For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అంగస్తంభన మెరుగ్గా ఉంచే టాప్ 25 పవర్ ఫుడ్స్

  By Sindhu
  |

  సాధారణంగా పురుషులకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యల్లో అంగస్తంభన సమస్య కూడా ఒక అనారోగ్యసమస్య. నవీనయుగంలో పోటీతత్వం మనిషిని అనుక్షణం తేరుకోకుండా కాలంతో పరుగులు తీయుస్తుంది. పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం,నిద్రలేమి సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు 'లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు.

  అంగస్తంభన సమస్య కావచ్చు లేదా హార్మోన్ల ప్రభావం కావచ్చు కొంతమందిలో కామ వాంఛలు తగ్గిపోతాయి. అందుకుగాను వారు ఎంతో ఖరీదైన మందుల వాడకం, మానసిక వైద్యం వంటివి చేయిస్తూ వుంటారు. తమ లైంగిక జీవితం మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ పురుషులు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు తినే ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. అప్పుడు పురుషులు వారి పార్ట్నర్ తో లవ్ లైఫ్ ను గడపడానికి సహాయపడుతుంది. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కామోద్దీపన పెంచడానికి సహాయపడుతాయి. అటువంటి సమస్య ఉన్న వారు అందుబాటులో వున్న కొన్ని ఆహారాలు తిని తమ పరిస్ధితి మెరుగుపరచుకోవచ్చు.

  అంగస్తంభన మెరుగ్గా ఉంచే టాప్ 25 పవర్ ఫుడ్స్

  ఈ ఆహారాలు సహజంగా పనిచేసి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని మెరుగైన లైంగిక జీవితాన్నిస్తాయి. క్రమేణా మీరు మీ జీవిత భాగస్వామితో పూర్తి ఆనందాన్ని అనుభవించవచ్చు. ఈ ఆహారాలు మీ సుఖ స్ధానాలను, ఇంద్రియాలను ప్రభావితం చేస్తాయి. పురుషులకు, మహిళలకు గ్రంధులు హార్మోన్లను ఉత్పత్తి చేసేలా చేస్తాయి. ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉత్పత్తికి చాలా అవసరమయ్యే ఈ ఆహారాలు తీసుకుంటే లైంగిక పటుత్వం మెరుగుపరుస్తాయి.

  అంతే కాదు, ఈ ఆహారాలు శరీరంలో జననేంద్రియ భాగాలకు రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతాయి. ఆ రకంగా సహజ లైంగికతలను పెంచే ఆహారాలు మీ దాంపత్య జీవితానికి ఆనందం కలిగిస్తాయి. పురుష పునరుత్పత్తికి సహాయపడుతాయి. అందుకు సహాయపడే కొన్ని ఉత్తమ ఆహారాలు ఇక్కడ ఇస్తున్నాం వాటిని పరిశీలించండి...

  MOST READ:పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్

  ఉల్లిపాయ:

  ఉల్లిపాయ:

  ఉల్లిపాయను సాధారణంగా హార్ట్ హెల్తీ ఫుడ్ అంటుంటారు. ఎందుకంటే ఇది రక్తంను పల్చగా ఉండి, శరీరం మొత్తం ప్రసరించేలా చేస్తుంది కాబట్టి. మరియు రక్తం యొక్క విలువను పెంచుతుంది. బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల అంగస్తంభన సమస్యను నివారించుకోవచ్చు.

  హెర్బ్ పాస్తా:

  హెర్బ్ పాస్తా:

  పాస్తాలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఇవి లవ్ మేకింగ్ కు కావల్సిన ఎనర్జీని అంధిస్తుంది. వీటిలో ఉపయోగించే హెర్బ్స్ నట్ గమ్(జాజికాయ) మరయిు కెయెనే పెప్పర్(ఎండుమిర్చి) వంటివి జోడించడం వల్ల పురుషత్వ ప్రేరణమును కలిగించుటకు సహాయపడుతుంది.

