For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెడు కొలస్ట్రాల్ & బ్లడ్ ప్రెజర్ ను శాశ్వతంగా దూరం చేసే నేచురల్ రెమెడీ

చెడు కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు అనేవి తగ్గితే మీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మిశ్రమం స్ట్రోక్ మరియు గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

By Lekhaka
|

ఇక్కడ మేము కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్తపోటును తగ్గించడానికి కొన్ని అద్భుతమైన సహజ నివారణల గురించి చెప్పుతున్నాం. ఈ అద్భుతమైన మిశ్రమం మీ జీవితం ఒత్తిడి లేకుండా జీవించేలా సహాయపడుతుంది. కాబట్టి మందులు వాడకుండా కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును ఎలా తగ్గించుకోవాలో ఈ వ్యాసం చదివి తెలుసుకోండి. ఈ మిశ్రమంలో ఉపయోగించే పదార్థాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.

ఈ మిశ్రమంలో 5 పదార్ధాలు ఉన్నాయి. అవి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటును సులభంగా తగ్గించుకోవచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఇప్పుడు ఈ మిశ్రమం తయారి పద్దతి చదివితే చాలా సులువుగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్తపోటు తగ్గించడానికి ఈ సహజ నివారణలు సహాయపడతాయని నిరూపణ జరిగింది.

అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహజ నివారణల గురించి తెలుసుకోవాలంటే ఈ వ్యాసాన్ని చదవండి.

కావలసినవి

కావలసినవి

నిమ్మకాయ - సగం ముక్క

తురిమిన అల్లం - అర స్పూన్

వెల్లుల్లి - 1

సేంద్రీయ తేనె - 1 స్పూన్

ఆపిల్ సైడర్ వెనిగర్ - 1 స్పూన్

తయారి

తయారి

పైన చెప్పిన పదార్ధాలను కలిపి మృదువుగా అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో వేసి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవాలి.

మోతాదు

మోతాదు

ఈ మిశ్రమాన్ని ఒక నెల పాటు ప్రతి రోజు భోజనానికి ముందు ఒక స్పూన్ తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు రక్తపోటులో గణనీయమైన మార్పులను గమనించవచ్చు.

మిశ్రమం తయారీలో ఉపయోగించిన పదార్ధాల ప్రయోజనాలు తెలుసుకుందాం.

వెల్లుల్లి ప్రయోజనాలు

వెల్లుల్లి ప్రయోజనాలు

వెల్లుల్లి రక్తం గడ్డకట్టకుండా చూడటం మరియు గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని నిరోధిస్తుంది. అంతేకాక రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్తపోటు తగ్గించడానికి ఉత్తమ సహజ నివారణలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

అల్లం ప్రయోజనాలు

అల్లం ప్రయోజనాలు

అల్లంలో యాంటీ-శోథ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన ధమని గోడలలో ఫలక నిక్షేపణను నిరోధిస్తుంది. కాబట్టి అధిక రక్తపోటును నియంత్రించటానికి ఈ నివారణను ఉపయోగించవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రయోజనాలు

ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రయోజనాలు

ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు రక్తపోటును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

English summary

Reduce Bad Cholesterol And High Blood Pressure With This Amazing Mixture

Use these natural remedies to reduce cholesterol and high blood pressure with the help of this article.
Desktop Bottom Promotion