తలనొప్పి వస్తే, ఇలా చేయండి 10 నిముషాల్లో తగ్గిపోతుంది...!!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

కొన్ని తలనొప్పులకు వైద్యుని సంప్రదించడం అవసరం. దీర్ఘకాల మైగ్రేన్ కి మందులు అవసరం. కానీ నిద్రలేమి లేదా పనిలోని వత్తిడి వంటి జీవనశైలి విషయాల వల్ల కలిగే చిన్న చిన్న తలనొప్పులకు మందులు అవసరం లేదు.

నిజానికి, ఇలాంటి తలనొప్పులకు సంకేతం మీ శరీరానికి ఎక్కువ విశ్రాంతిని, తక్కువ వత్తిడిని ఇస్తుంది అని. విశ్రాంతికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేకమైన ఆక్యుప్రేజర్ చిట్కా తో మీ తలనొప్పిని నివారించవచ్చని చెప్పబడింది.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవడానికి ఒక సింపుల్ టిప్

దీన్ని ప్రయత్నించండి, మీరు మీ చేతి వేళ్ళను మరో చేతి వేళ్ళను ఉపయోగించి మర్దనా చేయడం అవసరం.

చిట్కా #1

చిట్కా #1

కొన్ని ఆక్యుప్రేజర్ పద్ధతులు మందులు లేకుండానే తలనొప్పిని తగ్గిస్తాయి. తలనొప్పి సైనస్ ప్రదేశంలో వస్తే, మీ వేలి చివరలను మర్దన చేయండి. మీకు గోళ్ళు ఉన్న చోట వెళ్ళ చివరన మర్దనా చేయడం అవసరం.

చిట్కా #2

చిట్కా #2

మీ బొటనవేలు కాకుండా అన్ని వేలి చివరలను మర్దనా చేయండి. మీ తలనొప్పి నిదానంగా తగ్గడం ప్రారంభిస్తుంది.

చిట్కా #3

చిట్కా #3

అంతేకాకుండా, మీ బొటనవేలు, మధ్య వేలు మధ్య చర్మాన్ని వత్తండి. నెమ్మదిగా వత్తిడిని అప్లై చేయండి కానీ స్థిరంగా ఉంచండి. కంగారు లేదా వత్తిడి వల్ల వచ్చిన కొన్నిరకాల తలనొప్పులకు ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది.

చిట్కా #4

చిట్కా #4

నిజానికి, చేతిని మర్దనా చేస్తే కూడా ఉపశమనం పొందవచ్చు. రెండు అరచేతులను కూడా మర్దనా చేయవచ్చు.

చిట్కా #5

చిట్కా #5

మీరు ప్రెజర్ అప్లై చేసినపుడు, మీరు కొద్దిగా అసౌకర్యంగా భావించే వరకు ఆ ప్రదేశాన్ని 2 నిముషాలు పట్టి ఉంచండి. వెంటనే వదిలేసి ఇలా 2-3 సార్లు చేయండి.

చిట్కా #6

చిట్కా #6

మీరు చేతి వెళ్ళ మర్దనా విజయవంతంగా చేయాలి అనుకుంటే, మీరు ఏకాంత ప్రదేశంలో కూర్చోడం అవసరం. మంచి ఫలితాల కోసం, లైట్లను ఆపె౪సి మీ పడక గదిలో ప్రయత్నించండి. మీరు ఉపశమనం పద్ధతిపై దృష్టి పెట్టడానికి సహాయపడవచ్చు.

English summary

Press Here And Get Rid Of Headache!

Are you wondering how to get rid of headache fast without medicine? Well, you just need to press your finger tips and apply pressure on the skin between you.
Subscribe Newsletter