For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గడ్డ తగ్గించే సులభ వ్యాయామాలు: ఫిట్నెన్స్ టిప్స్

By Mallikarjuna
|

వ్యాయామాల విషయానికి వచ్చినప్పుడు, చాలా వరకు పురుషులు స్ట్రెంచ్చింగ్ కు ముందుగా జిమ్ కు వెళ్ళడం లేదా పార్క్ లో రన్నింగ్ చేయేడం చేస్తుంటారు. చిన్న చిన్న వ్యాయామాలు గురించి ఎవరు ఆలోచించరు. చాలా సింపుల్ గా ఫేషియల్ వ్యాయామాలు మరియు జాలైన్, ముడుతలు మరియు సాగే చర్మంను నివారించే వ్యాయామాలు చాలా సింపుల్, చిన్న వ్యాయామాలు . చిన్న వ్యాయామాలు మరియు ఇతర ఫేషియల్ వ్యాయామాల ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి . ఇవి యాంటీఏజింగ్ క్రీమ్ లను నివారించడానికి సహాయపడుతాయి. ఈ చిన్న వ్యాయామాలే మీ ముఖంను ఆరోగ్యంగా మరియు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి.


ఒక చిన్న గడ్డం మరియు దవడను కలిగి ఉండటం ఒక గొప్ప అందం మరియు తనుకు ఆరోగ్యకరమైన రక్షణ కల్పిస్తుంది. పరిచయంలో ఏ వ్యక్తిఅయినా మొదట మీ ముఖం గమనిస్తారు , అదే ప్రధానాంశంగా ఏర్పరుస్తుంది. అందువల్ల , ఒక ఆరోగ్యకరమైన ముఖం కలిగి ఉండటం వల్ల అది మిమ్మల్ని వారు ఆకట్టుకోనే చేస్తుంది. మూడవ గడ్డం ఉన్నట్టు కనబడుతున్నా లేదా గడ్డం క్రిందికి సాగినట్లు అగుపిస్తున్నా, అది నేరుగు మీ వయస్సు మీద ప్రభావం చూపుతుంది. అలా ఉన్నప్పుడు మీరు వయస్సు ఎక్కువ అయిన వారిగా కనబడుతారు. ఇది మీ అనారోగ్యకరమైన జీవనశైలి ప్రతిబింబిస్తుంది.

చాలా వరకు గడ్డం తగ్గించుకోవడానికి చేసే ఎక్సర్ సైజ్ చాలా సింపుల్ గా ఉంటుంది మరియు ఈ వ్యాయామానికి మీ చేతులకంటే మరో అవసరం ఉండదు. ఈ వ్యాయామాన్ని మీరు మీ రెగ్యులర్ వ్యాయామం, స్ట్రెచ్చింగ్, మరియు రన్నింగ్ వంటి వ్యాయామాల తర్వాత కూడా చేయవచ్చు. అందుకు మీరు మీరు రెగ్యులర్ చిన్ ఎక్సర్ సైజ్ లను ఫాలో అవ్వడమే. ఇది మీ ముఖంలో పాజిటివ్ ఎఫెక్టివ్ ను కలిగిస్తుంది. మీ గడ్డం తగ్గించుకోవాడినికి చేసే ఈ వ్యాయామంల మీ ముఖ కండరాలు చైతన్యం నిపిండానికి, మీ వాస్తవిక జీవన శైలిని మరింత ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది.


1. దవడ టోనింగ్ వ్యాయామం

ఈ వ్యాయామం చేయటానికి ముందుగా మీరు కుర్చొని లేదా నిలబడి మీరు నేరుగా ఒక వైపుకు చూడాలి. మీ పెదాలను మూసివేయాలి, ఈ వ్యాయామం చేసేటప్పడు మీ నోటిని తెరవకూడదు. ఇప్పుడు, ఆ ఉద్రిక్తతకు బహుశా మీ నోరు క్రింద మరియు మీ దవడలైన్ పాటు అన్ని కండరాలు ఉత్తేజం అవుతాయి. ఇలా మీ పెదాలను కదపకుండా ముఖంలో ఎటువంటి ముడుతలు పడకుండా ఇలా చేయండి . కండరాల మీద మరింత ఒత్తిడి సాధించడానికి దవడాను కొద్దిగా ముందుకు వెనకుకు కదిలించాలి. ఈ ఉద్రిక్తత స్థానంను కనీసం10 నిమిషాలు పట్టుకోండి.

