ఓరల్ సెక్స్ తో ఎయిడ్స్ కన్నా వేగంగా వ్యాపిస్తున్న హెచ్ పివి..!

Posted By:
Subscribe to Boldsky

ఓరల్ సెక్స్ తో ఎయిడ్స్ కన్నా వేగంగా వ్యాపిస్తున్న హెచ్ పివి..!. ఎయిడ్స్‌ స్కిన్ టు స్కిన్ కాంట్రాక్టు వలన రాదు అని మనం చదువుకున్నాం. అంటే HIV సురక్షితం కాని సెక్స్ మూలాన వస్తుందన్నమాట. మరి HPV? ఇది కూడా ఓరకమైన్ వ్యాధే. అసురక్షితమైన లైంగిక ప్రక్రియ ద్వార హెచ్ పివి వ్యాధి సోకుతుంది. HPV అంటే హ్యుమన్ పాపిల్లోమా వైరస్ (Human Papilloma Virus). ప్రస్తుతం ఎయిడ్స్ కన్నా ఎక్కువమందిని పట్టి పీడిస్తున్న సుఖవ్యాధి. అమెరికాలో ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరికి HPV ఉన్నట్లు కొన్ని రికార్డ్స్ చెబుతున్నాయి.

చిత్రమైన విషయం ఏమింటంటే, HPV కేవలం లైంగికంగా కలిస్తేనే సోకదు, ఓరల్ సెక్స్ వలన కూడా వ్యాపిస్తుందట. స్కిన్ టు స్కిన్ టచ్ తో కూడా సోకడం దీని లక్షణం. అందుకే ఇది ఎయిడ్స్‌ కన్నా ఎక్కువగా వ్యాపిస్తోంది. ఓరల్ సెక్స్ వలన ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. 80-90% ఓరల్ సెక్స్ ద్వారానే ఈ వ్యాధిని తమ దాకా తెచ్చుకున్నట్లు రిపోర్ట్స్. మరికొన్ని విషయాలను తెలుసుకుందాం..

1. ఇది ఎక్కువగా మగవారి నుచి ఆడవారికే సోకుతోంది.

1. ఇది ఎక్కువగా మగవారి నుచి ఆడవారికే సోకుతోంది.

ఇలా ఎందుకు అంటే, మగవారు ఆడవారికి ఓరల్ సెక్స్ తక్కువగానే ఇస్తారట. కాని ఆడవారు తమ పార్ట్ నర్ కి ఓరల్ సెక్స్ ఇవ్వడం చాలా కామన్ విషయం. అందుకే ఈ వ్యాధికి ఎక్కువగా మహిళలు బలవుతున్నారు.

ఇవి హెచ్ఐవి(HIV) పాజిటివ్ లక్షణాలు అయ్యుండొచ్చు...!

2. ఒకే స్త్రీతో కాకుండా, పలువురితో సెక్స్ సంబంధాలు

2. ఒకే స్త్రీతో కాకుండా, పలువురితో సెక్స్ సంబంధాలు

అలాగే ఒకే స్త్రీతో కాకుండా, పలువురితో సెక్స్ సంబంధాలు పెట్టుకోని అమెరికన్ పురుషులు దీని చేతికి చిక్కుతున్నారు .. అక్కడితో ఆగకుండా, మరొకరికి అంటిస్తున్నారు.

HPV వలన స్త్రీ యోని చుట్టూ చిన్న సైజు నుంచి పెద్ద సైజులో కురుపులు

HPV వలన స్త్రీ యోని చుట్టూ చిన్న సైజు నుంచి పెద్ద సైజులో కురుపులు

ఈ HPV వలన స్త్రీ యోని చుట్టూ చిన్న సైజు నుంచి పెద్ద సైజులో కురుపులు ఏర్పడతాయి. యోని ద్వారానికి కూడా ఇంఫెక్షన్ సోకుతుంది. అలాగే మలద్వారం దగ్గర కూడా ఈ సమస్య రావొచ్చు.

