For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూట్రస్ లోని ఫ్లూయిడ్స్ ను నివారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

సాధారంణగా గర్భాశయములో గర్భం పొందడం తప్ప ఎలాంటి ద్రవాలు ఉండవు. ఉండటానికి వీలు లేదు. యూట్రస్ లో ఫైబ్రాయిడ్లు లేదా పాలిప్స్ రూపంలో మీ గర్భాశయంలో నీరు చేరిక ఉంటే అది అసాధారణమైన విషయం.

అదృష్టవశాత్తూ, యూట్రస్ (గర్భాశయం)లో చేరిన నీరు నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఈ రోజు మేము మీకు పరిచయం చేస్తున్నాము.

యూట్రస్ (గర్భాశయం)లో నీరు చేరినప్పుడు పెల్విక్ పెయిన్, పొట్టఉదరంలో నొప్పి లేదా క్రాంపింగ్, మరియు కడుపు ఉబ్బరం, కడుపు క్రింది భాగంలో భారంగా ఉన్నా, వాసనతో వైజినా డిశ్చార్జ్, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, జ్వరం, ఆకలి లేకపోవడం, అసాధరణ రుతు చక్రం, మూత్రవిసర్జనప్పుడు నొప్పి ఇలాంటి లక్షణాలన్నింటిన కలిగి ఉంటుంది.

గర్భాశయం(యూట్రస్)లో నీరు చేరడానికి ముఖ్య కారణం వయస్సు, మోనోపాజ్, గర్భాశయంలో నిరపాయమైన కణితులు, గర్భం నిరోధించే కటి శోథ వ్యాధులు కారణం కావచ్చు.

గర్భధారణకు అడ్డుపడే ఈ ద్రవాన్ని నివారించడం ఎలా? కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ...

ఫ్యాటీ ఆసిడ్స్:

ఫ్యాటీ ఆసిడ్స్:

యూట్రస్ లో ద్రవాలు చేరడానికి కారణం అయ్యే శరీరంలోని సాచురేటెడ్ ఫ్యాట్స్ ను మెటబాలిజం చేయడానికి సహాయపడుతుంది. అవొకాడో మరియు ఆలివ్ ఆయిల్ ల్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ుంటాయి . ఈ ఫుడ్స్ యూట్రస్ లోని ద్రవాలను మరియు ఫైబ్రాయిడ్స్ పెరుగుదలను నివారిస్తాయి.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ను తగ్గిస్తాయి. యూట్రస్ లో ద్రవాలను మరియు ఇతర గర్భాశయ వ్యాధులను నివారించుకోవడానికి రెగ్యులర్ డైట్ లో ఫ్లాక్స్ సీడ్స్ ను చేర్చుకోవాలి. ఇది ఒక ఉత్తమమైన నేచురల్ యూట్రస్ ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ .

లావెండర్ ఆయిల్ మసాజ్:

లావెండర్ ఆయిల్ మసాజ్:

ల్యావెండర్ ఆయిల్ ను కడుపు ఉదర భాగంలో వేసి నిధానంగా మసాజ్ చేయాలి. ఇది ఫైబ్రాయిడ్ పెయిన్ నివారిస్తుంది . ఇది బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది. యూట్రస్ కు ఓదార్పు ప్రభావాన్ని కలిగిస్తుంది.

ఆముదం:

ఆముదం:

పొట్ట ఉదరం క్రింది భాగంలో గోరువెచ్చని ఆముదం నూనె వేసి నిధానంగా మసాజ్ చేయాలి. ఇది మజిల్స్ ను విశ్రాంతి పరుస్తుంది మరియు పొట్ట ఉదరంలో కూడా ఉపశమన భావన కలిగిస్తుంది . ఇది యూట్రస్ లో ద్రవాలను నివారించడానికి ఇది ఒక ఎఫెక్టివ్ మరియు సురక్షితమైన హోం రెమెడీ.

క్రూసిఫెరస్ వెజిటేబుల్స్:

క్రూసిఫెరస్ వెజిటేబుల్స్:

క్యాబేజ్ కాలీఫ్లవర్, బ్రొకోలీ, మరియు కేలా వంటి క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ ను మీ డైటీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఇది శరీరంలో ఈస్ట్రోజన్ లెవల్స్ ను తగ్గిస్తుంది . మరియు యూట్రస్ లో ద్రవాలు చేరకుండా తగ్గిస్తుంది.

కెఫిన్ తగ్గించాలి:

కెఫిన్ తగ్గించాలి:

కాఫీని ఎక్కువగా త్రాగకుండా తగ్గించాలి . కెఫిన్ మోతాదు ఎక్కువైతే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ (కణుతులు)పెరుగుతాయి. ఇవి యూట్రస్ లో ద్రవాలు ఎక్కువ ఏర్పడుటకు కారణం అవుతాయి . కాబట్టి, ఒక కప్పు కంటే ఎక్కువ కాఫీ తీసుకోకండి.

రెడ్ మీట్ నివారించాలి:

రెడ్ మీట్ నివారించాలి:

రెడ్ మీట్ ముఖ్యంగా బీప్ వంటి వాటిని తినకుండా నిర్మూలించాలి. ఇవి యూట్రస్ లో ఫ్లూయిడ్స్ మరియు ఫ్రైబ్రాయిడ్స్ ఏర్పడటానికి కారణం అవుతుంది. కాబట్టి మకర్షియల్ మీట్ మరియు హార్మో ఇంజక్ట్ చేసిన మాంసాహారాలకు దూరంగా ఉండాలి.

వెజిటేరియన్ డైట్:

వెజిటేరియన్ డైట్:

యూట్రస లో ఫైబ్రాయిడ్స్ మరియు ద్రవాలను నివారించడానికి వెజిటేబుల్స్ సహాయపడుతాయి . ఇవి ఒక ఉత్తమమైన ఆహారపదార్థాలు.

 డైరీ ప్రొడక్ట్స్ నివారించాలి:

డైరీ ప్రొడక్ట్స్ నివారించాలి:

యూట్రస్ లో ఇవి ఫైబ్రాయిడ్స్ పెరుగుదల మరియు ఫ్లూడ్స్ కు కారణం అవుతాయి. కాబట్టి, చీజ్ క్రీమ్, బటర్, మరియు క్రీమ్ మిల్క్ కు దూరంగా ఉండాలి. మీరు ఫ్యాట్ ఫ్రీ పెరుగు తీసుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది.

చాక్లెట్స్ మరియు కోలా:

చాక్లెట్స్ మరియు కోలా:

వీటిలో కెఫిన్ ఉంటుంది కాబట్టి, యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ మరియు ఫ్లూయిడ్స్ ను పెంచుతుంది. హైకెఫిన్ ఫుడ్స్ జీవక్రియలకు అంతరాయం కలిగిస్తాయి . మీరు కాఫీకి బదులు గ్రీన్ టీకి ఎంపిక చేసుకుంటే మంచిది.

Desktop Bottom Promotion