For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ ఉందని తెలిపే సాధారణ లక్షణాలు

|

సాధారణంగా మీరు ప్రతి రోజూ అలసటకు గురి అవుతున్నారా?మరియు మీరు అనేకోకుండా బరువు పెరగడం, జుట్టు రాలడం లేదా గత కొద్ది రోజులగా చాలా ఆందోళనతో ఉన్నారా ?ఓకే, అయితే ఈ ఆరోగ్యస్థితిగతులు మిమ్మల్ని థైరాయిడ్ కు గురిచేస్తోందా?

థైరాయిడ్, సీతాకోక చిలుక ఆకారాన్ని పోలి ఉండి గొంత భాగంలో అమరి ఉండే ఒక గ్రంథి, ఇది మన శరీరం యొక్క జీవక్రియవల క్రమంగా పనిచేయడానికి ఒక మాస్టర్ గ్లాండ్ వంటిది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. కానీ, థైరాయిడ్ ప్రారంభ దశలో కొన్ని నెలల పాటు, వారికి థైరాయిడ్ ఉన్నట్లు చాలా మందికి తెలియదు. అందుకే ఒక్కడ కొన్ని థైరాయిడ్ పేషంట్స్ లో ఎదురయ్యే సాధరణ లక్షణాలు మీకు అంధిస్తున్నాం.

థైరాయిడ్ సమస్యను అధిగమించే 12 హెల్తీ ఫుడ్స్:క్లిక్ చేయండి

మీలో థైరాయిడ్ గ్రంథిం సరిగా పనిచేయనప్పుడు, ఇది మీ శరీర ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు వెంటనే చికిత్స అంధివ్వకుంటే, అది అనేక ఆరోగ్య సమస్యలకు అనగా బరువు పెరుగుట, ఆందోళన, జుట్టు రాలడం, కండరాల నొప్పులు, లైంగిక వాంఛ లేకుండుట, డిప్రెషన్, మరియు సంతానలోపం మరియు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి.

మరి ఈ థైరాయిడ్ లక్షణాలను ఎలా కనుక్కోవాలి, అనేదానికి ఇక్కడ మీకోసం కొన్ని థైరాయిడ్ లక్షణాలను అంధిస్తున్నాం. మరియు. ఈ లక్షణాల్లో ఏ ఒక్క సమస్యతో మీరు బాధపడుతున్నా వెంటనే డాక్టర్ ను సంప్రధించండి...

బరువు పెరగడం లేదా బరువు తగ్గడం:

బరువు పెరగడం లేదా బరువు తగ్గడం:

అనుకోకుండా బరువులో తేడాలు. బరువు పెరగడం లేదా బరువు తగ్గడం. థైరాయిడ్ కు ఇది చాలా సాధరణ లక్షణం. అనుకోకు ఉన్నట్లుండి, బరువు తగ్గింతే అది థైరాయిడ్ కు ప్రధాణ కారణం. థైరాయిడ్ హార్మోనుల స్థాయి తక్కువగా ఉంటుంది.

గొంతు భాగంలో వాపు:

గొంతు భాగంలో వాపు:

మెడ వాపుగా, విస్తరించి ఉన్నట్లు కనబడుతుంది. మరియు గొంతక్రింది భాగంలో వాపు కనబడుతుంది. థైరాయిడ్ గ్రంథుల వద్ద గంట్లు కంటినట్లు, ఉబ్బెత్తుగా ఉంటుంది.

జుట్టు రాలడం:

జుట్టు రాలడం:

మీలో సడెన్ గా జుట్టు రాలే సమస్య ఎదురైతే ?అప్పుడు మీ థైరాయిడ్ సరిగా పనిచేయలేదనడానికి ఇది ప్రధాన కరాణం. హైపో థైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం ఏఒక్కటీ సక్రమంగా పనిచేయపోయినా అధి జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతుంది.

మనస్సు మారుతుంటుంది:

మనస్సు మారుతుంటుంది:

తరచూ మనస్సు మార్చుకోవడం మరియు ఎనర్జీ లెవల్స్ తగ్గిపోవడం. ఇవి కూడా థైరాడ్ లక్షణాల్లో ఒకటి. హైపోథైరాయిడిజం మిమ్మల్ని అలసటకు గురిచేస్తుంది. ఇంకా డిప్రెషన్ మరియు టైయర్డ్ కు గురిచేస్తుంది. హైపోథైరాయిడిజం వల్ల విశ్రాంతి లేకున్నట్లు ఫీలవుతారు, ఇరిటేషన్, నిద్రలేమి సమస్యలు ఉంటాయి.

శరీరం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉంటుంది:

శరీరం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉంటుంది:

థైరాయిడ్ గ్రంథుల్లో అసమతుల్యతల వల్ల బాడీ టెంపరేచర్ సామర్థ్యంలో వ్యత్యాసం ఉంటుంది . కొన్ని సందర్భాల్లో మీరు మరీ వేడిగాను మరియు మరీ చల్లగాను ఫీలవుతారు. హైపోథైరాయిడిజం శరీరాన్ని మరీ చల్లగా ఉంచుంతుంది. ఫలితంగా ఎక్కువగా చెమట పడుతుంటుంది.

శరీరంలో సమస్యలు:

శరీరంలో సమస్యలు:

డ్రై స్కిన్, చర్మం పగుళ్ళు, మరియు గోళ్ళు వీక్ గా మారడం, చేతులు తిమ్మెరలుగా ఉండటం, చర్మం ఎర్రగా మరియు వాపులా కనబడుట ఇవి కూడా థైరాయిడ్ సమస్యకు కారణాలే.

బౌల్ సమస్యలు:

బౌల్ సమస్యలు:

దీర్ఘకాలం నుండి మీరు మలబద్దకంతో బాధపడుతున్నట్లైతే అది, హైపోథైరాయిడిజంకు సంబంధం కలిగి ఉంటుంది. డయోరియా మరియు ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ హైపోథైరాయిడిజంకు ముఖ్య కారణం.

రుతుచక్రంలో మార్పులు:

రుతుచక్రంలో మార్పులు:

పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం లేదా కడుపు ఉదరంలో ఎక్కువగా నొప్పి కలిగి ఉండటంకు కారణం అవుతుంది. ఇది హైపోథైరాయిడిజం యొక్క ప్రధాన లక్షణం మరియు పీరియడ్స్ సరైన సమయంలో కాకపోవడం, లైటర్ పీరియడ్స్ సింగ్నల్స్ ఇవి హైపర్ థైరాయిడిజం యొక్క ప్రధాన లక్షణం.

కండరాలు మరియు జాయింట్ పెయిన్స్:

కండరాలు మరియు జాయింట్ పెయిన్స్:

ఎముకల్లో సున్నితత్వం, కండరాల్లో నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ళు, పాదాల్లో తిమ్మెరలు, ఇవి థైరాయిడ్ యొక్క అసమతుల్యత యొక్క లక్షణాలు.

అలసట:

అలసట:

థైరాయిడ్ ఉన్నప్పుడు తరచూ అలసటకు గురి అవుతుంటారు . సరిగా నిద్ర ఉండదు?ఈ రెండు ప్రధానమైన లక్షణాలు, థైరాయిడ్ కు ప్రధాన లక్షణాలు.

English summary

10 Common Signs Of Thyroid

Thyroid, a butterfly-shaped gland located in the neck, is the master gland of metabolism. There are many people who suffer from thyroid but are unaware of it in the first few months. The body throws common signs that signify you are suffering from thyroid.
Desktop Bottom Promotion