chin firming exercises fitness tips

2. చిన్ లిఫ్ట్

చిన్ లిప్ట్ట్ వ్యాయామం జరుపుటకు, మీ వెన్నెముకు నిటారుగా ఉన్నట్లు కూర్చోవాలి. వెన్నెముకకు నిటారుగా తలను కూడా నిటారుగా పెట్టి, నిటారుగా అలాగే తలను పైకి లేపుతూ మీ సిలింగ్ ను చూడాలి. మీ పెదాలను కొద్దిగా గట్టిగా ముడుచుకోవాలి. తర్వాత నిదానంగా (సీలింగ్ ను ముద్దు పెట్టేలాగా )ఓపెన్ చేయాలి . మీ పెదాలను puckered స్థానంల పెట్టి 5 లెక్కపెట్టి, తర్వాత విడుదల చేయాలి . ఇలా ఈ వ్యాయామంను 5 నుండి 10సార్లాు చేయాలి.

3.మెడ తిప్పలి:

ఈ వ్యాయామం ద్వారా మెడను తిప్పడరు డబుల్ చిన్ ఎక్సర్ సైజ్ వెన్నెముక నిటారుగా కూర్చోవాలి లేదా నిలబడాలి.మీరు గాలి పీలుస్తూ నిధానంగా మీ తలకు పక్క పక్కకు తిప్పాలి, ఒక వైపు తిప్పినప్పుడు మీ గడ్డం మీ భుజానికి తగలాలి. మీరు అలా తలను తిప్పేటప్పుడు మీరు తిప్పే దిశలోనే మీ కంటి చూపు ఉండాలి. తర్వాత తిరిగి తలను యథాస్థానికి తీసుకొస్తూ తలకు క్రింది వంచి ఛాతి తాకేలా వంచాలి. గాలి పీలుస్తూ తిరిగి మీ తలను పైకి లేపాలి. ఇదే పద్దతిలో రెండవ షోల్డర్ కూడా చేయాలి.

4. దవడను వదులుగా వదలడం

దవడను వదులుగా వదలడానికి చేసే వ్యాయామం మొదట వెన్నెముక నిటారుగా కూర్చోవాలి లేదా నిల్చోవాలి. ముక్కు ద్వారా లోతుగా గాలి పీల్చాలి , గాలి పీల్చేటప్పుడు మీ పెదాలను టైట్ గా బించి పట్టుకోవాలి. గాలి పీల్చడం, గాలివదిలేటప్పుడు మీ దవడలను నమిలే దిశలో కదపాలి. మీరు గాలి వదిలేసిన తర్వాత మీరు నోరును మీకు ఎంత సాధ్యం అవుతుందో అంత వరకూ నోరును తెరవండి. నోరు తెరిచి గాలి పీల్చి, గాలి వదలాలి. ఈ రెండూ చేసేటప్పుడు ‘హా’ అనే శబ్దం చేయాలి . తర్వాత మీ నాలుకును లోపలికి బయటకు, పైకి, క్రిందకు మడవాలి . తర్వాత మీ దవడను రిలాక్స్ అవ్వనివ్వాలి . ఇలా 5-6సార్లు చేయడం వల్ల ఎఫెక్టివ్ గా ఉంటుంది.


5. ప్లాటిస్మా వ్యాయామం

నిటారుగా కూర్చిని లేదా నిలబడి, మీ పెదాలను మీ దంతాలకు వ్యతిరేకంగా లాగాలి, మరియు నోటి మూలల్లో మలుపు కొద్దిగా నోరు తెరివాలి. మీ నోటిని లైట్ గా తెరవాలి మరియు మీ దవడ కండరాలు వదులవుతాయి. మీ పళ్ళు మరియు మీ నోటి మూలల్లో వ్యతిరేకంగా గట్టిగా ఒత్తిడి మీ పెదవులు తిరస్కరించింది ఉంచండి . డౌన్ 5నుండి 10 సార్లు మీ దవడ పైకి మరియు క్రిందికి కదిలించాలి.

English summary

chin firming exercises fitness tips

When it comes to exercises, most men generally think of more physical aspect of going to gym or running in park before stretching. Not many think of chin firming exercises as a serious form. Simple facial exercises firms chin and jaw line, removes Jowls, wrinkles and wagging skin. There are lots of benefits from chin and other facial exercises. It helps in avoiding anti-aging creams for one. It makes your face healthy and skin glow.
 
 
Story first published: Thursday, December 26, 2013, 18:16 [IST]
Desktop Bottom Promotion