  మిర్చి:

  మిర్చి:

  దీని'వేడి'లక్షణాలు కారణంగా కామోద్దీపన ఆహారంగా ఉంటుంది. గంట మిరియాలు నుండి ఎరుపు మిరపకాయల వరకు అన్నింటిని కామోద్దీపన ఆహారంగా భావిస్తారు. మిరపకాయలో రక్త ప్రసరణ మరియు గుండెచప్పళ్లను పెంచే క్యాప్సైసిన్ ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమటను ఉత్పత్తి చేస్తుంది. కామోద్దీపన లక్షణాల కారణంగా సెక్స్ సమయంలో కోరికలను పెంచవచ్చు. క్యాప్సైసిన్ కూడా ఎండార్ఫిన్లు విడుదలకు సహాయపడతాయి. పల్స్ పెరుగుదల మరియు శరీరాన్ని సున్నితంగా చేసి నరాలను ప్రేరేపిస్తుంది.

  కాఫీ:

  కాఫీ:

  అధికంగా కాఫీ తాగడం ఆరోగ్యకరం కాదు. అయితే, తక్కువ మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల ఎనర్జీ కిక్ ను అంధిస్తుందంటున్నారు.?

  సాల్మన్:

  సాల్మన్:

  కోల్డ్ వాటర్ లో ఉండే ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణకు బాగా సహాయపడుతాయి . ఇది రక్తం చాలా పల్చుగా ఉండేందుకు సహాయపడి, జననేంద్రియాలకు ప్రసరణ జరిగా స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తాయి.

  MOST READ:బ్రాలేకుండా ఈవెంట్స్ కు: స్టార్ సెబ్రెటీల కొత్త ట్రెండ్

  డార్క్ చాక్లెట్స్:

  డార్క్ చాక్లెట్స్:

  చాక్లెట్ ను 'గాడ్స్ ఆహారం' అని కూడా పిలుస్తారు. చాక్లెట్ ఎల్లప్పుడూ శృంగారం మరియు ప్రేమ సంబంధం కలిగి ఉంటుంది. చాక్లెట్ లో ఫెని లెథ్య్లమినె (PEA) మరియు సెరోటోనిన్ ఉండుట వల్ల మెదడు ఉత్తేజం కొరకు మరియు శక్తి స్థాయి పెంచడానికి సహాయపడతాయి. చాక్లెట్ తినటం వల్ల ఇద్దరి మానసిక స్థితి స్థాయిలో పెరుగుదల కనపడుతుంది. PEA తో పాటు అనాండమైడ్ కూడా ఉద్వేగం చేరుకోవడంలో సహాయపడుతుంది. చాక్లెట్ లు తియ్యగా వుండి కామ వాంఛను కలిగిస్తాయి. ప్రేమకు అనురాగానికి ఇవి చిహ్నాలుగా వుంటాయి. మహిళ తనలో ఎండార్ఫిన్లు రిలీజ్ చేయాలంటే చాక్లెట్ బాగా పనిచేస్తుంది. చాక్లెట్ తిన్న తర్వాత నాలుగు రెట్లు ఆనందంగా మహిళలు వుంటారని స్టడీలు చెపుతున్నాయి.

  చెర్రీస్:

  చెర్రీస్:

  చెర్రీస్ లో ఉండే యాంథోసైనిన్స్ ధమనులను శుభ్రం చేయడానికి సహాయపడుతాయి. పురుషాంగానికి రక్తం సరఫరా చేయడంలో బాగా సహాయపడుతుంది. అంతే కాకుండా రోగనిరోధక ఆహారాలుగా ఉన్నాయి.

  పోర్డ్జ్ (ఓట్ మీల్):

  పోర్డ్జ్ (ఓట్ మీల్):

  ఓట్ మీల్ తినడం ఆరోగ్యపరంగా అన్నిరకాల ఉపయోగకరం. ఆరోగ్యానికి మాత్రమే కాకుండా లైంగిక సమస్యలను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది. ఈ హార్ట్ హెల్తీ ఓట్స్ కడుపు నిండుగా ఉండేట్లు చేస్తుంది. శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది మరియు లైంగికపరంగా ఎక్కువ ఎనర్జీ అందేలా చేస్తుంది.