4. పురుషులకి అంగం పైచర్మం లోపల కురుపులు ఏర్పడవచ్చు.

4. పురుషులకి అంగం పైచర్మం లోపల కురుపులు ఏర్పడవచ్చు.

పురుషులకి అంగం పైచర్మం లోపల కురుపులు ఏర్పడవచ్చు. వృషణాలపై కూడా దద్దుర్లు, కురుపులు వస్తాయి. ఈ ఇంఫెక్షన్ రోజురోజుకి పెద్దగా అయ్యే అవకాశాలే ఎక్కువ.

 5. ఓరల్ సెక్స్ ఇస్తే ఓరల్ క్యాన్సర్ కూడా రావొచ్చు.

5. ఓరల్ సెక్స్ ఇస్తే ఓరల్ క్యాన్సర్ కూడా రావొచ్చు.

ఇక ఇలాంటి ఇంఫెక్షన్ ఉన్నవారికి ఓరల్ సెక్స్ ఇస్తే ఓరల్ క్యాన్సర్ కూడా రావొచ్చు. పలుమార్లు ఓరల్‌ సెక్స్‌ చేయడం వల్ల హెడ్‌ కేన్సర్‌ (తలకు వచ్చే కేన్సర్‌ వ్యాధి), అలాగే నెక్‌ కేన్సర్‌ (మెడకు వచ్చే కేన్సర్‌) వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం వుందని పరిశోధనల్లో వెల్లడైంది.

6. హ్యూమన్‌ పపిల్లోమావైరస్‌ (హెచ్‌పివి)కు, హెడ్‌ కేన్సర్‌ లేదా నెక్‌ కేన్సర్‌లకు దగ్గరి సంబంధం వుంది

6. హ్యూమన్‌ పపిల్లోమావైరస్‌ (హెచ్‌పివి)కు, హెడ్‌ కేన్సర్‌ లేదా నెక్‌ కేన్సర్‌లకు దగ్గరి సంబంధం వుంది

ఓరల్‌ సెక్స్‌ చేయడం వల్ల హ్యూమన్‌ పపిల్లోమావైరస్‌ అనే ప్రాణాంతక వైరస్‌ శరీరంలో ప్రవేశిస్తుందని పరిశోధకులు తెలిపారు. హ్యూమన్‌ పపిల్లోమావైరస్‌ (హెచ్‌పివి)కు, హెడ్‌ కేన్సర్‌ లేదా నెక్‌ కేన్సర్‌లకు దగ్గరి సంబంధం వుందని తేల్చిచెప్పారు.

7.ఏ మనిషికైనా సోకవచ్చు

7.ఏ మనిషికైనా సోకవచ్చు

97,000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. దీంతో తేలిందేంటంటే, హ్యూమన్‌ పపిలోమావైరస్‌ (హెచ్‌పివి) ఏ విధంగానైనా, ఏ మనిషికైనా సోకవచ్చని, అయితే ఓరల్‌ సెక్స్‌ చేసేవారిలో ఏడు రెట్లు వేగవంతంగా ఈ వైరస్‌ సోకి, ప్రాణాలను హరిస్తుందని నిర్ధారించారు.

8. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ వైద్యులు

8. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ వైద్యులు

ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ వైద్యులు తమ పరిశోధనకు ఎంపిక చేసిన 97,000 మందిలో సగం మంది ఓరల్‌ సెక్స్‌ చేసిన అనుభవం వున్నవారు, మిగిలినవారంతా ఆ తరహా అనుభవం అస్సలు లేనివారు వున్నారు.

లైంగిక సంక్రమణ వ్యాధిని సూచించే చర్మ లక్షణాలు

9. ఓరల్‌ సెక్స్‌కు దూరంగా ఉన్నవారి నోటిలో అస్సలు ఈ వైరస్‌ జాడే లేదని నిర్ధారించారు.

9. ఓరల్‌ సెక్స్‌కు దూరంగా ఉన్నవారి నోటిలో అస్సలు ఈ వైరస్‌ జాడే లేదని నిర్ధారించారు.

