For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది కంటిలో పెరిగే ప్రాణాంతకమైన నులి పురుగు..!?

|
Eye

కడుపులో, పేగుల్లో పడే నులిపురుగులు(పరాన్నజీవు)ల్లో సాధారణంగా 300 పైగా వేర్వేరు రకాలకు చెందినవి ఉంటాయి. మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడటానికి సాధ్యమయ్యే అత్యంత చిన్న జీవులు మొదలుకొని ఒక్కోసారి 35 సెం.మీ. పొడవుండే జీవులు ఇందులో ఉంటాయి. కడుపులో, పేగు (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్)ల్లో పడే ఈ పరాన్న జీవులు అనేక వర్గాలకు చెందినవై ఉంటాయి. ఏకకణ జీవులైన ప్రోటోజోవా, పొడవాటి పాముల్లా కనిపించే హెల్మెంథిస్ వర్గాలకు చెందినవి ఎక్కువ.

ఇలా కడుపులో నులిపురుగులు ఏర్పడటానికి కారణం అధికంగా స్వీట్స్ తినడం వల్ల జరగవచ్చు ఇది నివారించడానికి డీ వామ్ మెడికేషన్ చేయాలి. అయితే ఇది అంత సులభమైన పని కాదు. నులిపురుగుల్లో ప్రాణాంతకమైన టేప్ వర్మ్ కూడా మెదడు మరియు మొత్తం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా, మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటే కడుపులో నులిపురుగుల గురించి వినే ఉంటారు. అయితే కంట్లో కూడా నులిపురగులు ఉంటాయన్న విషయం మీకు తెలుసా? ఇది కళ్ళుకు ఇన్ఫెక్షన్ చేస్తుంది.

ప్రమాదకరమైన లోవా లోవా వార్మ్ కళ్ళ మీద దాడి చేసేటటువంటి పెస్ట్ ఉంది. లోవా లోవా వార్మ్ గురించి తెలుసుకోవాంటే విషయం చాలానే ఉంది. ఐ వార్మ్(Eye Worm) ముఖ్యంగా ఇది 20సెం.మీ పొడవు ఉంటుంది. ఈ ఐ వార్మ్ ను ఒక వ్యక్తి కంటిలో నుండి శస్త్రచికిత్స ద్వారా తొలగించబడ్డారు డాక్టర్ . యాష్లే థామస్ ములముట్టిల్, ఇటువంటి కేస్ కు మొట్టమెదటి సారిగా ఏకైక శస్త్రచికిత్స అంధించిన డాక్టర్ గా రికార్డ్ నమోదు చేసుకున్నారు. ఈ శస్త్రకిస్త చేసి 7వార్మ్ తొలగించాడు. అది ఈ చివరగా తీసిన 7వ వార్మ్ చాలా పెద్దది అని చెప్పారు.

www.indiavideo.org

లోవా లోవా ఫిలారియాసిస్ వ్యాధి వ్యాప్తి ఎలా?

నిజానికి 'వార్మ్ లోవా లోవాను మొట్టమొదటి సారిగా ఆఫ్రికాలో కనుగొనబడింది. తర్వాత ఇప్పుడు ఆసియా చేరుకుంది.ఇది mangrove fly or deer fly ద్వారా వ్యాప్తి చెందుతుందని క్యారియార్ భావిస్తున్నారు. ఈ లోవా లోవా వార్మ్ యొక్క గుడ్లు, మనిషి శరీరంలోనికి గాయాల ద్వారా ప్రవేశిస్తాయి. ఇది మానవ శరీరంలోని ప్రవేశించిన తర్వాత మనిషి శరీరంలోని రక్తంలో కలుషితం అయ్యి లోపల చనిపోవడం వల్ల అది మనిషిక ప్రాణాంతకం కావచ్చు. దీన్నే 'మైక్రో ఫిలారియాసిస్ లేదా లోవా లోవా ముట్టడి(Loiasis)" అంటారని డాక్టర్ ములమూట్టిల్ చెప్పారు.

లోవా లోవా వార్మ్ కు చికిత్స:

ఈ వ్యాధి కలిగిన రోగిని కీమోథెరఫీ కూడా పెట్టవచ్చును లేదా కళ్ళకు శస్త్రచికిత్స చేయడం వల్ల కూడా లోవా లోవా వార్మ్ ను తొలగించవచ్చు. దురదృష్టవశాత్తు, ఈ లోవా లోవా ఫిలరియాసిస్ అభివృద్ధి నివారించడం కోసం ఇంత వరకూ ఎటువంటి వ్యాక్సిన్(మందు)కనుగొనడబడలేదు.అయితే, దీన్ని సరైన సమయంలో కనుగొన్నట్లైతే, ఈ వ్యాధిని నివారించవచ్చు. 20సెం.మీల పొడవు వరకూ పెరిగే ఈ ఆఫ్రికా ఐ వార్మ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషాయాలు. అవి తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియోను చూడండి. చూసిన తర్వాత మీ ప్రతి స్పందనను మాకు తెలియజేయండి...

English summary

Is there a worm in your eye?

The worm Loa Loa was originally found in Africa and has now reached Asia. The mangrove fly or deer fly is believed to be the carrier of this worm. The eggs of the worm enters the human body through small wounds inflicted by the fly.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more