For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎపిలెప్సి(మూర్చ) వ్యాధిని నివారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

By Sindhu
|

ఎపిలెప్సి దీన్నే వైద్యపరిభాషలో మూర్చవ్యాధి అనికూడా పిలుస్తారు. ఎపిలెప్సి అనేది న్యుమరాజికల్ డిజార్డర్ . ఈ దీర్ఘకాలిక వ్యాధికి ఎలాంటి లక్షణాలు కనబడకుండా సెడన్ గా వస్తుంది. ఈ మూర్చవ్యాధిని ఎందుకొస్తుంది అంటే? బ్రెయిన్ లో సెడెన్ గా నరాలు పనిచేయడం మానేసినప్పుడు , అలాగే మెదడుక నార్మల్ కంటే ఎక్కువగా సిగ్నల్స్ , ఇన్ కరెక్ట్ సిగ్నెల్స్ ను చేరవేయడం వల్ల బ్రెయిన్ లో క్రియలు ఒక్కసారిగా అసంభద్దంగా మారిపోతాయి. దాంతో సెడన్ జర్క్ మూమెంట్స్ కనబడుతాయి.

బ్రెయిన్ లో నరాలు సరిగా పనిచేయకపోయినా, లేదా సరిగా స్పందించకపోయినా, ఎక్కువ కాలం నుండీ ఈ సమస్యతో బాధపడుతున్నా...మూర్చవ్యాధి సెడన్ గా వస్తుంది. మూర్చవ్యాధి లక్షణాలు కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటాయి . కొంత మందిలో శరీరం మొత్తం షేక్ అయితే , మరికొందరికేమో కేవలం మెదడు షేక్ అుతుంది. మరికొందరిలో తలతో పాటు, ఒక కాలు , ఒక చెయ్యి పనిచేయకుండా పోతాయి. శరీరం కూడా షేక్ కు గురి అవుతుంది. మరికొందరిలో సెడన్ గా వచ్చే ఈ ఎపిలెప్సి వల్ల కోమాలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి .

మూర్చవ్యాధి ఎందుకొస్తుంది? జ్వరం, పుట్టుకతో వచ్చే లోపాల (కష్టమైన ప్రసూతి) వల్ల మూర్ఛ వ్యాధి రావచ్చు. మెదుడలో లోపాలు లేదా మెదడులో కంతులు, ఇన్‌ఫెక్షన్‌లు (మెనింజైటీస్‌), వేడి నీళ్లతో తలంటుకోవడం, మందుల పరస్పర చర్యల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా మద్యపానం, నిద్రలేకపోవడం, ఆకలితో మాడడం, తారుమారు చేసే ఉద్రిక్తత, రుతు క్రమాల సమయాల్లో లోపాల మూలంగా ఈ వ్యాధి వస్తుంది.

అందువల్ల ఎపిలెప్సి లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ సమక్షంలో కండీషన్ బట్టి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ప్రాణాలకే ప్రమాధం, అదే విధంగా ఎపిలెప్సీ నారాల సమస్యను మరియు లక్షణాలను నివారించుకోవడం కోసం కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఫ్రీక్వెంట్ గా వచ్చే ఎపిలెప్సీ సమస్యను నివారించడానికి 10 హోం రెమెడీస్ ..

వెల్లుల్లి :

వెల్లుల్లి :

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రీరాడికల్స్ ను నివారిస్తుంది. వెల్లుల్లిని రెగ్యులర్ గా తినడం వల్ల బ్రెయిన్ కు సంబంధించిన సమస్యలను, మూర్చవ్యాధిని నివారిస్తుంది. అరకప్పు పాలు మరిగించి అందులో అరకప్పు వాటర్ మిక్స్ చేయాలి. తర్వాత అందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు దంచి వేయాలి. అరకప్పు అయ్యే వరకూ మరిగించాలి. తర్వాత పాలను వడగట్టి రోూ ఉదయం తాగాలి. ఇలా తాగుతుంటే న్యూరోలాజికల్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది,

తులసి :

తులసి :

తులసిలో మెడిసినల్ గుణాలు అదికంగా ఉన్నాయి. మూర్చక సంబంధించిన ఎపిసోడ్స్ ను తగ్గిస్తుంది. బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తులసి ఆకులను మొత్తగా పేస్ట్ చేసి,అందునుండి రసాన్ని తియ్యాలి. ఈ రాసాన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. లేదా మూడు నాలుగు తులసి ఆకులను నోట్లో వేసుకుని, తినాలి. నాడీవ్యవస్థ నార్మల్ కు వస్తుంది.