ఓరల్‌ సెక్స్‌ చేసిన వారి నోటిలో హ్యూమన్‌ పపిలోమావైరస్‌ (హెచ్‌పివి) ఉన్నట్లు కనిపెట్టారు. ఓరల్‌ సెక్స్‌కు దూరంగా ఉన్నవారి నోటిలో అస్సలు ఈ వైరస్‌ జాడే లేదని నిర్ధారించారు. అయితే ఒక వ్యాక్సిన్‌ ద్వారా ఈ వైరస్‌ను అడ్డుకోవచ్చని వైద్యులు వెల్లడించారు.

10. HPV గురించి తెలుసుకోవడానికి

10. HPV గురించి తెలుసుకోవడానికి

HPV గురించి తెలుసుకోవడానికి Pap Test, Colposcopy, HNA DNA test అందుబాటులు ఉన్నాయి. ఈ పరీక్షలు పురుషులు - స్త్రీలు తమ ఆరోగ్యం కోసమే చేయించుకోవాలి. చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి లక్షణాలు కనబడినా, ఎలాంటొ అనుమానం ఉన్న డాక్టర్ ని సంప్రదించాల్సిందే.

ప్రపంచ ఎయిడ్స్ డే: నిశ్శబద్దంతో పాటు అపోహలనూ చేధించండి...

11. HPV లక్షణాలు :

11. HPV లక్షణాలు :

గొంతు నొప్పి, గొంతులో మంట, గొంతులో హార్స్ గా ఉండటం, గొంతులో లిప్ నోడ్స్ పెద్దగా పెరగడం, గొంతు నొప్పితో పాటు వాపు, అకస్మికంగా వేగంగా బరువు తగ్గడం మొదలగునవి హెచ్ పివి లక్షణాలు, సంకేతాలు .కొంత మందిలో ఎలాంటి లక్షణాలు కనబడవు .

12. ఓరల్‌ సెక్స్‌ ద్వారా హెచ్‌పివి-16 అనే వైరస్‌ డవలప్‌

12. ఓరల్‌ సెక్స్‌ ద్వారా హెచ్‌పివి-16 అనే వైరస్‌ డవలప్‌

12. సహజంగా, హెడ్‌, నెక్‌ కేన్సర్లు మద్యపానం, ధూమపానం చేసేవాళ్ళకు వస్తుంది. కానీ ఓరల్‌ సెక్స్‌ చేసేవారిలో హెచ్‌పివి-16 అనే వైరస్‌ డవలప్‌ కావడం ద్వారా కూడా ఈ కేన్సర్లు వస్తాయని తాజాగా నిర్ధారించారు.

13. హెచ్ పి వి వ్యాక్సిన్ ఓరల్ హెచ్ పివిని నివారిస్తుంది:

13. హెచ్ పి వి వ్యాక్సిన్ ఓరల్ హెచ్ పివిని నివారిస్తుంది:

హెచ్ఐవికి ఉన్నట్లే హెచ్ పివికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ స్కర్వికల్ మరియు జెనిటల్ క్యాన్సర్ లక్షణాలను నివారించినట్లు పరిశోధనలు నిర్ధారించాయి. కాబట్టి, హెచ్ పివి వ్యాక్సిన్స్ కూడా ఓరల్ క్యాన్సర్ ను నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. హెచ్ పివివికి కారణమయ్యే ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఓరోఫర్గీల్ క్యాన్సర్ ను నివారించడంలో హెచ్ పివి వ్యాక్సిన్స్ సహాయపడుతాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    HPV and Oropharyngeal Cancer, How does HPV cause cancer?

    Human papillomavirus (HPV) can cause serious health problems, including genital warts and certain cancers. However, in most cases HPV goes away on its own before causing any health problems.Studies have found that about 7% of people in the United States have oral HPV, but only 1% of people have the type of oral HPV that is found in oropharyngeal cancers (HPV type 16). Oral HPV is about three times more common in men than in women.
    Story first published: Monday, August 14, 2017, 15:25 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more