For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క రోజులో మలబద్దకం నివారించే నీళ్ళు+నెయ్యి

By Mallikarjuna
|

ఈ రోజుల్లో ప్రతి పది మందిలో ఒకరు మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల ఆందోళనతో రోజంతా ఉత్సాహంగా ఉండలేరు . స్టూల్ (మలం)సరిగా విసర్జన జరగకపోవడం వల్ల ఎక్కువగా అసౌకర్యానికి గురి అవుతుంటారు. అయితే ఈ సమస్యను నివారించుకోవడానికి హోం రెమెడీస్ ఉన్నాయి.

మలబద్దకం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం , జీర్ణ సమస్యలు కూడా బాధిస్తాయి. ఈ సమస్యల వల్ల అసౌకర్యంగా, రోజువారి కార్యక్రమాల మీద ప్రభావం చూపుతుంది.

ghee remedy to reduce constipation

మలబద్దకం ఎందుకు వస్తుంది? స్టూల్ సరిగా పాస్ కాకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ రోజుల నుండి ఉండట వల్ల మలబద్దకంగా మారుతుంది. మలబద్దకం సమస్యకు వివిధ రకాల కారణాలున్నాయి. జీర్ణ సమస్యలు, సరైన పోషకాహారం, పీచుపదార్థాలు తీసుకోకపోవడం, వ్యాయామ లోపం మొదలగునవి కారణం అవుతాయి.

అలర్ట్: మలబద్దకంతో కిడ్నీ వ్యాధుల ముప్పు!అలర్ట్: మలబద్దకంతో కిడ్నీ వ్యాధుల ముప్పు!

ఒక వ్యక్తిలో బౌల్ మూమెంట్ సరిగా లేనప్పుడు, స్టూల్ సరిగా పాస్ చేయలేడు, దాంతో మలబద్దక సమస్య ఏర్పడుతుంది. ఈ రోజువారి సమస్యను న్యాచురల్ గా నివారించుకోవాలంటే అద్భుతమైన హోం రెమెడీ ఒకటుంది, ఇది మలబద్దక సమస్యను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

ghee remedy to reduce constipation

కావల్సినవి:

వేడి నీళ్లు: 1 గ్లాసు

నెయ్యి : 2 టేబుల్ స్పూన్లు

మలబద్దకం సమస్యకు అసలైన కారణం ఈ ఆహారాలే...మలబద్దకం సమస్యకు అసలైన కారణం ఈ ఆహారాలే...

ప్రేగుల్లో చేరి బ్లాక్ అయిన వ్యర్థాలను, మలినాలను ముందుకు నెట్టి, బయటకు నెట్టేయడంలో వేడినీళ్లు, నెయ్యి గొప్పగా సహాయపడుతాయి. ఈ రెమెడీ మలబద్దక సమస్యను న్యాచురల్ గా తగ్గించడానికి సహాయపడుతుంది.

వేడి నీళ్లు ప్రేగుల్లో గట్టిగా మారిన వ్యర్థాలను కరిగిస్తుంది. దాంతో స్టూల్ సులభంగా ముందుకు జరిగేందుకు సహాయపడుతుంది.

అలాగే నెయ్యి కడుపులోని యాసిడ్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది, గ్యాస్, ఎసిడిటి, మలబద్దకం తగ్గిస్తుంది.

ghee remedy to reduce constipation

తయారీ

ఒక్క రోజులో మలబద్దక సమస్యను నివారించే లాక్సేటివ్ ఫుడ్స్ ..!ఒక్క రోజులో మలబద్దక సమస్యను నివారించే లాక్సేటివ్ ఫుడ్స్ ..!

  • ఒకగ్లాసు వేడి నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి.

  • ఈ రెండూ బాగా మిక్స్ చేయాలి.

  • ఈ మిశ్రమాన్ని పరగడపున ప్రతి రోజూ తాగాలి.

  • ఒక నెలరోజుల పాటు ఈ రెమెడీ ఫాలో అవ్వండి అంతకీ తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించండి.

English summary

Ghee Remedy To Reduce Constipation In A Day!

When there is difficulty in a person's bowel movements, it may result in the person not being able to pass stools with ease, leading to the problem of constipation. So, if you want to avoid constipation naturally, then there is an excellent home remedy that you can follow; have a look.
Desktop Bottom Promotion