For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రౌన్ రైస్ కంటే వైట్ రైస్ లో ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువ!

|

నార్త్ ఇండియన్స్ తో పోల్చినప్పుడు సౌత్ ఇండియన్స్ వైట్ రైస్ కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. మనం ఎప్పుడు ఆరోగ్యకరమైన వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తాము, వాటి గురించి తెలుసుకుంటాము. ముఖ్యంగా మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం మీద ఎక్కువ శ్రద్ద తీసుకుంటుంటాము. అలాంటి డైట్ లో వైట్ రైస్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఇది హెల్తీ చాయిస్ కాదని ఆలోచిస్తుంటాము. అయితే మనం దీన్ని ఖచ్చింతగా నిజం అని చేప్పలేము కానీ, వైట్ రైస్ లో కూడా వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

వైట్ రైస్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలేంటి?తెలుసుకోవాలంటే, ముందుగా వైట్ రైస్ మరియు బ్రౌన్ రైస్ కు మద్య ఉన్న తేడాలను తెలుసుకోవాలి.

READ MORE: బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గడం కాయం...!

బ్రౌన్ రైస్ లో ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రీషియన్స్ కారణం వల్ల వైట్ రైసే ఆరోగ్యకరమైనదని కొంత మంది ఆహార నిపుణుల అభిప్రాయం.

బ్రౌన్ రైస్ లో ఫైటిక్ యాసిడ్స్ కలిగి ఉంటాయి. అయితే ఇవి వైట్ రైస్ లో ఉండవు. ఈ బ్రౌన్ రైస్ లో ఉండే ఫైటిక్ యాసిడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మిల్లింగ్ ప్రొసెస్ లో రైస్ బ్రాన్ ను తొలగించగా రైస్ వైట్ గా మారుతుంది . ఇది జీర్ణక్రియకు ఎక్కువ పనిపెడుతుంది. దాంతో జీర్ణక్రియకు హాని కలిగించే ఫైబర్ కంటెంట్ ను తగ్గించి డైజెస్టివ్ ట్రాక్ ను రక్షిస్తుంది.

READ MORE: రైస్ మిల్క్: కమ్మని రుచి, గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

కాబట్టి, వైట్ రైస్ వల్ల కూడా వివిధ రకాల ప్రయోజనాలున్నాయనడానికి ఈ క్రింది కారణాలే...స్లైడ్ ద్వారా పూర్తిగా పరిశీలించండి...

న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి:

న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి:

బ్రౌన్ రైస్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. వీటిలో బ్రాన్ మరియు ఫైటిక్ యాసిడ్స్ ఉండవు . వీటిలో మెగ్నీషియం, విటమిన్ బి6, ఐరన్, క్యాల్షియం, ప్రోటీనులు, మరియు పొటాషియం అధికంగా ఉంటాయి. ఇంకా వీటిలో కార్బోహైడ్రేట్స్ కూడా అధికంగా ఉంటాయి.

ఆర్సెనిక్ ఉండదు:

ఆర్సెనిక్ ఉండదు:

వైట్ రైస్ లో ఆర్సెనిక్ వంటి కంటెంట్ ఉండదు . బ్రాన్ లో ఆర్సెనిక్ ను కనుగొనడం జరిగింది. ఈ బ్రాన్ బ్రౌన్ రైస్ లో అధికంగా ఉంటుంది . ఇంకా ఇందులో ఆర్సెనిక్ లెవల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

గ్లూటెన్ ఉండదు:

గ్లూటెన్ ఉండదు:

చాల మందిలో ఫుడ్ అలర్జీకి కారణం అయ్యే గ్లూటెన్ కంటెంట్ వైట్ రైస్ లో ఉండదు . వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి . హార్మోనుల అసమతుల్యత ఉన్నవారికి వైట్ రైస్ చాలా హెల్తీ ఫుడ్.

ఎనర్జీ అందిస్తుంది:

ఎనర్జీ అందిస్తుంది:

వైట్ రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల ఇది ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది . కార్బోహైడ్రేట్స్ తక్షణ ఎనర్జీని అందిస్తాయి. వైట్ రైస్ వల్ల ఇది ఒక ఉత్తమ ఆరోగ్య ప్రయోజనం.

మజిల్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది:

మజిల్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది:

వైట్ రైస్ లో ప్రోటీన్స్ (ఎసెన్షియల్ అమీనో యాసడ్స్)అధికంగా ఉన్నాయి. మాంసాహారంతో పాటు వైట్ రైస్ తీసుకోవడం వల్ల మజిల్ బిల్డ్ చేయడానికి అవసరం అయ్యే పూర్తి పోషకాలు వీటి ద్వారా అందుతాయి.

జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది:

జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది:

వైట్ రైస్ లో ఫైబర్ మరియు గులెటిన్ అధికంగా ఉండటం వల్ల ఇది డయేరియాను నివారిస్తుంది. ఇంకా ఐబిస్ మరియు మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని మరియు మెమరీని పెంచుతుంది:

వ్యాధినిరోధక శక్తిని మరియు మెమరీని పెంచుతుంది:

వైట్ రైస్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది వ్యక్తిలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది . దాంతో మెమరీ పవర్ పెరుగుతుంది .

 ఆకలిని పెంచుతుంది:

ఆకలిని పెంచుతుంది:

వైట్ రైస్ ఆకలిని పెంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరిచి, పొట్ట సమస్యలను నివారిస్తుంది . వీటిలో చాలాతక్కువ డ్యూరియాటిక్ లక్షణాల ఉండటం వల్ల వైట్ రైస్ ను తీసుకోవడం ఉత్తమం.

డ్యూరియాటిక్:

డ్యూరియాటిక్:

తరచూ మూత్రవిసర్జనకు కారణం అయ్యే అదనపు నీటి శాతాన్ని శరీరం నుండి తొలగిస్తుంది . ఇందులో ఉండే డ్యూరియాటిక్ లక్షణాల వల్ల బరువు తగ్గడానికి కారణం అవుతుంది.

దంత క్షయాన్ని నివారిస్తుంది:

దంత క్షయాన్ని నివారిస్తుంది:

వైట్ రైస్ దంతఆరోగ్యానికి మంచిది . ఇందులో ఫైటిక్ యాసిడ్స్ ఉండటం వల్ల దంతక్షయాన్ని నివారిస్తుంది.

English summary

10 Health Benefits Of White Rice

When we talk about white rice, we always think its a not so healthy choice. But this is not true. White rice has it's own health benefits. Many nutritionists recommend avoiding it and in this way it is a controversial food regarding it's health benefits.
Story first published: Tuesday, April 14, 2015, 13:39 [IST]
Desktop Bottom Promotion