For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మానికి హాని కలిగించే 10 వరెస్ట్ ఫుడ్స్ ను తినడం మానండి

|

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ముఖ్యమైనది చర్మం. చర్మం మనకు ఒక రక్షణ కవచంగా ఉంటుంది. అనేక వ్యాధుల నుండి దుమ్మూ, ధూళి, చలి, ఎండ నుండి మన చర్మాన్నికి రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. అలా రక్షణ కవచంలా మనకు సహాయపడే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ను అనుసరించాలి. ఎందుకంటే మనకున్న ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిలో మార్పుల వల్ల ఆరోగ్యానికి డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా చర్మం మీద ప్రభావం చూపుతాయి. ఈ ఆర్టికల్లో చర్మానికి హానికలిగించే కొన్ని ఆహారాలను అందివ్వడం జరిగింది. ఈ ఆహారాలు చర్మానికి చాలా వరెస్ట్ ఫుడ్స్ గా భావిస్తారు.

ఈ క్రింది స్లైడ్ లో ఇచ్చిన ఆహారాలు చర్మాన్ని మాత్రమే కాదు, శరీరం మీద కూడా ప్రభావం చూపుతాయి. మరి ఇటు చర్మానికి మరియు శరీరానికి హాని కలిగించే ఆహారాలను దూరంగా ఉండలని సలహ. మరి అలా చర్మానికి ఈ ఆహారాలు ఏవిధంగా హాని కలిగిస్తాయో తెలుసుకుందాం..

క్యాండీ

క్యాండీ

క్యాండీస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీనేజర్స్ లో హార్మోనుల అసమతుల్యతకు కారణం అయ్యి, మొటిమలకు దారితీస్తుంది.

సెరెల్స్

సెరెల్స్

సెరెల్స్ కూడా షుగర్స్ మరియు ప్రెజర్వేటివ్స్ ఉండటం వల్ల చర్మం మీద నెగటివ్ ఎఫెక్ట్ ను చూపెడుతుంది. ఇందులో లోగ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.

సాల్ట్ చిప్స్

సాల్ట్ చిప్స్

సాల్ట్ చిప్స్ లో రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి సహాయపడే ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు కొల్లాజెన్ డ్యామేజ్ చేస్తుంది. అంతే కాదు, వయస్సైనవారిగా కనబడేలా చేస్తుంది మరియు ఇన్ఫ్లమేషన్ కు గురిచేసి, ముడుతలకు కారణం అవుతుంది.

రైస్ కేక్స్

రైస్ కేక్స్

రైస్ ను డైరెక్ట్ గా తీసుకోవడానికి బదులుగా ఇలా డిఫరెంట్ ఐటమ్స్ రూపంలో తీసుకుంటారు. రైస్ కేక్స్ లో షుగర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది సడెన్ గా బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచి స్కిన్ టిష్యులను డ్యామేజ్ చేస్తుంది.

సోడ

సోడ

షుడర్స్ ఎక్కువగా ఉండే సోడలు వయస్సు ఎక్కువైనట్లు చూపిస్తాయి. ఇవి శరీరంలో ఫైబర్ ను తొలగించేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే అందుకు ఫైబర్ ను అధికంగా తీసుకోవాలి.

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్

చేయడం మాత్రమే కాదు ఇది స్కిన్ డీజనరేషన్ కు కారణం అవుతుంది. అనారోగ్యకరమైన ఫ్రైస్ లో ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల ఇది చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది.

బర్గర్స్

బర్గర్స్

బర్గర్స్ శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఎజింగ్ ప్రొసెస్ పెంచుతుంది. ముడుతలు మరియు మొటమలకు దారితీస్తుంది.

ఆల్కహాల్

ఆల్కహాల్

ఆల్కహాల్ వయస్సైపోయిన వారిగా తెలియజేస్తుంది. ఆల్కహాల్లో హై షుగర్ కంటెంట్ ఉండటం వల్ల ఇది చర్మం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.

రెడ్ మీట్

రెడ్ మీట్

మొత్తం శరీర ఆరోగ్యానికి రెడ్ మీట్ చాలా హానికలుగజేస్తుంది. ఇది కేవలం స్కిన్ హెత్త్ మాత్రమే పాడుచేయడం కాదు, వీటిలో ఉండే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మరియు కొలెస్ట్రాల్ హార్మోనల్ అసమతుల్యానికి కారణం అయ్యి చర్మం మీద ప్రభావం పడుతుంది.

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్ లో హై గ్లిసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది మొటిమలకు ఏర్పడటానికి సంబంధం కలిగి ఉంటుంది.

English summary

10 Worst Foods For Your Skin You Should Never Eat


 The skin is one of the most important organs of the body and prevents us from contracting several illnesses that spread through air. Being as important as it is, the skin is also vulnerable and susceptible to perilous influence from external factors.
Story first published: Saturday, December 6, 2014, 15:45 [IST]
Desktop Bottom Promotion