  కుంకుమపువ్వు:

  కుంకుమపువ్వు:

  శరీరంలో నొప్పులను మరియు బాధను తగ్గించడంలో కుంకుమపువ్వు బాగా సహాయపడుతుంది . దాంతో మీ శరీరం చాలా సున్నితంగా మారుతుంది. దాంతో స్త్రీ, పురుషులిద్దరిలో లైంగిక సామర్ధ్యం పెంచుతుంది.

  ఓయిస్ట్రెస్:

  ఓయిస్ట్రెస్:

  సముద్రం నుండి ఆయేస్టర్ వచ్చింది. చాలా కాలం నుండి దీనిని ఒక ఆఫ్రొడైట్ గా విశ్వసించబడుతుంది. ఆయేస్టర్ కత్తిరించి తెరిచి ఉన్న స్త్రీ జననావయవాలను పోలి ఉంటుంది. కానీ దాని వెనుక శాస్త్రీయ కారణం ఆయేస్టర్ టెస్టోస్టెరోన్ ఉత్పత్తి కోసం అవసరమయ్యే జింక్ ను అధిక స్థాయిలో కలిగి ఉంటుంది. జింక్ తక్కువ స్థాయి ఉంటె నపుంసకత్వమునకు కారణం కావచ్చు. ఈ సముద్రపు ఆహారం తినటం వలన ఎటువంటి హాని ఉండదు. కాసనోవా 50 కంటే ఎక్కువ ఆయేస్టర్ లను ప్రతి రోజు తినటానికి ఉపయోగించేవారు. మాకు అన్ని ఫలితాలు తెలుసు.

  అరటిపండ్లు:

  అరటిపండ్లు:

  ఇది దాని లింగ ఆకారంతో మాత్రమే కాకుండా, అరటిలో అసంఖ్యాకంగా ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక అరటి పండులో విటమిన్ A,B మరియు C మరియు పొటాషియం ఉంటాయి. విటమిన్B మరియు పొటాషియం శరీరంలో సెక్స్ హార్మోన్ ఉత్పత్తి పెంచడానికి సహాయపడతాయి.

  అరటి పండులో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచే బ్రోమేలిన్ ఉంటుంది. అరటిపండులో అధిక స్థాయిలో చక్కెర ఉండుట వల్ల కొద్దిసేపు శక్తి ఇవ్వటానికి సహాయపడుతుంది.

  MOST READ:పొట్ట కొవ్వును గణనీయంగా తగ్గించే ఉత్తమ ఆహారాలివి..!

  దానిమ్మ:

  దానిమ్మ:

  దానిమ్మలో చాలా తక్కువగా ఐరన్ కలిగి ఉండి, ఇది శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో మరింత రక్తం ఉత్పత్తి అవుతుంది. దాంతో మీ లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.

  రెడ్ వైన్:

  రెడ్ వైన్:

  వైన్స్: వైన్ తాగడం అనేది ఒక శృంగార మరియు మనసును లోబరుచుకొనే ఒక ప్రక్రియ. వైన్ త్రాగటం వలన నిరోధకాల తగ్గించడం మరియు ప్రజలు విశ్రాంతి అనుభూతి పొందటానికి సహాయపడుతుంది. పోర్చుగల్ నుండి పుట్టిన పోర్ట్ వైన్ అత్యంత శక్తివంతమైన కామోద్దీపన చేయగలదని భావిస్తారు. వైన్ పురుషులకు మాత్రమే కాదు మహిళల్లో కూడా కామేచ్ఛను పెంచుతుంది. డాక్టర్ షేథ్ దీనిని నిరోధకంగా పిలుస్తారని చెప్పారు. ఎందుకంటే అది ఒక మహిళ వైపు నుండి ప్రతిఘటన తగ్గవచ్చు. కానీ మీరు అధిక మద్యం త్రాగకూడదు అని నిర్ధారించుకోండి. ఎందుకంటే మత్తు లక్షణాలు కలిగి మిమ్మల్ని మరింత మగతకు గురి చేస్తుంది.