వింటర్ మెలోన్ (బూడిత గుమ్మడికాయ :

వింటర్ మెలోన్ (బూడిత గుమ్మడికాయ :

ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి.అలాగే న్యూట్రీషినల్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ న్యూట్రీషినల్ లక్షణాలు నాడీవ్యవస్థను స్మూత్ గా మార్చుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఆష్ గార్డ్ (గుమ్మడికాయను ముక్కలుగా కట్ చేసి, తొక్క తీసి, తురుమి రసం తియ్యాలి. ప్రతి రోజూ ఉదయం ఈ రసాన్ని తాగితే ఎపిలెప్సీ లక్షణాల నుండి ఉపశమనం కలుగుతుంది. బ్రెయిన్ సెల్స్ ను బలోపేతం చేస్తుంది.

గ్రేప్ జ్యూస్

గ్రేప్ జ్యూస్

గ్రేప్ జ్యూస్ లో ఎక్కువ ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఎపిలెప్సి లక్షణాలను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రేప్ జ్యూస్ లో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. అలాగే గ్రేప్ జ్యూస్ లో ఉండే పొటాషియం, మెగ్నీషియంలు నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. నర్వెస్ సిస్టమ్ ను స్మూత్ గా మార్చుతుంది. రోజూ ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ తాగడంవల్ల ఓవరాల్ హెల్త్ ను మెరుగుపరుచుకోవచ్చు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఎపిలెప్సీని నివారించడంలో గ్రేట్ రెమెడీ. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. కొబ్బరి నూనలో ఉండే క్యూరేటివ్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ సెల్స్ ను స్మూత్ గా మార్చుతుంది. బ్రెయిన్ సెల్స్ కు ఎనర్జీని అందిస్తుంది,ఎపిలెప్సీ నుండి రిలీఫ్ ను అందిస్తుంది.

మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ :

మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ :

కొన్ని పరిశోధనల ప్రకారం మెగ్నీషియం లోపం వల్ల ఎపిలెప్సీ లక్షణాలు పెరుగుతాయి. అందువల్ల రెగ్యులర్ డైట్ లో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ను చేర్చుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ ఉత్తేజం అవుతాయి. నాడీవ్యవస్థను చురుకుగా మార్చుతుంది. అందుకు జీడిపప్పు, ఆకుకూరలను ఎక్కువగా తినాలి.

ఎప్సమ్ సాల్ట్ :

ఎప్సమ్ సాల్ట్ :

ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం సల్ఫేట్ అధికంగా ఉంది. నాడీవ్యవస్థకు ఇది గ్రేట్ ఫుడ్ . మెగ్నీషియం సలర్ఫర్ రెండూ మూర్చవ్యాధికి సంబంధించిన లక్షణాలను ినవారిస్తుంది. ఒక టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్ ను జోడించిన ఒక గ్లాసు నీళ్ళు లేదా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఎపిలెప్సీ లక్షణాలను నివారించుకోవచ్చు.

ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ :

ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ :

బ్రెయిన్ మరియు నాడీ వ్యవస్థకు ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఎక్కువగా అవసరం అవుతాయి. చేపలు , నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఎక్కువ కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇది మూర్చను నివారిస్తుంది.

నిమ్మ:

నిమ్మ:

ఎపిలెప్సీ లక్షణాలను నివారించడంలో నిమ్మరసం ఒకటి. నిమ్మ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. దాంతో నాడీవ్యవస్థ, బ్రెయిన్ సెల్స్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్రెయిన్ సెల్స్ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ ఉదయం ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపిన వాటర్ ను తాగాలి. రాత్రి నిద్రపోవడానికి ముందు కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసిన లైమ్ వాటర్ తాగాలి.

కోకనట్ వాటర్ :

కోకనట్ వాటర్ :

కోకనట్ వాటర్ రిఫ్రెషింగ్ వాటర్. ఎందుకంటే ఈ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముఖ్యమైన మినిరల్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇది పూర్తి ఆరోగ్యానికి మాత్రమే కాదు, బ్రెయిన్, నర్వెస్ సిస్టమ్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. రెగ్యులర్ గా కోకనట్ వాటర్ తాగడం వల్ల ఎపిలెప్సి లక్షణాలను నివారించుకోవచ్చు.

English summary

Top 10 Home remedies for Epilepsy..

Epilepsy is a specific type of neurological disorder in which the affected person suffers from repeated zeizures or fits tha comes without warning..
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more