రోజూబ్రేక్ ఫాస్ట్ తర్వాత ఈ జ్యూస్ ను 35 రోజులు క్రమం తప్పకుండా తాగితే..బరువు తగ్గడం ఖాయం

Posted By:
Subscribe to Boldsky

బరువు తగ్గించుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా? మరి వెంటనే బరువు తగ్గడమెలా అని ఆందోళన చెందుతున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన సింపుల్ హోం రెమెడీ ఉండి. కేవలం 25 డేస్ లో 4 కిలోల బరువును ఎఫెక్టివ్ గా తగ్గించుకునే మార్గం ఇది!

ఒకసారి బరువు పెరిగిన తర్వాత, బరువు తగ్గించుకోవడం అనేది అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా ఆహారాలు ఎక్కువగా ఇష్టపడే వారు, ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం లేని వారికైతే ఇక అంతే సంగతులు..!

Natural Remedy To Help You Lose 4 Kilos In 35 Days!

ఎప్పటికప్పుడు బరువును కంట్రోల్ చేసుకోకపోతే, అది ఓబేసిటికి దారితీస్తుంది. ఇది అత్యంత ప్రమాధకరమైన వ్యాధిగా మారుతుంది. ఊబకాయం అనేక ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది

అయితే అధిక బరువుకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామ లోపమే కాదు, హెరిడిటీ , హార్మోనుల వ్యాధులు, డిజార్డర్స్, దీర్ఘకాలిక వ్యాధులను నివారించుకోవడానికి ఉపయోగించే మెడిసిన్స్ తో సైడ్ ఎఫెక్ట్స్, మెటబాలిక్ రేటు తగ్గిపోవడం కూడా కూడా ఒక ప్రాధాణ కారణమే.

Natural Remedy To Help You Lose 4 Kilos In 35 Days!

శరీరంలో మెటబాలిజం రేటు , అలాగే తినే ఆహారం నుండి సరైన పోషకాలు, అందకపోవడం వల్ల ఎనర్జీగా మారకపోవడం వల్ల అది ఫ్యాట్ గా మారడంతో అధిక బరువుకు దారితీస్తుంది.

కాబట్టి, మీరు నేచురల్ గా బరువు తగ్గాలనుకుంటే, వెంటనే మీ ఇంట్లో ఉండే ఈ పదార్థాలకు ఫిక్స్ అవ్వండి.

Natural Remedy To Help You Lose 4 Kilos In 35 Days!

కావల్సిన పదార్థాలు

బాటిల్ గార్డ్(సొరకాయ) జ్యూస్ : ½ a cup

కేయాన్ పెప్పర్ - 1 teaspoon

ఈ రెండింటి కాంబినేషన్ లో తయారుచేసుకునే హోం రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెమెడీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

ఈ హోం మేడ్ రెమెడీని ఫాలో అవుతూనే, డైట్ మరియు వ్యాయామం తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. ఇది, ఇంకాస్త ఎక్కువగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

బాటిల్ గార్డ్ జ్యూస్ లో విటమిన్ సి, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, ఇవి మెటబాలిక్ రేటును పెంచుతుంది. దాంతో బరువు తగ్గడం సులభం అవుతుంది.

Natural Remedy To Help You Lose 4 Kilos In 35 Days!

కేయాన్ పెప్పర్ లో క్యాప్ససిన్ అనే కాంపౌండ్ కంటెంట్ ఉండటం వల్ల ఇది శరీరంలో నిల్వ ఉండే ఫ్యాట్ సెల్స్ ను వేగంగా బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది. అందుకే ఇది ఒక అద్భుతమైన వెయిట్ లాస్ రెమెడీ అని చెప్పవచ్చు.

తయారుచేసుకునే విధానం:

పైన సూచించిన విధంగా ఒక కప్పులో బాటిల్ గార్డ్ జ్యూస్, కేయాన్ పెప్పర్ పౌడర్ మిక్స్ చేయాలి.

రెండూ బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి.

అంతే వెయిట్ లాస్ హోం రెమెడీ రెడీ..

ఈ హోం రెమెడీని, రోజూ బ్రేక్ ఫాస్ట్ తర్వాత 35 రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే వేగంగా బరువు తగ్గించుకోవచ్చు.

English summary

Natural Remedy To Help You Lose 4 Kilos In 35 Days!

Natural Remedy To Help You Lose 4 Kilos In 35 Days!
Story first published: Wednesday, March 1, 2017, 18:30 [IST]
Subscribe Newsletter