కార్న్ సిల్క్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

మీరు మొక్కజొన్న కండెలు కొన్న తరువాత వాటి చివర ఉన్న ఫైబర్ తో కూడిన సిల్క్ పోగులాంటి దాన్ని తీసేస్తారా? ఈ ఆర్టికిల్ చదివిన తరువాత మీరు అలా చేయరు. మీరు చుట్టూ ఆకుపచ్చ కవర్ తో కప్పి ఉన్న మొక్కజొన్న కండె ను తీసుకున్నపుడు, డానికి చుట్టూ సిల్క్ పోగుల లాంటి పొరలు ఉంటాయి. ఈ సిల్క్ పోగులనే కార్న్ సిల్క్ అంటారు.

కార్న్ సిల్క్ స్టిగ్మాస్టేరోల్, సైటోస్టేరోల్ ను కలిగి ఉంటాయి, ఇవి అధిక రక్తపోటును, గుండె జబ్బులను ప్రభావవంతంగా నివారిస్తాయి. ఇది ప్లాంట్ ఆసిడ్లను కూడా కలిగి ఉండడం వల్ల నోరు, చర్మ పరిస్ధితులను మెరుగుపరుస్తాయి. కార్న్ సిల్క్ మీ శరీరంలో గ్లూకోస్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.

health benefits of corn silk

మీరు కార్న్ సిల్క్ ని తాజాగా, వేపుడు రూపంలో కూడా తీసుకోవచ్చు, ఇది అనేకరకాల వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది కూడా.

దీన్ని బ్లాడర్ ఇన్ఫెక్షన్లు, మూత్రవ్యవస్ధలో మంటకి, కిడ్నీ లో రాళ్ళకి, మధుమేహం, గుండె కొట్టుకోవడం స్ధంభించినపుడు, అధిక రక్తపోటు, అలసట కి ఉపయోగిస్తారు.

స్వీట్ కార్న్ లోని 15గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

కార్న్ సిల్క్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మరిన్ని విషయాలను చదివి తెలుసుకోండి.

1.చక్కర వ్యాధిని తగ్గిస్తుంది

1.చక్కర వ్యాధిని తగ్గిస్తుంది

అధిక రక్తపోటు ఉన్నవారికి కార్న్ సిల్క్ చాలా మంచిది, ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచడం ద్వారా బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మధుమేహం, గుండె కొట్టుకోవడం స్ధభించినపుడు, అధిక కొలెస్ట్రాల్ మొదలైన వాటికి అద్భుతమైన చికిత్సగా కూడా పనిచేస్తుంది.

2.విటమిన్ C ని అందిస్తుంది

2.విటమిన్ C ని అందిస్తుంది

విటమిన్ C తో నిండిన కార్న్ సిల్క్ శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉండి, కార్డియో వాస్క్యులార్ డిసీజ్ లు నిరోధించడానికి సహాయపడుతుంది. కార్న్ సిల్క్, శరీరంలో ముఖ్యమైన అవయవాల సరైన పనితీరుకు ముఖ్యమైన రక్త ప్రసరణను అందిస్తుంది.

3.కీళ్ళవాతాన్ని తగ్గిస్తుంది

3.కీళ్ళవాతాన్ని తగ్గిస్తుంది

రక్తంలో యూరిక్ ఆసిడ్ అధిక స్థాయిలో ఉన్న వారికి ఇన్ఫ్లమేటరీ ఆర్తరైతిస్ పెరగడమే ఒక కీళ్ళవాతం, దీనివల్ల విపరీతమైన జాయింట్ పెయిన్స్ వస్తాయి. కీళ్ళవాతంతో అనుసంధానించా బడిన కార్న్ సిల్క్ నొప్పిని తగ్గిస్తుందని అంటారు. ఈ నొప్పిని తగ్గించుకోడానికి మీరు రోజుకు రెండుసార్లు కార్న్ సిల్క్ డ్రింక్ ను తీసుకోండి.

4.కిడ్నీ సమస్యలలో సహాయపడుతుంది

4.కిడ్నీ సమస్యలలో సహాయపడుతుంది

కిడ్నీ సమస్యలకు చికిత్సగా ఉపయోగించే కార్న్ సిల్క్ టీ గృహ వైద్యం. ఇది కిడ్నీలు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, బ్లాడర్ ఇన్ఫెక్షన్, మూత్ర వ్యవస్ధలో మంట, కిడ్నీ రాళ్ళకు చెందిన సమస్యలకు అద్భుతమైన చికిత్సగా పనిచేస్తుంది.