  లవంగాలు:

  లవంగాలు:

  ఇండియన్ మసాలా దినుసుల్లో లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. వీటిని ఎక్కువగా గరం మసాలాను తయారు చేస్తారు. లవంగాలు శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో బాగా సహాయపడుతుంది. దాంతో జననేంద్రియాలకు అధిక రక్తంను సరఫరా చేసి అంగాన్ని గట్టిపరుస్తుంది.

  తృణధాన్యాలు:

  తృణధాన్యాలు:

  బెటర్ ఎరిక్షన్ (అంగస్తంభనల)సామర్థ్యం మెరుగ్గా ఉండాలంటే, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే, తృణధాన్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతం మార్కెట్లో లభ్యం అయ్యే తృణధాన్యాలను పాలిష్ పెట్టడం వల్ల అవి కొవ్వులను కూడా అధికంగా కలిగి ఉండవు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ తృణధాన్యాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

  యాలకలు:

  యాలకలు:

  పురుషుల్లో లైంగిక సమస్యల నివారణకు యాలకులను అనేక ఆయుర్వేధ చికిత్సలో ఉపయోగించారు. ఇది వ్యక్తిలో ఉత్సుకతకు జతచేస్తుంది.

  పోర్క్:

  పోర్క్:

  పోర్క్(పంది)మాంసంలో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది ఇది అతి త్వరగా నాడీ ప్రతి చర్యకు అవసరం అవుతుంది. లైంగిక సామర్థ్యం పెంచుకోవడంలో మీ నాడీ వ్యవస్థ కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది.

  పుచ్చకాయ:

  పుచ్చకాయ:

  పుచ్చపండు చల్లటిదే కావచ్చు రోజులో తరచుగా తీసుకుంటే, మీ లైంగిక జీవితం మెరుగవుతుంది. సహజమైన వయాగ్రా గా పేర్కొనవచ్చు. పుచ్చకాయలో సిట్రులిన్ అనే ఎమినో యాసిడ్లు వుంటాయి. ఇది రక్తనాళాలను వ్యాకోచింపచేసి లైంగిక ఆనందం పెంచుతుంది. అంగ స్తంభన సమస్యలకు పుచ్చకాయ బాగా పనిచేస్తుంది.

  గ్రీన్ టీ:

  గ్రీన్ టీ:

  గ్రీన్ టీలో ఆరోగ్యకరమైన యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను పూర్తిగా తొలగించడానికి సహాయపడుతాయి. గ్రీన్ టీ తాగడం వల్ల మైండ్ మరియు శరీరం మరియు జననేంద్రియాలు మెరుగుపడి, ఉత్సహాంగా పనిచేస్తాయి.

  సోపు:

  సోపు:

  శరరంలో అధిక వేడి కలిగించి తర్వాత చెమట పట్టేలా చేస్తాయి. దాంతో శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు నెట్టివేయబడుతుంది. మరియు శరీరంలోని జీవక్రియలన్నింటిని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. దాంతో ఈ మసాలా దినుసు ఆరోగ్యకరమైన అంగస్తంభన కలిగి ఉంటుంది.

  వెల్లుల్లి -

  వెల్లుల్లి -

  వెల్లుల్లిని గతంలో ధారాళంగా ఉపయోగించి లైంగిక జీవితాలను మెరుగుపరచేవారు. వెల్లుల్లి తింటే పురుషులైనా, స్త్రీలైనా ఉద్రేకాలకు లోనవుతారు. వెల్లుల్లిలో వుండే ఎల్లిసిన్ అనే రసాయనం జననాంగాలకు రక్తప్రసరణ అధికం చేస్తుంది. జననేంద్రియాలకు కావలసినంత రక్తం వెళ్ళటం వలన ఖచ్చితంగా అంగస్తంభన సంబంధించిన ఏ సమస్య ఉండదు. వెల్లుల్లి అంగస్తంభన నిర్వర్తించే నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ ఉత్పత్తిని ప్రేరేపించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక మనిషి యొక్క గుండె మార్గం తన కడుపు ద్వారా అని పేర్కొన్నారు. కాబట్టి మీరు ఆహారంలో వెల్లుల్లిని ఒక అదనపు మోతాదులో ఉంచండి.

