For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  దీర్ఘకాలం పాటు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే చిట్కాలు

  By Sindhu
  |

  నేటి రోజులలో ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తూనే వున్నది. మీ కిడ్నీలు శరీరంలో చాలా ప్రధాన అవయవాలు. ఇవి లేకుండా మానవులు జీవించ లెరు. మీకు కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే, ఒక్కసారి భయంకరమైన డయాలసీస్ చేసే పరిస్థితిని ఊహించుకొండి. కనుక కిడ్నీలకు హాని రాకుండా వాటి పోషణ మరియు సంరక్షణ ప్రధానం .

  మంచి పోషకాలుకల ఆహారం కిడ్నీల ఆరోగ్యానికి సహకరిస్తున్ది. ఈ ఆరోగ్యకరమైన కిడ్నీ ఆహారాలు కిడ్నీ లను ధృడ పరుస్తాయి. మీ కిడ్నీలు ప్రధానంగా శరీరంలో బ్లడ్ ను శుభ్ర పరుస్తాయి. అవి శరీరంలోని మలినాలను జల్లెడ పట్టి బయటకు పంపుతాయి. కనుక మీరు మీ కిడ్నీ లను శుభ్రంగా వుంచుకొవాలి. మరి కిడ్నీ లను శుభ్రం చేసుకోవడానికి ద్రవ పదార్ధాలను అధికంగా తీసుకోవటం మంచి మార్గం.

  కనుక తగినంత నీరు తాగటం ఈ ప్రశ్నకు సరైన సమాధానం. కొన్ని చెడు అలవాట్లను వదలివేయటం కూడా కిడ్నీ ల ఆరోగ్యానికి మంచిది. స్మోకింగ్ చేయుట, ఆల్కహాల్ తీసుకొనుట, అధిక ఒత్తిడికి గురి అగుట కిడ్నీలపై అనవసర ఒత్తిడి కలిగిస్తుంది. కనుక కిడ్నీల సంరక్షణకు ఈ అలవాట్లను వదలాలి. మీరు కనుక మీ కిడ్నీ లను ఎలా సంరక్షిన్చుకోవాలో తెలుసు కోవాలంటే దిగువ కల అంశాలను పరిశీలించండి.

  MOST READ:5 మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ యాక్టర్స్ బ్యూటీ సీక్రెట్స్!

  ప్రతి రోజూ 8 గ్లాసుల నీరు తాగండి .

  ప్రతి రోజూ 8 గ్లాసుల నీరు తాగండి .

  మీ శరీరాన్ని శుభ్ర పరచేది నీరు మాత్రమే. కనుక, తగినన్ని ద్రవాలు తీసుకోవటం మీ కిడ్నీ లను శుభ్రంగాను, ఆరోగ్యంగాను ఉంచుతుంది.

  బ్లాక్ బీన్స్

  బ్లాక్ బీన్స్

  మీ కిడ్నీల ఆరోగ్యానికి బ్లాక్ బీన్స్ తినటం మంచిది. వీటిలో ఫాస్ఫరస్ అతి తక్కువ అందువలన అవి కిడ్నీ లకు మంచిది.

  తరచుగా మూత్రం పోయండి

  తరచుగా మూత్రం పోయండి

  రోజులో ఎక్కువ సార్లు మూత్రం పోయటం కిడ్నీ ల ఆరోగ్యానికి మంచిది. అయితే ప్రతి సారి మీ మూత్రపు సంచి నిండి వున్దాలి.

  నల్ల రంగు బెర్రీ లు

  నల్ల రంగు బెర్రీ లు

  దట్టమైన రంగులు కల ఆహారాలు సాధారణంగా మీ కిడ్నీలకు మంచిది. బ్లూ బెర్రీ లు, బ్లాక్ బెర్రీ లు, క్రాన్ బెర్రీ లు సిట్రస్ జాతికి చెంది అధిక అంటి ఆక్సిడెంట్ లు కలిగి ఉంటాయి. అవి కిడ్నీ సమస్యలను రిపేర్ చెస్తాయి.

  కొత్తిమీర ఆకులు

  కొత్తిమీర ఆకులు

  కొత్తిమీర వాస్తవంలో మీ కిడ్నీలను శుభ్ర పరచేందుకు సహకరిస్తున్ది. కోరియందర్, పార్సిలీ , సిలాన్త్రో లు ఒకే జాతికి చెందినవి. ఇవి కిడ్నీల ఫిల్టర్ లను శుభ్ర పరుస్తాయి.

  MOST READ:సెక్స్ గురించి ఎవరికి తెలియని కొన్ని రహస్యాలు అందులో పొందుపరిచారు..!!

  సముద్రపు ఉప్పు

  సముద్రపు ఉప్పు

  సముద్రపు ఉప్పు మీ కిడ్నీ లకు మంచిది. దానిలో మినరల్స్ అధికమ్. టేబుల్ సాల్ట్ లో కంటే సి సాల్ట్ లో సోడియం క్లోరైడ్ తక్కువ. కనుక మీరు కనుక కిడ్నీ రాళ్ళతో బాధ పడుతూంటే, సీ సాల్ట్ ఉపయోగించటం చాలా మంచిది.

  మసాలా ఆహారాలు తినవద్దు.

  మసాలా ఆహారాలు తినవద్దు.

  కారం కల మిర్చి తినటం కిడ్నీలకు మంచిది కాదు. అధిక మసాలా ఆహారాలు మీ లివర్, కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతాయి. కనుక మీ ఆహారంలో తగుమాత్రం కారాలు ఉండేలా చూసుకోండి.

