Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
బోన్ సూప్ త్రాగడం వల్ల పొందే 12 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు
బోన్ బ్రోత్(బోన్ సూప్/ఎముక రసం) ఒక ట్రెడిషినల్ ఫుడ్. సహజంగా ఇది ఒక ద్రవపదార్థం. మనం త్రాగేటటువంటి బాయిల్ చేసిన బోన్ సూప్ . ఈ బోన్ సూప్ ను ఈటింగ్ అనిమల్ మేక, బీఫ్, గొర్రె మాంసం మరియు చికెన్ బోన్స్ తో కూడా సూప్ ను తయారుచేస్తారు. ఈ బోన్ సూప్ వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి .
బోన్స్, పాదాలు, చర్మం, స్నాయువులు వీటిని డైరెక్ట్ గా అలాగే తీసుకోలేము. కాబట్టి వీటిని నీటిలో వేసి చిక్కగా ఉడికించి తక్కువ మంట మీద స్మిమ్ లో ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల కొల్లాజెన్, గ్లైసిన్, ప్రోలిన్ మరియు గ్లుటామీన్ అనే పదార్థాల విడుదలకు సహాయపడుతుంది.
ఇలా అనిమల్ బోన్ నుండి పొందిన ఈ పదార్థాలలో అనేక వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. బోన్ సూప్ లో అనేక న్యూట్రీషియన్స్ ఉన్నాయి. ఇవి వ్యాధి నిరోధకతను పెంచుతాయి, ఫుడ్ అలర్జీలను తగ్గించడానికి, జాయింట్స్ బలపడటానికి మరియు సెల్యూలైట్ ను తగ్గించేందుకు సహాయపడుతాయి.
బోన్ సూప్ ఏవిధంగా మీకు మేలు లేదా మంచి చేస్తుంది? బోన్ సూప్ త్రాగడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది స్లైడ్ ద్వారా...

మలబద్దకంను నివారిస్తుంది. :
బోన్ సూప్ డయోరియా, మలబద్దకం, మరియు ప్రేగు రంధ్రాలను చొచ్చుకుపోకుండా నయం చేస్తుంది. ఒక కప్పు బోన్ సూప్ తీసుకోవడం వల్ల గౌట్(మలబద్దక)సమస్యని నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

జాయింట్ కు రక్షణ కల్పిస్తుంది:
బోన్ సూప్ లో గ్లూకోసమిన్, చోండ్రోటిన్ పల్ఫెట్ మరియు జాయింట్ పెయిన్ నివారించే కొన్ని పదార్థాలు కలిగి ఉన్నాయి. ఇవి జాయింట్స్ ను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, నొప్పిని నివారిస్తాయి . బోన్ సూప్ కీళ్ళనొప్పులను నివారిస్తాయి.

యవ్వనంగా కనబడుతారు:
బోన్ సూప్ లో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుంది . ఇది చర్మం, గోళ్ళు, మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాంటి ప్రోటీన్ ను చర్మం, హెయిర్ మరియు గోళ్ళలో కనుగొనబడినది. కాబట్టి, బోన్ సూప్ ను త్రాగడం వల్ల చర్మం, గోళ్ళు మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి అవసరం అయ్యే కొల్లాజెన్ ను సప్లై చేస్తుంది.

బాగా నిద్రపడుతుంది మరియు ఫ్రెష్ గా ఉండేందుకు సహాయపడుతుంది:
బోన్ సూప్ లో గ్లైసిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది బాగా నిద్రపట్టడానికి మరియు ఏకాగ్రత పెంచుకోవడానికి మరియు జ్ఝాపకశక్తిని పెంచుకోవడానికి గ్రేట్ గా సహాయపడుతుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడైంది.

వ్యాధినిరోధకత:
బోన్ సూప్ లో మినిరల్స్, విటమిన్స్, మరియు ఇతర నయం చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడేవారికి ఈ బోన్ సూప్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎముకలను బలోపేతం చేస్తుంది:
బోన్ సూప్ లో క్యాల్షియం, ఫాస్పరస్ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇది ఎముకలను హెల్తీగా ఉంచుతుంది . మరియు ఎముకల నుండి క్యాల్షియం తగ్గిపోకుండా కాపాడుతుంది . ఒక కప్పు బోన్ సూప్ మెడిస్ మరియు సప్లిమెంట్స్ కంటే చాలా ఉత్తమమైనది.

ఎక్కువ శక్తిని అందిస్తుంది:
ఎముకల సూప్ త్రాగడం వల్ల మీరు శారీరకంగా మరియు మెంటల్ గా ఎనర్జిటిక్ గా ఉంటారు. చాలా వీక్ గా ఉన్నవారికి ఈ సూప్ ను అందిస్తే చాలా త్వరగా తేరుకుంటారు.

మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది :
బోన్ సూప్ లో ఉండే జెలాటిన్ ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియాను)పెరుగుదలను పెంచుతుంది . ఈ మంచి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి గ్రేట్ గా సహాయపడుతుంది మరియు విటమిన్స్ మరియు మనిరల్స్ ను గ్రహించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

నయం చేసే గుణాలు:
బోన్ సూప్ లో గ్లైసిన్, గ్లూటామిన్, మరియు ప్రోలైన్ వంటి అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిలో నయం చేసే గుణాలు ఎక్కువ. అమినో యాసిడ్స్ జబ్బుపడినప్పుడు మరియు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఉత్పత్తి కావు . కాబట్టి, ఈ రకంగా శరీరానికి అమినో యాసిడ్స్ అందించడం చాలా అవసరం.

కాలేయానికి మంచిది :
బోన్ సూప్ డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ ను పునరుత్పత్తి చేస్తుంది మరియు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది . మరియు ఇది గాయాలను మాన్పుతుంది మరియు హార్మోనులను పెంచుతుంది.

టాక్సిన్స్ ను తొలగిస్తుంది:
బోన్ సూప్ లో ఉండే గ్లిసిన్స్ టాక్సిన్స్ ను మరియు శరీరంలోని కెమికల్స్ ను మరియు కండరాల్లో విచ్ఛిన్నం అయిన ప్రోటీనలు బయటకు నెట్టివేస్తుంది . మరియు ఇది బైల్ సాల్ట్ ఉప్పత్తికి సహాయపడుతుంది.

ఫుడ్ అలర్జీలు:
బోన్ సూప్ లో ఉండే కొల్లాజెన్ జెలిటిన్ ను విచ్ఛిన్నం చేస్తుంది గౌట్ లోని ఇన్నర్ లైన్ కు రక్షణ కల్పిస్తుంది . దాంతో ఫుడ్ అలర్జీల నుండి ఉపశమనం లిగిస్తుంది. ఇంకా అల్సర్, ఆసిడ్ రిఫ్లెక్షన్, మరియు ఐబిఎస్ వంటి వాటిని నుండి ఉపశమనం కలిగిస్తుంది .



Click it and Unblock the Notifications











