోం రెమెడీ ఉంది. ఇది లివర్ ను శుభ్రం చేస్తుంది మరియు కాలేయ సమస్యలను నివారిస్తుంది . మరి ఆ ప్రభావిత హోం రెమెడీ ఎంటో తెలుసుకుందాం..

how to get rid of fatty liver

అందుకు కావల్సిన పదార్థాలు :

బీట్ రూట్ జ్యూస్ - ½ a cup

ఉల్లిపాయ రసం - 3 tablespoons

ఈ రెండింటి కాంబినేషన్లో తయారుచేసే ఫ్యాటీ లివర్ డిసీజ్ ను ఎఫెక్టివ్ గా నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే త్వరగా ఫలితం ఉంటుంది.

how to get rid of fatty liver

ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వారు ఆల్కహాల్ తగ్గించాలి. బరువు తగ్గించాలి. హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి.

బీట్ రూట్ లో ఉండే ఫైబర్, పొటాషియం కంటెంట్ లివర్ లో ఉండే ఫ్యాట్ ను కరిగిస్తుంది. దాంతో లివర్ మరింత హెల్తీగా రెడీ అవుతుంది.

how to get rid of fatty liver

ఉల్లిపాయల్లో ఉండే అల్లియం అనే ఎంజైమ్ ఎక్సెస్ ఫ్యాట్ సెల్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. దాంతో ఫ్యాటీ లివర్ డిసీజ్ ను ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు.

English summary

Easy Home Remedy To Treat Fatty Liver

If you are someone who indulges in drinking alcohol often and consumes junk food on a regular basis, then there could be chances of you suffering from a condition known as fatty lives and there is an excellent home remedy to treat it.
Subscribe Newsletter