  ఎంజేలికా

  ఎంజేలికా

  ఎంజిలికా మూలిక చైనీయులది. కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఔషధ మూలిక రీనల్ టిష్యూ లు పాడవకుండా చెస్తున్ది. కనుక కిడ్నీల ఫెయిల్యూర్ జరిగిన రోగులకు డాక్టర్ లు దీని వాడకం సూచిస్తారు .

  స్మోకింగ్ వదలండి

  స్మోకింగ్ వదలండి

  సిగరెట్ లలో కాడ్ మియం అనే మెటల్ వుంటుంది. అది మీ కిడ్నీల లైనింగ్ లో డిపాజిట్ అవుతుంది . కిడ్నీల పనిని ఇది మందగిస్తుంది. రీనల్ ఫెయిల్యూర్ కు కూడా దోవ తీస్తుంది.

  అరుగుల

  అరుగుల

  అరుగుల అనేది ఒక పచ్చని ఆకు కూర అది మీ కిడ్నీల లోని టాక్సిన్ లను బయటకు పంపుతుంది. అరుగుల కనుక రెగ్యులర్ గా తింటే కిడ్నీ సమస్యలతో బాధలు పడే వారికి మంచి రిలీఫ్ కలుగుతుంది.

  మూత్రము ను ఆపు కొనవద్దు

  మూత్రము ను ఆపు కొనవద్దు

  కొంతమందికి మూత్రంను ఎక్కువ సమయం ఆపుకొనే అలవాటు వుంటుంది ఇది చెడు అలవాతు. అది మీ కిడ్నీ లపై ఒత్తిడి కలిగిస్తున్ది.

  మస్టర్డ్ గ్రీన్స్

  మస్టర్డ్ గ్రీన్స్

  మస్టర్డ్ గ్రీన్స్ ఆకు కూరలో విటమిన్ కె అధికం. ఇది కిడ్నీ లకు బ్లడ్ సరఫరా అధికం చేస్తుంది.

  అధిక ఒత్తిడి

  అధిక ఒత్తిడి

  కిడ్నీ లను ఎలా సంరక్షించు కోవాలి అని మీరు ఒత్తిడికి గురవుతూంటే, ముందుగా మీరు కొంత రిలాక్స్ అవటం అవసరమ్. కిడ్నీలు డామేజ్ అయ్యేటందుకు ఒత్తిడి ఒక ప్రధాన కారణం. కనుక రిలాక్స్ అయి ఒత్తిడికి దూరంగా వుండి కిడ్నీలు బాగా పని చేసేలా చూసుకోండి.

  రెడ్ కేబెజ్

  రెడ్ కేబెజ్

  మీకు కనుక డయాబెటిస్ ఉన్నట్లయితే మీ కిడ్నీలు వేగంగా చెడిపోయే అవకాశం వుంది. కేబెజ్ వంటి ఆకు కూరలు కిడ్నీల డామేజ్ ని అరికడతాయి.

  కెఫీన్ వాడకం తగ్గించండి .

  కెఫీన్ వాడకం తగ్గించండి .

  కెఫీన్ కిడ్నీ లకు ప్రయోజనకారి కాదు. కాఫీ లు అధికంగా తాగటం కిడ్నీ రాళ్ళ ను ఏర్పరచే అవకాశాలను అధికం చేస్తుంది

  MOST READ:2017 న్యూఇయర్ లో ఒక్కో రాశి వారు ఖచ్చితంగా చేయాల్సినవి..చేయకూడనవి.!!

  స్ట్రె చింగ్ వ్యాయామాలు

  స్ట్రె చింగ్ వ్యాయామాలు

  మీ కిడ్నీ లు సరిగ్గా మీ హిప్ ల పైన వీపు దిగువ భాగంలో వుంటాయి. కొన్ని సింపుల్ స్ట్రెచింగ్ వ్యామాలు చేస్తే, కిడ్నీలు సవ్యంగా పని చేసే అవకాశం వుంటుంది .

  ఆలివ్ ఆయిల్ వాడండి

  ఆలివ్ ఆయిల్ వాడండి

  ఆలివ్ ఆయిల్ మీ కిడ్నీ లను ఆరోగ్యంగా వుంచుతుంది. దీనిలో ఒమేగా 3 ఫాటీ ఆసిడ్ లు వుంటాయి. అవి రీనల్ సెల్ల్స్ చుట్టూ ఒక రక్షణ కవచంగా ఏర్పడతాయి .

  నువ్వు గింజలు తినండి

  నువ్వు గింజలు తినండి

  నువ్వుల గింజలు కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. నల్ల నువ్వులు కిడ్నీల ఎనర్జీ ని అధికం చేసి సరిగా పని చేసేలా చేస్తాయి.

  బాగా నిద్రించండి

  బాగా నిద్రించండి

  అలసిన మీ శరీర కణాల పునరుజ్జీవానికి చక్కటి శరీర విశ్రాంతి అవసరం. కనుక బాగా నిద్రించండి. మీ ఇతర శరీర అవయవాల వలెనె, కిడ్నీ లు కూడా అధిక పని చేస్తే అలసి పోతాయి. కనుక ప్రతి రోజూ 8 గంటల పాటు తప్పక నిద్రించండి.

  యోగ అభ్యాసం

  యోగ అభ్యాసం

  యోగ లోని కొన్ని భంగిమలు కిడ్నీ లు సవ్యంగా పని చేసేలా చెస్తాయి. మీ కిడ్నీల మంచి పని తీరుకు క్రేన్, క్రేసేంట్ లున్గే భంగిమలు రెండూ బాగా పని చేస్తాయి.

  English summary

  How To Nourish Kidneys? 20 Imp Steps

  How to nourish kidneys to stay healthy over the years? This question haunts most people these days. Your kidneys are very vital organs without which human beings cannot survive.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more