నువ్వుల నూనెలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు...

By Sindhu
Subscribe to Boldsky

సాధారణంగా నువ్వులు రెండు రకాలు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. నువ్వులను మన సాంప్రదాయ వంటల్లో ఉపయోగిస్తుంటారు. మరియు పండగల సమయంలో వీటి వాడకం ఎక్కువ. నువ్వులు ఆరోగ్యానికి ఎన్నో మ్యాజిక్ లను చేస్తుంది. నువ్వులలో ఉన్నటువంటి ఔషద గుణాలు అనేక జబ్బులను నయం చేయడానికి వివిధ ట్రెడిషినల్ మెడిషన్స్ లో ఉపయోగిస్తుంటారు. నువ్వుల నూనె గింజల్లో ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లెవనాయిడ్ ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ మరయు డైటేరియన్ ఫైబర్ వంటివి ఎన్నో ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడేవి ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

యాంటీ ఆక్సిడెంట్స్: మనం తినే హారంలోని కొన్ని పోషకాలు... ఫ్రీ రాడికల్స్ తో చర్య జరిపి దాని ప్రభావాన్ని తటస్థం చేస్తాయి. ఫలితంగా ఆ ఫ్రీ రాడికల్స్ దుష్ర్పభావాలు అణగారిపోతాయి. దాంతో అవి కణాన్ని దెబ్బతీయడం గాన్ని, కణాన్ని క్యాన్సర్ కణంగా మార్చడం గాని జరగకుండా ఆగిపోతుంది. అలా ప్రీ రాడిక్లస్ తో తలపడి వాటిని తటస్థీకరించడానికి ఉపయోగపడే ఆహారపదార్థాల్లోని పోషకాలనే 'యాంటీ ఆక్సిడెంట్స్' అంటారు.

జీవక్రియల (మెటబాలిక్ ప్రొసెసెస్) ద్వారా విడుదలయ్యే వ్యర్థాల్లోని హానికర పదార్థాలను నిర్వీర్యం చేసి, కణంలో జరిగే ధ్వంసాన్ని (సెల్ డ్యామేజీని)నిలిపివేస్తుంది. సెల్ డ్యామేజ్ తగ్గినందువల్లనే కణం దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది . ఇలాంటి సెల్ డ్యామేజీయే కాలుష్యం వల్ల పొగతాగడం వల్ల, శారీరక శ్ర వల్ల, అల్ట్రావయొలెట్ లైట్ వల్ల కూడా జరుగుతుంది దాంతో వద్ధ్యాప్య చిహ్నాలైన చర్మం ముడుతలు పడటం వంటి దుష్పరినామాలు జరుగుతుంటాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్ కార్యాకలాపాలను నిరోధిస్తాయి.

Sesame Oil

1. డయాబెటిస్(మధుమేహం): 2011లో ఓ ప్రచురణలో నువ్వుల నూనెలో ఓరల్ డ్రగ్ టైప్ 2డయాబెటిక్ పేషంట్స్ కు బాగా పనిచేస్తుంది.

2. చర్మ సంరక్షణ: నువ్వుల నూనెలో విటమిన్ ఇ మరియు విటమిన్ బి లు పుష్కలంగా ఉన్నందున, చర్మం పాడవకుండా కాపాడుతుంది. మరయు మీరు యవ్వనంగా కనబడేలా , చర్మంలో కొత్త మెరుపులను అంధిస్తుంది.

3. రొమటాయిడ్ ఆర్థ్రెటీస్ కాపర్ చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఇది రక్త కణాలకు కావల్సినంత శక్తిని అంధించే, రక్త ప్రసరణకు బాగా తోడ్పడుతుంది. ఎములకు, కీళ్ళు పదిలంగా ఉండేలా చేస్తుంది. ఆరోమార్థ్రెటీస్ నుండి భాద పడేవారికి మరియు వాపులను తగ్గిస్తుంది.

4. ఓరల్ హెల్త్: నువ్వులు దంత క్షయాన్ని పోగొడుతుంది. దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలను, చిగుళ్ళ నుండి రక్తం కారుట, థ్రోట్ ఇన్ఫెక్షణ్ తొలగించి, పళ్ళకు బలాన్ని చేకూర్చుతుంది . నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ కూడా చేయ్యొచ్చు.

5. సాధారణంగా వచ్చే జలుబు: జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్ గా నువ్వుల నూనె వాసన చూస్తే చాలు జలుబును తగ్గించి, శ్వాసతీసుకోవడానికి సులభం చేస్తుంది.

6. చుండ్రు: నువ్వుల నూనెను తలకు మర్ధన చేయడం వల్ల చుండ్రును సులభంగా వదలగొడుతుంది.

7. శరీరంలో సోడియంను తగ్గించి బ్లడ్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. నువ్వుల నూనె క్యాల్షియంను అధికంగా అంధించడం వల్ల కీళ్ళ ను కాపాడి, తలనొప్పి రాకుండా చేస్తుంది.

8. ప్రతి రోజూ ఒత్తిడికి గురవుతుంటే నువ్వుల నూనె ఒత్తిడి తగ్గించి, టెంషన్ నుండి బయటపడేలా చేస్తుంది . నరాల బలహీనతను తొలగిస్తుంది.

9. నువ్వుల నూనెను శరీరానికి మసాజ్ చేయడం వల్ల శరీరానికి రిలీఫ్ ను ఇచ్చి ఘాడంగా నిద్రపోయేలా చేస్తుంది.

10. బాడీ మొత్తానికి రక్త ప్రసరణ అందేలా చేస్తుంది . శ్వాస వ్యవస్థ : నువ్వుల నూనెలో ఉన్న మెగ్నీషియం ఆస్తమా, లోయర్ బ్లడ్ ప్లజర్, బ్లడ్ వెజల్స్ ను వంటి వాటిని తగ్గిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Benefits of Sesame Oil | నువ్వుల నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు...

    Sesame is known for generating heat and hence it is highly recommended for use during the winter months. Listed here are a few of the best known health benefits of sesame seeds and oil and why you should make it a point to consume it during winters. Take a look
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more