Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
క్యాప్సికమ్(బెల్ పెప్పర్)వల్ల ఆరోగ్యానికి గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్
బెల్ పెప్పర్‌నే ‘కాప్సికమ్’... ‘బెల్ పెప్పర్’... ‘బెంగుళూరు మిర్చి’ అనే పేర్లతో పిలుస్తారు. మనకు మార్కెట్లలో ఆకుపచ్చ రంగు కాప్సికమ్ దొరుకుతుంది. నేటి షాపింగ్ మాల్‌లు, సూపర్ మార్కెట్లలో ఎరుపు, పసుపు రంగు బెల్ పెప్పర్లు కూడా లభిస్తున్నాయి. వీటిల్లో విటమిన్ సి, బి, ఇ, ఫోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఒక బెల్ పెప్పర్ రోజంతటికీ చాలినంత విటమిన్ ‘సి’ని అందించగలగవు. బీటా కెరోటిన్ పసుపు పచ్చ బెల్ పెప్పర్‌లో వుంటుంది. దీన్లో వుండే ‘యాంటి ఆక్సిడెంట్స్’ బీటా కెరోటిన్, ఎంజైన్స్ శరీరానికి మంచి చేస్తాయి. ఈ కాప్పికం కాయలలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’లు టమాటాలో కన్నా అధికం.
దీనిని ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద సంఖ్యలో పండిస్తున్నారు, ఇది 2 రకముల రంగులలో పండుతుంది, ఆకుపచ్చ రంగు, ఏరుపు రంగు, అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇది అధిక విటమిన్లు, మరియూ ఎన్నో ఔషద లక్షణాలు కలిగి, ఎన్నో వ్యాదులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : జీర్ణక్రియను రెగ్యులేట్ చేస్తుంది. జస్టేషనల్ సమస్యల(ఫ్లాటులెన్స్, స్టొమక్ అప్ సెట్)ను నివారిస్తుంది. ఇంకా డయేరియా అబ్డామినల్ క్రాంప్ ను నివారిస్తుంది. స్టొమక్ అల్సర్ ను నివారిస్తుంది.
మధుమేహంను కంట్రోల్ చేస్తుంది : ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్టడీగా ఉంచుతుంది. ఇందులో క్యాలరీలు మరియు ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ను పెంచదు.
ఆర్థరైటిస్: క్యాప్సికమ్ లో ఉండే కేయాన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది పెయిన్ రిలీఫ్ గా కూడా పనిచేస్తుంది, ఆర్థరైటిస్ మరియు రుమటాయిడ్స్ ను నివారిస్తుంది . దీంతో తయారుచేసిన క్రీమ్ లేదా ఆయిట్ మెంట్ ను పెయిన్ రిలీఫ్ గా ఉపయోగిస్తున్నారు .
క్యాన్సర్ నివారణ: క్యాప్సికం క్యాన్సర్ నివారణలో ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న కాంపౌండ్స్ “Capsaicins ”మన రక్త కణాలతో కలిసి క్యాన్సర్ బారినుండి రక్షిస్తాయి.
జుట్టు: దీని వల్ల జుట్టు ఉత్పత్తి బాగా అవ్వడమే కాకుండా,జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది.అంతే కాకుండా, మీరు ఎక్కువ జుట్టు కలిగి ఉండడానికి ఎంతో సహాయ పడుతుంది.
కళ్ళు మరియు చర్మము: ఇది తినడం వల్ల మీ చర్మం ఎంతో తాజాగ, మొటిమలు లేకుండా,అందంగా ఉండడమే కాకుండా, దీనిలో ఉన్న “Vitamin A” మీ కళ్ళకు సం రక్షణగా ఉపయోగ పడుతుంది.
క్యాలరీలను తగ్గించుట: ఇది మీ శరీరంలోని అనవసరమైన కాలరీలు తగ్గించు, మీరు అధిక బరువుతో బాదపడుతుంటే, దానిని తగ్గించి మిమ్మల్ని విముక్తుల్న్ని చేస్తుంది, అంతే కాకుండా ఇది మీ గుండెకు ఇబ్బంది కలిగించే మలినాలు అంటే కొవ్వు పదార్దాలను కరిగించి ఏ విదమైన ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని రక్షిస్తుంది.
నొప్పి నిర్మూలన: ఇది తీసుకోవడం వల్ల మీ చర్మంలోని నొప్పిని మీ శరీర అంతర్బాగాలకు సోకకుండా,పుండ్లు పడకుండా ఎంతగానో రక్షిస్తుంది.నొప్పిని తగ్గించి మీకు మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