కార్న్(మొక్కజొన్న)లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

5.అరుగుదలను పెంచుతుంది

5.అరుగుదలను పెంచుతుంది

కార్న్ సిల్క్ అరుగుదలను పెంచడంలో, జీర్నకోస సమస్య చికిత్సకు సహాయపడుతుంది. కార్న్ సిల్క్ కాలేయం ద్వారా పైత్య ఊటను ప్రేరేపిస్తుందని పరిశోధనలు చెప్పాయి. ఈ బైల్ పిత్తాశయంలో నిల్వ చేయబడి సరైన జీర్ణక్రియకు దారితీస్తుంది.

6.రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది

6.రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది

కార్న్ సిల్క్ విటమిన్ K తో నిండి ఉంటుంది, ఈ విటమిన్ రక్తస్రావాన్ని నియంత్రించడానికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీ విషయంలో ఇది చాలా ముఖ్యం. తెగిన లేదా దెబ్బ వల్ల వచ్చే రక్తస్రావాన్ని తగ్గించడానికి మీరు కార్న్ సిల్క్ టీ ని తాగవచ్చు.

7.తలనొప్పి నుండి ఉపశమనం

7.తలనొప్పి నుండి ఉపశమనం

కార్న్ సిల్క్ లో దీర్ఘకాలిక తలనోప్పిలను తగ్గించడానికి సహాయపడే యాంటీ-ఇన్ఫ్లమేటరీ, అనల్జేసిక్ లక్షణాలు ఉంటాయి. కార్న్ సిల్క్ టీ తాగితే ఒత్తిడి, ఆదుర్దా తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, మీ భుజాలు, మెడ, దవడలలో ఉన్న గట్టితనాన్ని తగ్గిస్తుంది.

8.పోషకాలను అందిస్తుంది

8.పోషకాలను అందిస్తుంది

కార్న్ సిల్క్ బీటా కెరోటిన్, రిబోఫ్లెవిన్, మెంతాల్, తైమోల్, సేలేనియం, నియాసిన్, ఇతర ముఖ్య పోషకాలకు మంచి దారి. ఈ పోషకాలు అన్ని మొక్కల పదార్ధాలలో అందుబాటులో ఉండవు, ఇవి మీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తాయి.

9.బరువు తగ్గడానికి సహాయపడుతుంది

9.బరువు తగ్గడానికి సహాయపడుతుంది

కార్న్ సిల్క్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి బరువు తగ్గడం చాలా తేలిక. ఈ కార్న్ సిల్క్ టీ తాగితే కడుపు నిండుగా ఉండడం, మీ జీవక్రియ మెరుగుపడడం, మంట నియంత్రణ, వ్యర్ధ ఉత్పత్తుల తొలగింపు సులభతరం అవుతుంది.

10.కాలిన, దద్దుర్లకు చికిత్స

10.కాలిన, దద్దుర్లకు చికిత్స

కార్న్ సిల్క్ దద్దుర్లు, బాయిల్స్, దురదల నుండి ఉపశమనం, దోమలు కుట్టడం వల్ల వచ్చే నొప్పి, గీరడం, చిన్న చిన్న కోతలు వంటి చర్మ సమస్యలకు చికిత్స గా కూడా పనిచేస్తుంది. కార్న్ సిల్క్ యాంటీ-బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది.

కార్న్ సిల్క్ ని నేరుగా తీసుకోవడానికి ఎటువంటి ;మార్గం లేదు, కార్న్ సిల్క్ ని మీరు టీ రూపంలో మాత్రమే తీసుకోవచ్చు.

కార్న్ సిల్క్ టీ తయారుచేయడం ఎలా

English summary

10 Amazing Health Benefits Of Corn Silk

With Hinduism having its origin in India, it is fair to say that Hinduism is more than just a religion. It is in fact a way of life. The primary essence of this religion lays in the fact that Hindus believe that as humans, we are all born in debt to the Gods. There is only one supreme power and
Story first published: Friday, January 12, 2018, 8:00 [IST]