  ఆరెంజస్ -

  ఆరెంజస్ -

  దీనిలో ఉద్రేకం కలిగించే గుణాలు లేకపోయినా, దానికిగల తీపి, పులుపు కలిసి అది ప్రేమికులకు ఆహ్లాదం కలిగించే పండుగా పరిగణించబడుతోంది. ఈ నారింజపండును చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా కూడా తినవచ్చు.

  అంజూర(అత్తి పండ్లు)

  అంజూర(అత్తి పండ్లు)

  అత్తి పండ్లు నిలువుగా కత్తిరించిన ఒక అత్తి పండు స్త్రీ సెక్స్ అవయవ నిర్మాణం వలే ఉంటుంది. ఇది పురాతనకాలం నుండి సంతానోత్పత్తికి సంబంధం కలిగి ఉంది. అత్తి పండ్లలో విటమిన్ ఎ,విటమిన్ బి 1,విటమిన్ B2, కాల్షియం,ఇనుము,భాస్వరం,మాంగనీస్ మరియు పొటాషియం ఉంటాయి. ఇది లైంగిక బలహీనతను తగ్గిస్తుందని గుర్తించారు. ఆశ్చర్యపోనవసరం లేదు ఇది క్లియోపాత్రా యొక్క ఇష్టమైన ఫలం.

  ఆస్పరాగస్ :

  ఆస్పరాగస్ :

  ఫ్రాన్స్ లో 19 వ శతాబ్దంలో పెండ్లి కొడుకులకు ఆస్పరాగస్ ను వివాహానికి కేవలం ఒక రోజు ముందు ఇచ్చేవారు. ఆస్పరాగస్ పొటాషియం,విటమిన్ B6,విటమిన్ ఎ,సి,థయామిన్ మరియు ఫోలిక్ ఆమ్లం వంటి గొప్ప మూలాలను కలిగి ఉంది. ఫోలిక్ ఆమ్లం పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఉద్వేగం చేరుకోవడానికి సహాయం చేసే హిస్టామిన్ ఉత్పత్తి కి సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ పుట్టుక లోపాలు తగ్గిస్తుంది. అందువల్ల ఆస్పరాగస్ ఒక గర్భిణికి బాగా సహాయపడుతుంది. ఆస్పరాగస్ జెనిటో మూత్ర వ్యవస్థ లో రక్త ప్రసరణ పెంచడానికి కూడా ప్రసిద్ధి చెందింది.

  అవకాడో:

  అవకాడో:

  ఈ పండు స్త్రీ, పురుషుల ఇద్దరి సెక్సువాలిటీకి సంబంధం కలిగి ఉంటుంది. పండు విలాసవంతమైన మరియు ఆకారంలో స్త్రీ లింగములో ఉంటుంది. కానీ పండ్లు చెట్టు నుండి జతలలో వేళ్ళాడుతూ ఉంటాయి. అవి ఎక్కువగా పురుషుడు వృషణాలను ప్రతిబింబించేలా ఉంటాయని చెబుతారు. అజ్టెక్ గా ఉపయోగించే అవకాడో చెట్టును వృషణాల చెట్టు అని పిలుస్తారు. అవకాడోలో బీటా కెరోటిన్,మెగ్నీషియం,విటమిన్ E, పొటాషియం మరియు ప్రోటీన్ ల ఒక గొప్ప మూలం కలిగి ఉంటుంది. ఇవి అన్ని మీ లైంగిక వాంఛను పెంచటానికి సహాయపడతాయి.

  English summary

  20 Foods For Stronger Erections

  Having a rock hard erection is every man's dream. Didyou think that a strong erection requires nothing more than arousal? But with the hazards of modern life like stress and improper sleep, it is becoming very difficult for men to get and maintain hard erections.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more