For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ ముందు మరియు తర్వాత శృంగారం: ప్రభావాలు

|

అనేక మంది జంటలు పీరియడ్స్ ముందు మరియు తర్వాత సెక్స్ చేయటం అనేది సరైనదని నమ్ముతారు. ఈ విధానంలో ఒక 'సురక్షిత సెక్స్' దశ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ఒక అవాంఛిత గర్భం కలిగే ఏటువంటి అవకాశాలు ఉండవని భావిస్తారు. పీరియడ్స్ ముందు మరియు తర్వాత సెక్స్ చేయటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాటిని మీరు గమనించండి.

పీరియడ్స్ ముందు సెక్స్ చేయుట వలన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (UTI) వంటి స్వల్ప ఇన్ఫెక్షన్ వస్తుంది. సాదారణంగా ఇది భాగస్వాములు సరైన శుభ్రతను పాటించకపోతే వస్తుంది. అంతేకాక మీ జననేంద్రియాలకు హెర్పెస్ మరియు గోనేరియా వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు సోకవచ్చు. ఈ ఆరోగ్య ప్రభావాలను దూరంగా ఉంచాలంటే,జననేంద్రియ ప్రాంతంను సెక్స్ ముందు మరియు తర్వాత శుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఉంది. పీరియడ్స్ ఒక రోజు ముందు కానీ తర్వాత కానీ రావచ్చు.

పీరియడ్స్ సమయంలో మీకు చాలా అలసటతో కూడిన అనుభూతి ఉంటుంది. ఆ రోజు తర్వాత సెక్స్ చేస్తే చాలా చిరాకుగా ఉంటుంది. ఆశ్చర్యకరంగా,స్త్రీ కూడా పీరియడ్స్ తర్వాత సెక్స్ చేస్తే ఇన్ఫెక్షన్ పొందడానికి అవకాశం ఉంది. పీరియడ్స్ చివరి రోజులలో,భాగస్వామి నుండి విడుదలైన లైంగిక ద్రవాలతో కలిసి బాక్టీరియా సంక్రమణకు ప్రధాన కారణం అవుతుంది.

ఇక్కడ కేవలం పీరియడ్స్ ముందు మరియు తర్వాత సెక్స్ లో పాల్గొంటే కలిగే సాదారణ ఆరోగ్య ప్రభావాలు కొన్ని ఉన్నాయి. వీటిని చదివి గుర్తుంచుకోండి.

ఇన్ఫెక్షన్

ఇన్ఫెక్షన్

పీరియడ్స్ తరవాత రోజు శృంగారంలో పాల్గొంటే చక్రం సమయంలో ఉండే బాక్టీరియా కారణంగా స్త్రీ యొక్క జననాంగ ప్రాంతంలో అకస్మాత్తుగా ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనిని నివారించటానికి,మీరు చక్రం ముగిసిన తర్వాత ఒక రోజు శృంగారంలో పాల్గొనటం నివారించాలి. మంచి ప్రత్యామ్నాయం ఏమిటంటే పూర్తి చక్రం తర్వాత 2 -3 రోజులు వేచి ఉండాలి.

లైంగిక వ్యాధులు

లైంగిక వ్యాధులు

పీరియడ్స్ ముందు మరియు తర్వాత సెక్స్ చేయుట వలన కలిగే ఇతర ఆరోగ్య ప్రభావాలలో కొన్ని లైంగిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జననేంద్రియాలు హెర్పెస్ మరియు పులిపిర్లు వంటి సాధారణ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ లైంగిక వ్యాధులను నివారించేందుకు సరైన ఆరోగ్య సూచనలను ఒక క్రమ పద్దతిలో అనుసరించాలి.

రహస్యంగా ఉంచేందుకు నో ఛాన్స్

రహస్యంగా ఉంచేందుకు నో ఛాన్స్

నిపుణులు ప్రకారం,పీరియడ్స్ ముందు మరియు తర్వాత సెక్స్ చేయుట వలన గర్భం రాకుండా లేదా తక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతారు. మీరు గర్భవతిగా మారే అవకాశాలను సూచిస్తూ ఉంటే,మీ పీరియడ్స్ సమయం తర్వాత రెండు వారాలు అయ్యాక గర్భవతిగా మారటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 చాలా అలసిపోయిన అనుభూతి

చాలా అలసిపోయిన అనుభూతి

మీకు పీరియడ్స్ తర్వాత సెక్స్ చేయటం వలన చాలా అలసిన అనుభూతి ఉంటుంది. ఆ సమయంలో మీ శరీరం చాలా రక్తాన్ని కోల్పోతుంది. సెక్స్ వలన మీకు చాలా శారీరక కదలికలు ఉండుట వలన అలసిన అనుభూతి వస్తుంది.

PMS స్థాయి పెరుగుతుంది

PMS స్థాయి పెరుగుతుంది

ఈ సమయంలో PMS స్థాయి పెరుగుతుంది. దీనివలన మిశ్రమ ఉద్వేగాలు,మనస్సు గందరగోళం మరియు బహిష్టు తిమ్మిరి వంటివి ఉంటాయి. వీటిని ఎదుర్కోవటం అంత సులభం కాదు. పీరియడ్స్ ముందు సెక్స్ చేస్తే పొత్తి కడుపు తిమ్మిరి మరియు నొప్పి పెరుగుతుంది.

పీరియడ్స్ సమయంలో ప్రవాహం మీద ప్రభావం

పీరియడ్స్ సమయంలో ప్రవాహం మీద ప్రభావం

పీరియడ్స్ ముందు సెక్స్ చేయుట వలన ఎక్కువగా మీ పిరియడ్ ప్రవాహం మీద ప్రభావం పడుతుంది. ఇది సంభోగం యొక్క ఆరోగ్య ప్రభావాలు ఒకటి.

English summary

Intercourse Before & After Periods: Effects

Many couples believe in the concept of having sex right before and after a period. Some call this concept to be a 'safe sex' phase, which means there are no chances of having an unwanted pregnancy.
Story first published: Thursday, August 14, 2014, 16:49 [IST]
Desktop Bottom Promotion