For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్సులిన్ నిరోధకతను నివారించడం కోసం ఆహారాలు

|

శరీరంలోని అతి ప్రధానమైన హార్మోన్ ఇన్సులిన్. క్లోమగ్రంధి (పాంక్రియాస్)లో ఉత్పన్నమయ్యే ఇన్సులిన్ గ్లూకోజ్‌ను అనుక్షణం నియంత్రణలో ఉంచే పనిలో ఉంటుంది. అయితే కొందరిలో ఇన్సులిన్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు. ఈ స్థితినే మధుమేహం అంటాం. ఇన్సులిన్ సిండ్రోమ్ మనం తీసుకొనే ఆహారాలు (కాయధాన్యాలు, షుగర్, పిండిపదార్థాలు, పండ్లు, బంగాళదుంప, గుమ్మడి మొదలగునవి) షుగర్ గా మార్పు చెందుతాయి. దాంతో ఇవి మన శరీరంలో ఎనర్జీగా మారడానికి బదులు ఇన్సులిన్ గా మార్పుు చెందుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్(ఇన్సులిన్ నిరోధకత)ఇన్ఫ్లమేషన్ మరియు రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేలా చేస్తుంది.

ఇన్సులిన్ రక్తం కణాల్లో చేరనప్పుడు, శరీరంలో చేరక, ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. దాంతో, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉంటుంది. ఇన్సులిన్ రక్తకణాల్తో చేరనప్పుడు, అది నిరోధకత అవుతుంది మరియు మధుమేహం, రక్తంలో షుగర్ సమస్యలు మరియు కొన్ని దీర్ఘకాలిక అలసటకు దారిస్తుంది . ఇన్సులిన్ నిరోధకతను నిరోధించడానికి లేదా రివర్స్ చేయడానికి కొన్ని మందులున్నాయి. అటువంటి ఆరోగ్యసమస్యలను నివారించడానికి చాలా సులభంగా గ్లూకోజ్ గా మార్పు చెందే ఆహారాలకు మీరు దూరంగా ఉండాలి.

ఒక వేళ ఇన్సులిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తే, అది అనేక గుండె సంబంధిత మరియు ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. మధుమేహంను , గుండె జబ్బులను మరియు ఇతర సమస్యలను నివారించడానికి, ఈ క్రింది లిస్ట్ లో ఉన్న ఆహారాలను తీసుకోవడం నివారించండి. సరైన డైట్ తీసుకొనే వారి శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను సమతుల్యం చేస్తుంది మరియు ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది ..మరి అవేంటో ఒక సారి క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి...

ఇన్సులిన్ నిరోధకతకోసం నివారించాల్సిన కొన్ని ఆహారాలు:

1. రెడ్ మీట్:

1. రెడ్ మీట్:

రెడ్ మీట్ లో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి . ఇది గుండె సంబంధ వ్యాధులను మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెంచే అవకాశం ఉంది. కాబట్టి రెడ్ మీట్ ను తీసుకోవడం నివారించండి. వాటి స్థానంలో లీన్ మీట్ లేదా ఆరోగ్యకరమైన చేపలన్ తీసుకొని ఇన్సులిన్ నిరోధకతను నివారించండి.

 2. చీజ్:

2. చీజ్:

అధిక కొవ్వు ఉన్న చీజ్ ఆరోగ్యానికి చాలా హానికరం. వీటిలో అధిక శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచుంతుంది. కాబట్టి, మీ డైట్ లో చీజ్ తీసుకోవడాన్ని నివారించండి.

3. ఫ్రైడ్ ఫుడ్స్:

3. ఫ్రైడ్ ఫుడ్స్:

ఫాస్ట్ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఫుష్కలంగా ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో ఉన్నవారు, ట్రాన్స్ ఫ్యాట్స్ ను తీసుకోవడం నివారించండి . ఇవి ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లో, ఫ్రోజొన్ ఫుడ్స్ మరియు క్యాన్డ్ ఫుడ్స్ లో అధికంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలను తినడం మానేయండి.

4. ధాన్యము:

4. ధాన్యము:

ధాన్యంలో స్ట్రాచ్ అధికంగా ఉంటుంది. మరియు స్ట్రార్చ్(గంజి)నిజంగా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో బాధపడేవారికి చాలా హాని కలిగిస్తుంది . కాబట్టి రీఫైండ్, లేదా ప్రొసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఇన్సులిన్ స్థాయిలను దారి దారితీస్తుంది.

 5. బంగాళదుంప:

5. బంగాళదుంప:

ఈ స్ట్రాచి వెజిటేబుల్ షుగర్ గా మార్పు చెందుతుంది. ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు ఒక కారణం. మధుమేహంతో బాధపడేవారు బంగాళదుంపను తినడం నివారించండి. ఇది చెక్కర స్థాయిలను పంచుతుంది.

6. గుమ్మడి:

6. గుమ్మడి:

గుమ్మడిలో కార్బోహైడ్రేట్స్ షుగర్ గా మార్పు చెందుతుంది.ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడానికి కారణం అవతుంది.కాబట్టి మీ డైట్ నుండి దీన్ని నివారించండి.

7. క్యారెట్స్ :

7. క్యారెట్స్ :

క్యారెట్స్ లో కూడా కార్బోహైడ్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ ను పెంచే ఈ క్యారెట్ ను మీ డైట్ నుండి దీన్ని నివారించండి.

 8. డోనట్స్:

8. డోనట్స్:

వైట్ బ్రెడ్ మరియు పిండిలో షుగర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, వైట్ బ్రెడ్, డోనట్లస్ మరియు ఇతర చిరుతుడ్లు పిండితో తయారుచేస్తారు కాబట్టి, ఇన్సులిన్ రెసిస్టన్స్ పెంచే వీటికి దూరంగా ఉండండి.

9. బీన్స్:

9. బీన్స్:

గ్రీన్ బీన్స్ స్ట్రాచీ వెజిటేబుల్, ఇది షుగర్ లెవల్స్ ను పెంచతుంది. ఇది చాలా సులభంగా ఎనర్జీగా మార్పు చెందదు కాబట్టి మీ రెగ్యులర్ డైట్ నుండి నివారించండి.

10. ఆల్కహాల్ :

10. ఆల్కహాల్ :

ఆల్కహాల్ బెవరేజ్ కూడా చాలా తేలికగా షుగర్ గా మార్పు చెందుతుంది మరియు ఇది శరీరాన్ని బర్న్ చేస్తుంది. కాబట్టి, ఆల్కహాల్ ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి.

English summary

Foods To Avoid For Insulin Resistance

Insulin resistance is a metabolic syndrome where whatever carbohydrates you eat turns into into sugar (grains, sugar, flour, fruits, potatoes, pumpkin etc). This increases the insulin levels and instead of turning into energy, insulin resistance leads to inflammation and increase in blood sugar levels.
Story first published: Wednesday, November 27, 2013, 16:14 [IST]
Desktop Bottom Promotion